MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Arjun Kanungo Wedding: కనుల పండుగలా ప్రేయసితో బాలీవుడ్ సింగర్ వివాహం.. బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్ 

Arjun Kanungo Wedding: కనుల పండుగలా ప్రేయసితో బాలీవుడ్ సింగర్ వివాహం.. బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్ 

బాలీవుడ్ లో మరో ప్రేమ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. ప్రముఖ గాయకుడు అర్జున్ కనుంగొ తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రేయసి కార్ల డెన్నిస్ ని వివాహం చేసుకున్నాడు. 

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Aug 11 2022, 03:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ లో మరో ప్రేమ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. ప్రముఖ గాయకుడు అర్జున్ కనుంగొ తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రేయసి కార్ల డెన్నిస్ ని వివాహం చేసుకున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బుధవారం వీరి వివాహం బంధువులు, స్నేహితుల సమక్షంలో ముంబైలోని తాజ్ హోటల్ లో వైభవంగా జరిగింది. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

 

36

వధూవరులు ఇద్దరూ సాంప్రదాయ వస్త్రధారణలో వెలిగిపోయారు. అర్జున్ వైట్ షేర్వానీ ధరించగా.. డెన్నిస్ రెడ్ లెహంగాలో అందంగా మెరుపులు మెరిపించింది. వధూవరులు ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ అందరిని ఆకర్శించారు. 

46

ఇక నేడు రిసెప్షన్ వేడుక జరగనుంది. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ కి చెందిన న్యూమా రెస్టారెంట్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారట. రిసెప్షన్ కి కండల వీరుడు సల్మాన్ ఖాన్, శ్రద్దా కపూర్, వరుణ్ ధావన్ లాంటి బడా సెలెబ్రటీలు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. 

56

అర్జున్, డెన్నిస్ ఇద్దరూ చిన్ననాటి నుంచి స్నేహితులు. దీనితో వీరి మధ్య ప్రేమ బాగా బలపడింది. అర్జున్ తరచుగా డెన్నిస్ తో సన్నిహితంగా ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం. 

66

అర్జున్ సింగర్ గా పలు బాలీవుడ్ చిత్రాల్లో పాటలు పాడారు. సొంతంగా మ్యూజిక్ వీడియోలు కూడా చేశారు. కార్ల డెన్నిస్ మోడల్ గా రాణిస్తోంది. సోషల్ మీడియాలో డెన్నిస్ గ్లామరస్ ఫోటో షూట్స్ తో గుర్తింపు పొందారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved