MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ స్టార్ హీరో అంటే పవిత్ర లోకేష్ కి క్రష్ అట... ఆ వయసులోనే పడిపోయానంటున్న కాంట్రవర్సీ లేడీ!

ఆ స్టార్ హీరో అంటే పవిత్ర లోకేష్ కి క్రష్ అట... ఆ వయసులోనే పడిపోయానంటున్న కాంట్రవర్సీ లేడీ!

పవిత్ర లోకేష్ ఈ మధ్య వార్తల్లో తరచుగా వినిపిస్తున్న పేరు. నటుడు నరేశ్ తో లివింగ్ రిలేషన్ లో ఉన్న పవిత్ర లోకేష్ మీడియాలో హైలైట్ అయ్యారు. కొద్ది నెలల క్రితం నరేశ్ -పవిత్ర లోకేష్ వ్యవహారంలో హైడ్రామా నడిచింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 28 2022, 06:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Pavitra Lokesh

Pavitra Lokesh


 పవిత్ర లోకేష్ ని నరేష్ వివాహం చేసుకున్నాడన్న పుకార్లు గుప్పుమన్నాయి. ఇద్దరూ కలిసి మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో నరేశ్, పవిత్ర లోకేష్ వివాహం చేసుకున్నారన్న ప్రచారం జరిగింది. ఈ వార్తలకు నరేష్ నేరుగానే సమాధానం చెప్పారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26


పవిత్ర నేను కలిసి ఉంటున్నాం కానీ పెళ్లి చేసుకోలేదు. ప్రతి వ్యక్తికి నమ్మదగిన, అభిమానించే ఒకరి తోడు కావాలి. పెళ్లి మీద నాకు నమ్మకం లేదు. పెళ్లి చేసుకున్నవారిలో అత్యధికులు విడిపోతున్నారు. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు. భవిష్యత్ లో చెప్పలేం అన్నారు. 

36

కాగా వీరి రిలేషన్ ని నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి ఒప్పుకోలేదు. అధికారికంగా నాకు విడాకులు ఇవ్వకుండా మరొక మహిళతో నరేష్ ఎలా సంబంధం పెట్టుకుంటాడని ఆమె ఆరోపించారు. మైసూర్ హోటల్ లో ఉన్న పవిత్ర, నరేష్ లపై రమ్య రఘుపతి అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. మరోవైపు పవిత్ర లోకేష్ మాజీ భర్త సుచేంద్ర ప్రసాద్ ఆమెపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె క్యారెక్టర్ మంచిది కాదన్నట్లు ఆయన వెల్లడించారు. 
 

46
Pavitra Lokesh

Pavitra Lokesh


తాజా సమాచారం ప్రకారం నరేష్-పవిత్ర లోకేష్ మధ్య మనస్పర్థలు వచ్చాయి, ఇద్దరూ విడిపోయారట. ప్రస్తుతం వేరు వేరుగా ఉంటున్నారట. అదే సమయంలో నరేష్ మరొక నటికి దగ్గరయ్యారంటూ కథనాలు వెలువడుతున్నాయి. దీంతో మరోసారి పవిత్ర లోకేష్ పేరు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. 
 

56
Pavitra Lokesh

Pavitra Lokesh


ఈ క్రమంలో గతంలో పవిత్ర లోకేష్ చేసిన కొన్ని రొమాంటిక్ కామెంట్స్ తెరపైకి వస్తున్నాయి. హీరో నాగార్జున నా ఫస్ట్ క్రష్ అని పవిత్ర ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను 6వ తరగతి చదువుతున్న రోజుల్లో గీతాంజలి మూవీ విడుదలైందట. ఆ మూవీ చూసిన తర్వాత నాగార్జునపై ఇష్టం ఏర్పడిందట. 

66
Pavitra Lokesh

Pavitra Lokesh

నాగార్జున నేను ఇష్టపడ్డ మొదటి హీరో అన్న పవిత్ర లోకేష్.. రెండు సార్లు మాత్రమే ఆయన్ని కలిశానని చెప్పుకొచ్చింది. నటుడు ప్రకాష్ అన్నా కూడా పవిత్రకు అభిమానం ఉండేదట. అలాగే రజినీకాంత్ తన ఫేవరెట్ స్టార్ అట. ఆయన్ని ఒక్కసారి కలిశారట. రజినీకాంత్ తో దిగిన ఫోటో ఇప్పటికీ భద్రంగా దాచుకున్నానంటూ పవిత్ర లోకేష్ గతంలో చెప్పుకొచ్చారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Malavika Mohanan: రజనీ, మోహన్‌లాల్, విజయ్... ఆ ముగ్గురు సూపర్ స్టార్ల సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్
Recommended image2
Ananya Nagalla : ప్లాప్ హీరో తో ప్రేమలో పడ్డ హీరోయిన్, అనన్య నాగళ్ల ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?
Recommended image3
Savitri Vs Janaki : సావిత్రి కి పాటలు పాడను.. జానకి అంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved