MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Balakrishna Akhanda : 50 రోజులు పూర్తి చేసుకున్న అఖండ.. 200 కోట్ల క్లబ్ లోకి బాలయ్య సినిమా

Balakrishna Akhanda : 50 రోజులు పూర్తి చేసుకున్న అఖండ.. 200 కోట్ల క్లబ్ లోకి బాలయ్య సినిమా

బాలయ్య బాబు(Balakrishna) మంచి జోరు మీద ఉన్నాడు. అఖండవిజయం.. అన్ స్టాపబుల్ అంటూ దూసుకుపోతున్నాడు. డిసెంబర్ లో రిలీజ్ అయిన అఖండ(Akhanda) సినిమా 50 రోజులు పూర్తి చేసుకోవడమే కాకుండా రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 20 2022, 11:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బాలకృష్ణ(Balakrishna) - బోయపాటి కాంబినేషన్లో  హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కిన అఖండ.. లాస్ట్ మన్త్  2వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయ్యింది. వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకు ముందు రిలీజ్ అయిన సింహా,లెజెండ్ సినిమాలు  బ్లాక్ బస్టర్ హిట్లు  అవ్వడంతో అఖండ(Akhanda)పై సహజంగానే భారీ అంచనాలు పెరిగియి. ఇక బాలకృష్ణ అఘోర పాత్ర చేయడం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా మారింది. అనుకున్నట్టు గానే అఖండ విజయం సాధించాడు బాలయ్య బాబు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

రిలీజ్ అయిన ఫస్ట్ డేనే హిట్ టాక్  తెచ్చుకుంది అఖండ (Akhanda). సినిమా ప్లాన్ అవుతుంది  అంటూ చాలా ప్రచారం జరిగినా.. మూవీ టీమ్ మాత్రం కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఇక రిలీజ్ అయిన తరువాత ప్రభంచనం సృస్టించింది అఖండ మూవీ. బాలయ్యకు, బోయపాటికి హ్యాట్రిక్ సక్సెస్ ను అందించింది. అతే కాదు అంతులేని ఆనందాన్ని ఇచ్చింది.

35

తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న అఖండ మూవీ.. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్లతో దూసుకుపోయింది. బాలకృష్ణ కెరియర్లోనే ఇంత వేగంగా జనంలోకి వెళ్లిన సినిమా మరొకటి లేదన్నట్టుగా వసూళ్ల డిజిట్స్ మారిపోతూ వచ్చాయి. సంక్రాంతికి కూడా ఈ సినిమాకి కొన్ని చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయంటే అఖండ జోరు అర్థం చేసుకోవచ్చు.

 

45

ఇక అఖండ మరో రకార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది.  103 థియేటర్లలో  50 రోజులను పూర్తి చేసుకుంది. అంతే కాదు కలెక్షన్స్ విషయంలో  200 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరిపోయింది.  అందుకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ  సినిమా టీమ్ ఫుల్ జోష్ తో అఫీయషియల్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు.

55
Akhanda Vijayotsava Jathara

Akhanda Vijayotsava Jathara

బాలయ్య బాబు నుంచి ఫ్యాన్స్ తో పాటు అందరూ ఎక్స్ పెక్ట్ చేసిన యాక్షన్ .. బోయపాటి టేకింగ్ కు మ్యూజిక్ డైరెక్టర్  తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. అన్నీ కలిపి అఖండ సినిమా అఖండ విజయం సాధించింది. బాయల్య ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈమూవీ థియేటర్స్ ను దడదడ లాడించింది.

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: పాన్ ఇండియా రేంజ్ లో రీ- రిలీజ్ కాబోతున్న అల్లు అర్జున్ 22 ఏళ్ల పాత సినిమా
Recommended image2
Rukmini Vasanth Deepfake Case: ఎన్టీఆర్ హీరోయిన్ డీప్‌ఫేక్ కేసు..ముగ్గురు అరెస్ట్, ఎలా దొరికిపోయారో తెలుసా ?
Recommended image3
Naga Durga: బంపర్ ఆఫర్ కొట్టేసిన యూట్యూబర్, క్రేజీ హీరోతో రొమాన్స్.. సుకుమార్ సెట్ చేసిన కాంబో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved