MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Ashu Reddy: పెళ్లి పేరుతో చీటింగ్, నాపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు.. అషు రెడ్డి వార్నింగ్

Ashu Reddy: పెళ్లి పేరుతో చీటింగ్, నాపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు.. అషు రెడ్డి వార్నింగ్

అషురెడ్డి పెళ్లి పేరుతో ఎన్నారైని మోసం చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమెపై కేసు కూడా నమోదైంది. దీనితో అషురెడ్డి ఈ వివాదంపై పరోక్షంగా స్పందించారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 26 2026, 08:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ashu Reddy
Image Credit : Instagram/Ashu Reddy

Ashu Reddy

నటి అషురెడ్డికి సంబంధించిన పోస్ట్ లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమెని విమర్శిస్తూ, ఆరోపిస్తూ నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు. ఎన్నారై వ్యక్తిని అషు రెడ్డి పెళ్లి పేరుతో మోసం చేసినట్లు ఆరోపణలు మొదలయ్యాయి. అతడి వద్ద భారీ మొత్తంలో డబ్బు తీసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించినట్లు ప్రచారం జరుగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కేసు నమోదు
Image Credit : Instagram/Ashu Reddy

కేసు నమోదు

దీనితో బాధితుడి తండ్రి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఆ ఎన్నారై వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. అషురెడ్డి అతడిని పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆమె కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేశారట. డబ్బు, ఫ్లాట్, బంగారం ఇలా మొత్తం 9 కోట్ల వరకు అషు రెడ్డి అతడి నుంచి తీసుకుని మోసం చేసిందట.

Related Articles

Related image1
Chiranjeevi To NTR: ఈ పది సినిమాల్లో వీళ్ళని తప్ప హీరోలుగా ఇంకెవరినీ ఊహించుకోలేం.. చెక్ చేసుకోండి
Related image2
'చిరు చిరు చిరు చినుకై కురిశావే'..రెమ్యునరేషన్ చిల్లిగవ్వంత కూడా ఇవ్వలేదు, అదే పాటతో రూ.10 లక్షల సంపాదన
35
పెళ్లి గురించి అడిగితే మాత్రం
Image Credit : Instagram/Ashu Reddy

పెళ్లి గురించి అడిగితే మాత్రం

కానీ పెళ్లి గురించి అడిగితే మాత్రం తప్పించుకుని తిరుగుతోంది అని, ఆమె కుటుంబ సభ్యులు కూడా ముఖం చాటేయడంతో బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

45
 అషు రెడ్డి వార్నింగ్
Image Credit : Insta

అషు రెడ్డి వార్నింగ్

అయితే ఈ వివాదంపై నేరుగా అషు రెడ్డి స్పందించలేదు. పరోక్షంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తన పేరుతో ఎవరైనా అసత్య ప్రచారం చేస్తే లీగల్ గా యాక్షన్ తీసుకుంటా అంటూ వార్నింగ్ ఇచ్చింది.

55
టాలీవుడ్ లో గుర్తింపు
Image Credit : our own

టాలీవుడ్ లో గుర్తింపు

అషు రెడ్డి నటిగా, యాంకర్ గా, బిగ్ బాస్ సెలెబ్రిటీగా టాలీవుడ్ లో గుర్తింపు పొందారు. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తూ ఇంకా పాపులర్ అయ్యారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sowcar Janaki: ఐసీయూలో షావుకారు జానకి.. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందంటే?
Recommended image2
Agnipariksha season 2 Review: చెత్త టాస్క్‌లతో కంపు కొడుతున్న అగ్నిపరీక్ష 2.. బిగ్ బాస్ కోసం వెళ్తే చుక్కలు చూపిస్తున్నారుగా!
Recommended image3
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Related Stories
Recommended image1
Chiranjeevi To NTR: ఈ పది సినిమాల్లో వీళ్ళని తప్ప హీరోలుగా ఇంకెవరినీ ఊహించుకోలేం.. చెక్ చేసుకోండి
Recommended image2
'చిరు చిరు చిరు చినుకై కురిశావే'..రెమ్యునరేషన్ చిల్లిగవ్వంత కూడా ఇవ్వలేదు, అదే పాటతో రూ.10 లక్షల సంపాదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved