MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అవికా గోర్ పెదవులకు ప్లాస్టిక్ సర్జరీ ? ముఖంలో మార్పులతో షాకిస్తున్న చిన్నారి పెళ్లికూతురు లుక్

అవికా గోర్ పెదవులకు ప్లాస్టిక్ సర్జరీ ? ముఖంలో మార్పులతో షాకిస్తున్న చిన్నారి పెళ్లికూతురు లుక్

చిన్నారి పెళ్లికూతురు టీవీ సీరియల్ తో తెలుగువారిలో గుర్తింపు పొందింది అవికా గోర్. కాస్త వయసొచ్చాక హీరోయిన్ గా మారిపోయింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 31 2022, 05:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

చిన్నారి పెళ్లికూతురు టీవీ సీరియల్ తో తెలుగువారిలో గుర్తింపు పొందింది అవికా గోర్. కాస్త వయసొచ్చాక హీరోయిన్ గా మారిపోయింది. ఉయ్యాలా జంపాల చిత్రంలో రాజ్ తరుణ్ తో కలసి చేసిన సందడి అంతా ఇంతా కాదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

 ఆ తర్వాత సినిమా చూపిస్తమావ , ఎక్కడికిపోతావు చిన్నవాడా లాంటి సూపర్ హిట్ చిత్రాలు అవికా గోర్ ఖాతాలో పడిపోయాయి. కానీ ఇటీవల అవికా గోర్ కి సరైన విజయం లేదు. ప్రస్తుతం అవికా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. ఆ మూవీస్ పై అవికా చాలానే హోప్స్ పెట్టుకుని ఉంది. 

38

ఈ చిన్నారి పెళ్లి కూతురు వెండితెరపై గ్లామర్ ఒలకబోసింది చాలా తక్కువ. హద్దుల్లోనే ఉంటూ క్యూట్ లుక్స్, నటనతో మెప్పిస్తూ వస్తోంది. ఇక రాజుగారి గది 3లో హర్రర్ రోల్ లో కూడా మెప్పించింది. 

48

ఇప్పుడిప్పుడే అవికా గ్లామర్ పై ఫోకస్ పెట్టింది. వెండితెరపై గ్లామర్ గా కనిపించడం ఎంత అవసరమో గుర్తించింది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో వరుసగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ నెటిజన్లని ఊరిస్తోంది. 

 

58

ఇప్పటి వరకు అవికా గోర్ చిలిపి పిల్లలా కనిపిస్తూ క్యూట్ నెస్ తో కట్టిపడేస్తూ వచ్చింది. దీనితో అవికా గోర్ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అయితే పరాజయాలు ఎక్కువ ఎదురుకావడంతో అవికా గోర్ హీరోయిన్ గా నెక్స్ట్ లెవల్ కు చేరుకోలేకపోయింది. 

68

కానీ ఇప్పుడు మాత్రం అవికా తనలోని కొత్త యాంగిల్ ని బయట పెట్టింది. క్యూట్ గానే కాదు మతిపోగోట్టే హాట్ నెస్ తో కూడా అవికా కుర్రాళ్లని తనవైపు తిప్పుకుంటోంది. సినిమాల్లో గ్లామర్ రోల్స్ కి కూడా తాను సిద్దమే అన్నట్లుగా అవికా సంకేతాలు పంపుతోంది. 

78

తాజాగా అవికా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బ్లూ డ్రెస్ లో అవికా కళ్ళు చెదిరే అందాలతో మతి పోగొడుతోంది. ఈ చిన్నారి పెళ్లి కూతురి హాట్ స్ట్రక్చర్ కి నెటిజన్లు  అవుతున్నారు. ఒక్కో ఫోజులు అవికా తన అందాలు చూపిస్తూ.. ఎద సోయగాలతో మతి పోగొడుతోంది. నెవర్ బిఫోర్ అనిపించేలా అవికా ఫోజులు ఉన్నాయి. 

88

అయితే ఈ ఫొటోలతో అవికా గోర్ సరికొత్త అనుమానాలకు తెరలేపింది. ఈ పిక్స్ లో అవికా గోర్ ముఖం, పెదవులు విభిన్నంగా కనిపిస్తున్నాయి. మునుపటికంటే ఆమె పెదవులు డిఫెరెంట్ గా ఉన్నాయి. దీనితో అవికా పెదవులకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా అనే అనుమానాల్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆమె గడ్డంలో కూడా స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. దీనితో అవికా గోర్ లుక్ పూర్తిగా మారిపోయింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR - Mahesh: రాజమౌళి పేరు చెప్పి మహేష్ బాబును భయపెట్టిన జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ ను ఆడేసుకున్న తారక్..
Recommended image2
Tamannaah New House: తమన్నా కొత్తింటి ధర ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌.. కేవలం ఇంటీరియర్‌కే 3 కోట్లు
Recommended image3
Vijay Rashmika Video: విజయ్ దేవరకొండతో రష్మిక చేసిన పనికి అభిమానులు ఫిదా, రౌడీ హీరో మీసం తిప్పిన నేషనల్ క్రష్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved