MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అద్దం ముందు అరియానా గ్లోరీ అందాల రచ్చ.. ట్రెండీ గౌన్ లో హోయలు పోయిన ‘బిగ్ బాస్’బ్యూటీ.!

అద్దం ముందు అరియానా గ్లోరీ అందాల రచ్చ.. ట్రెండీ గౌన్ లో హోయలు పోయిన ‘బిగ్ బాస్’బ్యూటీ.!

‘బిగ్ బాస్’తో మంచి క్రేజ్ సంపాదించుకుంది గ్లామర్ బ్యూటీ అరియానా గ్లోరీ (Ariyana Glory). ఆ క్రేజ్ ను మరింత పెంచుకునేందుకు ఇక సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది.  అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో మతిపోగొడుతోంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 02 2022, 04:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

‘బిగ్ బాస్’ బ్యూటీ అరియానా గ్లోరీ క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ లో ఎప్పుడో అందాల ఆరబోతకు తెరతీసింది. కొన్నాళ్లుగా ట్రెండీ వేర్స్ లో గ్లామర్ షోచేస్తూ నెట్టింట రచ్చరచ్చ చేస్తోంది. సెక్సీ అవుట్ ఫిట్స్ తో  నాజుకూ అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారును, నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి  చేస్తోంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

క్రేజీ కంటెంట్ తో ఎప్పుడూ ఇంటర్నెట్ లో రచ్చ చేస్తోంది అరియానా గ్లోరీ. సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునేందుకు మరోవైపు వెస్ట్రన్ వేర్స్ ధరిస్తూ మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ నెట్టింట రచ్చ చేస్తోంది.

36

తాజాగా మరిన్ని గ్లామర్ పిక్స్ ను ఇన్ స్టాలో వదిలింది. ట్రెండీ గౌన్ లో అద్దం ముందు నిల్చొని హోయలు పోయింది. మిక్కీ మౌస్ ప్రింటెడ్ గౌన్ లో స్లిమ్ ఫిట్ అందాలను చూపిస్తూ అదిరిపోయేలా నెటిజన్లకు సండే ట్రీట్ అందించింది. 

46

నెట్టింట మరింత పాపులారిటీని దక్కించుకునేందుకు అరియానా గ్లోరీ రోజురోజూ గ్లామర్ డోస్ పెంచుతూ పోతోంది. అందాల ఆరబోతలో అసలు హద్దులే లేవనేంతగా రెచ్చిపోతోంది. పొట్టి దుస్తుల్లో స్కిన్ షో చేస్తూ కూడా కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అరియానా గ్లోరీ.  

56

మరోవైపు ఇంటర్నెట్ ఫ్యాన్స్ నుంచి కూడా అరియానాకు మంచి మద్దతు లభిస్తోంది. ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో నెటిజన్లను మరింతగా దగ్గరవుతున్న ఈ బ్యూటీ పోస్టులకు లైక్ కొడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఆమె గ్లామర్ పిక్స్ కు క్రేజీగా కామెంట్లు  పెడుతూ వైరల్ చేస్తున్నారు. 
 

66

‘బిగ్ బాస్ తెలుగు’ సీజన్ 4తో టీవీ ఆడియెన్స్ ను అలరించింది. ఆ తర్వాత సీజన్ 5లోనూ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss Telugu 6) అప్డేట్స్ ను స్టార్ మాలో ప్రసారం  అవుతున్న ‘బీబీ కెఫే’ ద్వారా ప్రేక్షకులకు, బీబీ లవర్స్ కు అందిస్తోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో నవ్విస్తూనే భయపెట్టే టాప్ 4 మూవీస్..తాప్సి సినిమా మాత్రం అస్సలు మిస్ కావద్దు
Recommended image2
Vijay CM: MGR పై విజయ్ దళపతి సంచలన కామెంట్స్, ఫస్ట్ స్పీచ్‌తోనే పొలిటికల్ హీట్
Recommended image3
Folk Song: ఇంత చెత్త సాంగ్ కి 7 మిలియన్ వ్యూస్ ఎలా వచ్చాయి..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved