MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గ్లామర్ అటాక్ మొదలు పెట్టిన బలగం బ్యూటీ.. కుర్రాళ్ళని ముంచేసేలా హొయలు, వైరల్ ఫొటోస్

గ్లామర్ అటాక్ మొదలు పెట్టిన బలగం బ్యూటీ.. కుర్రాళ్ళని ముంచేసేలా హొయలు, వైరల్ ఫొటోస్

 కావ్య కళ్యాణ్ రామ్ చిన్న తనంలో గంగోత్రి, ఠాగూర్ లాంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.గత ఏడాది విడుదలైన బలగం చిత్రంలో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించింది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Feb 17 2024, 03:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గత ఏడాది విడుదలైన బలగం చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలుసు. వేణు తెరకెక్కించిన బలగం చిత్రం సృష్టించిన సంచలనం అలాంటిది. తెలంగాణ గ్రామీణ భావోద్వేగాలు ఎంతో అద్భుతంగా తెరక్కించిన వేణు.. బలగం చిత్రంతో భారీ విజయం అందుకున్నాడు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రియదర్శి మెయిన్ లీడ్ పాత్రలో నటించగా.. కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించింది. కావ్య కళ్యాణ్ రామ్ చిన్న తనంలో గంగోత్రి, ఠాగూర్ లాంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.  భావోద్వేగాలని అద్భుతంగా ఆవిష్కరిస్తూ బలగం చిత్రాన్ని మరచిపోలేని మూవీగా మలిచారు అంటూ వేణు ప్రశంసలు అందుకున్నారు.

 

36

కావ్యకి కూడా గుర్తుంచుకో దగ్గ పాత్రే దక్కింది. అయితే ఈ చిత్రంలో గ్లామర్ కి అవకాశం లేదు కాబట్టి సింపుల్ గా కనిపించింది. అయితే ఛాన్స్ వస్తే గ్లామర్ రోల్స్ కి కూడా సిద్ధం అన్నట్లుగా కావ్య కళ్యాణ్ రామ్ సంకేతాలు పంపుతోంది. 

 

46

తాజాగా కావ్య కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ చూస్తే యువత విరహంతో మునిగిపోతారు. ఆమె సొగసు గమ్మత్తుగా యువతకి మైకంతెప్పించేలా ఉంది. 

 

56

సింపుల్ అవుట్ ఫిట్ లో కావ్య కళ్యాణ్ రామ్ మత్తుగా చూస్తూ యువతపై గ్లామర్ బాణం వదిలింది. నాభి నడుము సొగసు చూపిస్తూ కావ్య కళ్యాణ్ హొయలు పోతోంది. 

 

66

కావ్య సొగసుకి రాజశేఖర్ కుమర్తె శివాజీ కూడా ఫిదా అయింది. అందం అంటూ కావ్య ఫోటోలకు కామెంట్స్ పెట్టింది. ఆమె కామెంట్ కి కావ్య రిప్లై ఇస్తూ సిగ్గు అని పెట్టింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Collection: పెద్ది 7 రోజుల కలెక్షన్స్, స్లో అయిన రామ్ చరణ్ సినిమా వసూళ్లు.. ఎంత వచ్చాయంటే?
Recommended image2
Balakrishna: వైజాగ్‌ స్టార్‌ హోటల్‌లో బాలయ్యకి సీక్రెట్‌రూమ్‌, అర్థరాత్రి దర్శకుడితో జంప్‌.. బాలయ్య రియాలిటీ రివీల్‌
Recommended image3
Peddi Controversy: రామ్ చరణ్ పెద్ది లో.. వివాదాస్పద సీన్లకు కత్తెర, కట్ చేసిన సన్నివేశాలివే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved