ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. టాప్ బాక్స్ ఆఫీస్ హిట్స్

First Published 23, Oct 2019, 10:37 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫైనల్ గా నాలుగు పదుల వయసులోకి వచ్చేశాడు. రెబల్ స్టార్ ఫ్యాన్స్ ప్రభాస్ కి బర్త్ డే విషెస్ అందిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఇక నేడు అయన పుట్టినరోజు సందర్బంగా ప్రభాస్ కెరీర్ బాక్స్ ఆఫీస్ హిట్స్ పై ఓ లుక్కేద్దాం... 

ఈశ్వర్ సినిమాతో 2002లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ సాహో సినిమాతో మొత్తంగా 19సినిమాలను పూర్తి చేసుకున్నాడు. నెక్స్ట్ జాన్ సినిమాతో రాబోతున్నాడు. ప్రభాస్ కెరిర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పై ఓ లుక్కిస్తే..

సాహో - సుజిత్ దర్శకత్వంలో  భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా 200కోట్లకు పైగా షేర్స్ అందించింది. అయితే నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వచ్చినప్పటికీ సౌత్ లో బయ్యర్స్ కి నష్టాలు తప్పలేవు.

బాహుబలి 2 - షేర్స్  831 కోట్లు  - దర్శకుడు రాజమౌళి

బాహుబలి  1-  షేర్స్ 320cr -  దర్శకుడు రాజమౌళి

మిర్చి - షేర్స్ 47కోట్లు - డైరెక్టర్ కొరటాల శివ

బిల్లా - మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అనుకున్నంతగా లాభాలని అందించలేదు గాని 20కోట్లవరకు పెట్టిన బడ్జెట్ ని వెనక్కి తీసుకువచ్చింది.

మున్నా: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా  పెద్దగా లాభాల్ని అందించలేదు. పెట్టిన బడ్జెట్ వెనక్కి తెచ్చి నిర్మాతను సేఫ్ జోన్ లోకి తీసుకువచ్చింది.

రెబెల్  - షేర్స్  22కోట్లు - రాఘవ లారెన్స్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అనుకున్నంతగా లాభాలని అందించలేకపోయింది కానీ అందులో యాక్షన్ సీన్స్ ఆడియెన్స్ ని ఇప్పటికి కూడా ఎట్రాక్ట్ చేస్తాయి.

మిస్టర్ పర్ఫెక్ట్  - షేర్స్ 31కోట్లు  - దర్శకుడు దశరథ్

డార్లింగ్ - షేర్స్ 21కోట్లు -  కరుణాకరన్

డార్లింగ్ - షేర్స్ 21కోట్లు -  కరుణాకరన్

వర్షం - ప్రభాస్ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్సిన ఈ సినిమా నిర్మాతలకు 18కోట్ల వరకు లాభాల్ని అందించింది. దర్శకుడు శోభన్

ఛత్రపతి (2005)- బడ్జెట్ 10 కోట్లు - షేర్స్ 22 కోట్లు  - దర్శకుడు రాజమౌళి

చక్రం: కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా నటుడిగా   ప్రభాస్ కి మంచి గుర్తింపు తెచ్చింది.