MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అందంతో అరాచకం సృష్టిస్తోన్నఅష్షు రెడ్డి, సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న బ్యూటీ

అందంతో అరాచకం సృష్టిస్తోన్నఅష్షు రెడ్డి, సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న బ్యూటీ

అందాలతో అరాచకం సృష్టిస్తోంది అష్షు రెడ్డి. హాట్ హాట్ ఫోటోస్ తో హడావిడి చేస్తోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బుల్లి తెరపై మెరుపులు మెరిపిస్తోంది బ్యూటీ. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 16 2022, 07:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బుల్లితెర ఆడియన్స్ కు అషూ రెడ్డి.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సోషల్‌ మీడియా యూజర్లకు  అష్షు గురించి అస్సలు చెప్పనక్కర్లేదు. అంతలా పాపులర్ అయిన అష్షు... సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటూ.. అషూ తరచూ తన గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ కనువిందు చేస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సోషల్ మీడియాలో అష్షు గ్లామర్ షోకు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. హాట్ హాట్ ఫోటోలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంటుంది. అష్షు కూడా.. ఏమాత్రం దాచుకోకుండా.. సోకుల సునామీలా నెటిజన్లపై హాట్ ఫోటోల వర్షం కురిపిస్తూనే ఉంటుంది. 

36

టిక్‌టాక్‌ వీడియోస్‌తో జూనియర్‌ సమంతగా పేరు తెచ్చుకున్న ఆమె అదే క్రేజ్‌తో బిగ్‌బాస్‌ 3 ఆఫర్‌ కొట్టేసింది. దీంతో మరింత పాపులర్‌ అయ్యింది. ఇక అదే క్రేజ్ తో మరోసారి  అషూ రీసెంట్‌గా బిగ్‌బాస్‌ ఓటీటీలోను అడుగుపెట్టింది.

46

ఫినాలేకు అతి దగ్గర్లో ఉండగా అనూహ్యాంగా హౌజ్‌ నుంచి బయటకు వచ్చింది అషు. అప్పటి నుంచి హాట్‌హాట్‌ ఫొటోలకు ఫోజులు ఇస్తూ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె షేర్‌ చేసిన ఫోటోస్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. 

56

డబ్ స్మాష్ వీడియోలను పక్కన పెట్టి.. సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనకు తెర తీసింది అషురెడ్డి. తన గ్లామర్ షోను మరిచిపోకుండా నెటిజన్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. 

66

దొరికిన అవకాశాన్ని వదులుకోవడం లేదు అష్షు రెడ్డి. హాట్ హాట్  ఫోటోషూట్స్ తో సొగసుల సునామీ సృష్టిస్తోంది. కుర్రాళ్లను టార్గెట్ చేస్తూ.. సందడి చేస్తోంది. సినిమా అవకాశాల కోసం తనవంతు ప్రయత్నం చేస్తోంది బ్యూటీ. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Salary: 200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే విజయ్‌ సీఎంగా ఎంత జీతం తీసుకుంటున్నాడో తెలుసా? పెట్రోల్‌కి కూడా సరిపోవేమో
Recommended image2
Trisha Home: 10 కోట్ల త్రిష ఇల్లు చూశారా..? లగ్జరీ హౌస్ లో ఎవరెవరు ఉంటారంటే?
Recommended image3
Ram Charan: 70 ఏళ్ల చిరంజీవి ఫిట్ నెస్ సీక్రెట్ వెల్లడించిన రామ్ చరణ్, చరణ్ జీవి ఏమన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved