క్రియేటివిటీ ఔట్‌ఆఫ్‌ ది బాక్స్..కొత్త బిజినెస్‌ స్టార్ట్ చేసిన అవికా గోర్‌.. మత్తెక్కిస్తున్న ఫోటోలు..

First Published Feb 17, 2021, 12:53 PM IST

`ఉయ్యాలజంపాల` భామ అవికా గోర్‌ ఇటీవల కెరీర్‌ పరంగా రియలైజ్‌ అయ్యింది. బరువు తగ్గి ఫిట్‌గా మారడమే కాదు, సినిమాలపై సీరియస్‌గా దృష్టిపెట్టింది. వరుస ఆఫర్లని దక్కించుకుంటుంది. ఈ క్రమంలో లైఫ్‌లో మరో ముందడుగు వేసింది. సినిమా బిజినెస్‌ స్టార్ట్ చేసింది. సినిమాపై ఉన్న తన ప్యాషన్‌ని చాటుకోబోతుంది.