అన్ని యాంగిల్స్ లో అందాలు ఆరబోసిన అష్షు రెడ్డి, వీకెండ్ ట్రీట్ అదరగొట్టిన బ్యూటీ
వీకెండ్ ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది అష్షు రెడ్డి. హాట్ హాట్ ఫోటోస్ తో హడావిడి చేస్తోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బుల్లి తెరపై మెరిపులు మెరిపించే మహారాణి.. నెట్టింట్లో కూడా దడదడలాడిస్తోంది.

సోషల్ మీడియా యూజర్లకు అష్షు గురించి అస్సలు చెప్పనక్కర్లేదు. జూనియర్ సమంతగా ఎప్పులో పాపులర్ అయిన అష్షు. బుల్లితెర ఆడియన్స్ కు కూడా బాగా దగ్గర అయ్యింది. ఒకప్పుడు వీడియోలకే పరిమితం అయిన అషూ రెడ్డి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ.. గ్లామర్ ఫొటోలతో కనువిందు చేస్తోంది.
ఇక రీసెంట్ ఫోటో షూట్స్ తో అష్షు రెడ్డి అరాచకం సృష్టిస్తోంది. వీకెడ్ ట్రీట్ అదిరి పోయే అందాలతో ఇచ్చింది బిగ్ బాస్ బ్యూటీ. అన్ని యాంగిల్స్ లో అందాలు చూపిస్తూ.. అష్షు రెడ్డి హడావిడి చేసింది.
అష్షు రెడ్డి హాట్ షోకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. రకరకాల కామెంట్స్ తో ఫ్యాన్స్ ఆమె యవ్వన ప్రదర్శనకు ఫిదా అయ్యారు. పార్టీకి రెడీ అయిన అష్షురెడ్డిని చూసి లైకుల వర్షం కురిపిస్తున్నారు.
సోషల్ మీడియాలో అష్షు గ్లామర్ షోకు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే అష్షు హాట్ హాట్ ఫోటోలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంటుంది. అష్షు కూడా.. ఏమాత్రం దాచుకోకుండా.. సోకుల సునామీలా నెటిజన్లపై హాట్ ఫోటోల వర్షం కురిపిస్తూనే ఉంటుంది.
టిక్‌టాక్ వీడియోస్‌తో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఆమె అదే క్రేజ్‌తో బిగ్‌బాస్ 3 ఆఫర్ కొట్టేసింది. దీంతో మరింత పాపులర్ అయ్యింది. ఇక అదే క్రేజ్ తో మరోసారి అషూ రీసెంట్‌గా బిగ్‌బాస్ ఓటీటీలోను అడుగుపెట్టింది.
ఫినాలేకు అతి దగ్గర్లో ఉండగా అనూహ్యాంగా హౌజ్ నుంచి బయటకు వచ్చింది అషు. అప్పటి నుంచి హాట్‌హాట్ ఫొటోలకు ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనకు తెర తీసింది అషురెడ్డి. ఇక గతంలో చేసిన డబ్ స్మాష్ వీడియోలను పక్కన పెట్టి.. తన గ్లామర్ షోను మరిచిపోకుండా నెటిజన్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. సక్సెస్ అయ్యింది కూడా
దొరికిన అవకాశాన్ని వదులుకోవడం లేదు అష్షు రెడ్డి. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో సొగసుల సునామీ సృష్టిస్తోంది. కుర్రాళ్లను టార్గెట్ చేస్తూ.. సందడి చేస్తోంది. సినిమా అవకాశాల కోసం తనవంతు ప్రయత్నం చేస్తోంది బ్యూటీ.