MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జనాలకు ఇప్పుడే అర్థం అవుతోంది, అమర్ దీప్ నిజమైన హీరో.. పల్లవి ప్రశాంత్ పై పరోక్షంగా..

జనాలకు ఇప్పుడే అర్థం అవుతోంది, అమర్ దీప్ నిజమైన హీరో.. పల్లవి ప్రశాంత్ పై పరోక్షంగా..

సోషల్ మీడియా క్రేజీ బ్యూటీ, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరియనా మొదటి నుంచి అమర్ దీప్ కి సపోర్ట్ చేస్తూ వస్తోంది. ఆరియానా, అమర్ దీప్ బెస్ట్ ఫ్రెండ్స్. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 28 2023, 02:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ సీజన్ 7 ముగిసినప్పటికీ ఆ వివాదాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ వేడి ఇంకా చల్లారలేదు. బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే తర్వాత బయట జరిగిన అల్లర్లు, వాహనాలపై దాడులతో సరికొత్త వివాదం రాజుకుంది. తన అభిమానులని పల్లవి ప్రశాంత్ రెచ్చగొట్టేలా వ్యవహరించాడని, పోలీసులకు సహకరించలేదని అతడిని అరెస్ట్ చేశారు. 

26

దీనితో టైటిల్ గెలిచిన సంతోషం పల్లవి ప్రశాంత్ కుటుంబ సభ్యుల్లో ఆవిరైపోయింది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా అమర్ దీప్ రన్నరప్ గా నిలిచాడు. హౌస్ లో ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్, అమర్ డీప్ మధ్య చాలా గొడవలు జరిగాయి. అమర్ దీప్ కంట్రోల్ కోల్పోయి పిచ్చిగా అరవడంతో అతడిపై ట్రోలింగ్ కూడా జరిగింది. 

36
Ariyana glory

Ariyana glory

అయితే సోషల్ మీడియా క్రేజీ బ్యూటీ, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరియనా మొదటి నుంచి అమర్ దీప్ కి సపోర్ట్ చేస్తూ వస్తోంది. ఆరియానా, అమర్ దీప్ బెస్ట్ ఫ్రెండ్స్. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. 

 

46

అమర్ దీప్ తో ఉన్న ఒక వీడియో అరియనా పోస్ట్ చేసింది. అమర్ దీప్ నిన్ను చూసి చాలా గర్విస్తున్నా. అరే పది కాకులు పది రకాలుగా మాట్లాడుకుంటారు. నువ్వు నిజం రా అమర్.. నువ్వు హీరో.. జనాలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. మా అమర్ కి సపోర్ట్ చేసిన వాళ్లందరికీ థాంక్యూ అంటూ అరియనా పోస్ట్ చేసింది. 

56

అరియనా చేసిన కామెంట్స్ ని కొందరు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. అరియనా పరోక్షంగా పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేస్తోంది అని కూడా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. హౌస్ లో ఉన్నప్పుడు అమర్, పల్లవి ప్రశాంత్ వ్యవహారంలో.. అమర్ ట్రోలర్స్ కి టార్గెట్ అయ్యాడు. ఇప్పుడు జనాలు తెలుసుకుంటున్నారు అని అర్థం వచ్చే విధంగా అరియనా పోస్ట్ చేసింది అని అంటున్నారు. 

66

హౌస్ లో శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ స్పై బ్యాచ్ గా.. శోభా శెట్టి, అమర్, ప్రియాంక స్పా బ్యాచ్ గా విడిపోయి గొడవలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. షో ముగిసింది కాబట్టి ఇకనైనా వీరంతా ఫ్రెండ్స్ గా మారతారేమో చూడాలి. బిగ్ బాస్ ముగిసిన తర్వాత ప్రియాంక మాట్లాడుతూ తనకు పల్లవి ప్రశాంత్ అంటే ఇష్టం అని.. గొడవలు హౌస్ వరకు మాత్రమే పరిమితం అని పేర్కొంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Epic Teaser: ఎపిక్ టీజర్ రివ్యూ, అన్న బాటలో తమ్ముడు.. వైష్ణవి చైతన్యతో లిప్ లాక్ తో రెచ్చిపోయిన ఆనంద్
Recommended image2
Balakrishna: ఆ స్టార్ నిర్మాతతో బాలయ్య ఎందుకని సినిమాలు చేయరు.? సంచలన విషయాలు బయటపెట్టిన డైరెక్టర్..
Recommended image3
Lenin First Review: లెనిన్ మూవీ ఫస్ట్ రివ్యూ.. 5 ఫ్లాపులు, ఆరోసారి పక్కా అని తేలిపోయింది.. ఎందుకో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved