MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • నువ్వు వర్జినా.. అష్షు రెడ్డికి నెటిజన్ ప్రశ్న..? షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన జూనియర్ సమంత

నువ్వు వర్జినా.. అష్షు రెడ్డికి నెటిజన్ ప్రశ్న..? షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన జూనియర్ సమంత

సొషల్ మీడియా అంటే మంచి చెడు రెండూ ఉంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీలకు నెట్టింట అప్పుడప్పుడు షాకింగ్ సిచ్యూవేశన్స్ ఎదురవుతుంటాయి. షాకింగ్ క్యశ్చన్స్ కూడా ఎదురవుతుంటాయి. ఇక రీసెంట్ గా  జూనియ‌ర్ స‌మంతగా పేరు పొందిన అష్షురెడ్దికి ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 05 2022, 07:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

జూనియర్ సమంతగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అష్షురెడ్డి.  సోషల్ మీడియా నుంచి స్మాల్ స్క్రీన్  స్తాయికి ఎదిగిన అష్షు రెడ్డి బుల్లితెరపై సెలబ్రెటీగా వెలుగొందుతుంది. రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ఈ బ్యూటీ..  బిగ్ బాస్ షోతో సెల‌బ్రిటీగా మారింది.  అనేక అవకాశాలు అందుకుంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అందానికి అందం అద్దినట్టు ఉండే అష్షు.. సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ.. అద్భుతాలు సృష్టిస్తుంటుంది. కుర్ర కారుకు మతిపోయేలా అద్భుతమైన భంగిమలు చూపిస్తూ.. హాట్ హాట్ షోలతో కాకరేపుతుంటుంది. బుల్లి తెర తారలందరికన్నా చూడ చ‌క్క‌ని అందం ఈ అమ్మ‌డి సొంతం. 
 

38

ఇక రీసెంట్ గా ఫారెన్ ట్రిప్ కు వెళ్ళి న అష్షు రెడ్డి.. అక్కడ వెకేషన్ ఫుల్‌గా ఎంజాయ్ చేసి వ‌చ్చింది. రాగానే వెంటనే త‌న ఇన్‌స్టాగ్రామ్ లో.. ఆస్క్ మీ ఏ క్వశ్చన్ అంటూ సరదాగా ఫ్యాన్స్ తోచిట్ చాట్ చేసింది బ్యూటీ. ఇక ఫ్యాన్స్ తో చిట్ చాట్ అంటే రకరకాల క్యశ్చన్స్ కామన్. అందులో మంచివి ఉంటాయి.. హట్ చేసేవి ఉంటాయి.. షాకింగ్ వి ఉంటాయి..అలానే అష్షుకు ఒక వింత ప్రశ్న ఎదురయింది.

48

అవన్నీ ఒక ఎత్తయితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాటూల మ్యాటర్ మరో ఎత్తు. అష్షు రెడ్డి  తన ఒంటి మీద వేయించుకున్న పవన్  టాటూలు, పవన్ కళ్యాణ్ గురించి ఆమె ఎప్పుకప్పుడు అప్ డేట్ చేసే  పోస్టులు, పవర్ స్టార్ ఫ్యాన్‌గా ఆమె చేసే పోస్ట్ లు చాలా రకాల  కాంట్రవర్సీలకు  దారి తీశాయి.. అవే ఆమెను పాపులర్ ఫిగర్ ను చేశాయి. 
 

58
Ashu Reddy Hot Photos

Ashu Reddy Hot Photos

చిట్ చాట్ లో భాగంగా.. వరుసగాప్రశ్నలు వేస్తున్నారు ఫ్యాన్స్ .. అందులో ఒక నెటిజన్ చిత్రంగా  ఆర్ యు వర్జిన్ అని అడిగాడు. అందుకు అషూ రెడ్డి .. అవును .. నేను కన్యనే అంటూ వెక్కిరిస్తూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది. ఈ ప్రశ్నకు చాలా మంది సెలబ్రెటీలు కోపంతో ఊగిపోతుంటారు. క్లాసులు పీకుతారు, లేదంటే ప్రశ్న అడిగిన నెటిజన్ ను తిట్టిపోస్తుంటారు. కాని అష్షు మాత్రం కూల్ గా నవ్వుతూ సమాధానం చెప్పింది. 

68

అష్షు రెడ్డి చెప్పిన ఈ ఆన్సర్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె సహనానికి సలాం చేస్తున్నారు. ఇక అప్పుడప్పుడు ఇలాంటి అనుభవాలు సెలబ్రిటీలకు ఎదురవడం కామనే అని చెప్పవచ్చు. గతంలో చాలా మంది హీరోయిన్లకు ఇలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి వారు ధీటుగా సమాధానం కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి 

78
అలాగే ఆమె కోరుకున్నవన్నీ నెరవాలంటూ లిఖితపూర్వకంగా రాసి, సంతకం చేసి  పవన్ ఇచ్చారు. దానికి ఆషురెడ్డి ఉబ్బితబ్బిబయ్యారు. సోషల్ మీడియాలో సదరు ఫోటోలు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు.

అలాగే ఆమె కోరుకున్నవన్నీ నెరవాలంటూ లిఖితపూర్వకంగా రాసి, సంతకం చేసి పవన్ ఇచ్చారు. దానికి ఆషురెడ్డి ఉబ్బితబ్బిబయ్యారు. సోషల్ మీడియాలో సదరు ఫోటోలు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు.

ఇక ఈ  మధ్య అషూ రెడ్డి ఎక్కువగా దుబాయ్ టూర్ కు  వెళ్తోంది. ఇక బిగ్ బాస్ లో రెండు సార్లు సందడి చేసింది అష్షు. గతంలో బిగ్ బాస్ టీవీషోతో పాటు.. రీసెంట్ గా బిగ్ బాస్  ఓటీటీలోనూ అషూ రెడ్డి హంగామా చేసింది. బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో అషూ రెడ్డి దాదాపు చివరి వరకు ఉంది. 
 

88
<p><br />
సోషల్ మీడియా&nbsp;సెలెబ్రెటీగా&nbsp;ఆషురెడ్డి బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్నారు. ఆ సీజన్ కి రాహుల్ సిప్లిగంజ్&nbsp;విన్నర్ గా నిలవడం జరిగింది.&nbsp;</p>

<p><br /> సోషల్ మీడియా&nbsp;సెలెబ్రెటీగా&nbsp;ఆషురెడ్డి బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్నారు. ఆ సీజన్ కి రాహుల్ సిప్లిగంజ్&nbsp;విన్నర్ గా నిలవడం జరిగింది.&nbsp;</p>

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది  అషూ రెడ్డి.. ఎప్ప‌టిక‌ప్పుడు లేలత అందాల‌తో కుర్రకారు మ‌తులు పోగొడుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె అందాల ప్రదర్శనతో ఎప్పటికప్పుడు పాపులారిటీని పెంచుకుంటున్న అష్షు..  కాంట్రవర్సీ ఇంటర్వ్యూలు, రాహుల్‌తో లవ్  ట్రాక్ తో ఇంకా ఫేమస్ అయిపోయింది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image2
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image3
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved