MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టాప్ టు బాటమ్ ఆవిరి సెగలు పుట్టించేలా అరియనా హాట్ షో.. ఈ ఫోజులు చూస్తే విరహంతో యువత విలవిల

టాప్ టు బాటమ్ ఆవిరి సెగలు పుట్టించేలా అరియనా హాట్ షో.. ఈ ఫోజులు చూస్తే విరహంతో యువత విలవిల

బిగ్ బాస్ 4 లో మెరిసిన అరియనా ప్రస్తుతం బుల్లితెరపై క్రేజీ బ్యూటీ. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 28 2023, 05:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

బిగ్ బాస్ 4 లో మెరిసిన అరియనా ప్రస్తుతం బుల్లితెరపై క్రేజీ బ్యూటీ. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
210

ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీతో జిమ్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేయడంతో అరియనాకు ఫుల్ పబ్లిసిటీ లభించింది. దీనితో అరియనా సోషల్ మీడియాలో ఏం చేసిన వైరల్ అవుతోంది.  

310

ఆ మద్యన  అరియనా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇటీవల విడుదలైన రాజ్ తరుణ్ 'అనుభవించు రాజా' చిత్రంలో అరియనా స్పెషల్ రోల్ లో మెరిసింది. ఆమెకు ఇదే తొలి చిత్రం. 

410

అరియనా సోషల్ మీడియాలో క్యూట్ లుక్స్ తో యువత హృదయాలు దోచుకుంటోంది. నెమ్మదిగా అరియనా ఎక్స్ ఫోజింగ్ పెంచుతోంది. వెండి తెరపై రాణించాలని అనుకుంటోందో ఏమో.. అనసూయ, శ్రీముఖి లాంటి యాంకర్స్ తరహాలో తన అందాలు ఘాటుగా చూపించాలని డిసైడ్ అయింది. 

510

అందుకే ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ ఫొటోస్, వీడియోస్ తో మామూలు రచ్చ చేయడం లేదు. తాజాగా అరియనా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేసే విధంగా ఉంది. 

 

610

బ్లూ థైస్ స్ప్లిట్ డ్రెస్ లో అరియనా పరువాలతో మోతెక్కించింది. నడుము, ఉవ్వెత్తున ఎగసి పడుతున్న ఎద పరువాలతో మతిపోయేలా ఫోజులు ఇస్తోంది. 

710

అరియనా ఇటీవల ఊహించని విధంగా బొద్దుగా మారింది. గతంలో నాజూగ్గా క్యూట్ గా ఉన్న అరియనా ఇప్పుడు బొద్దుగా మారి హాట్ నెస్ తో పిచ్చెక్కిస్తోంది. అటు ఇటు ఊగుతూ కుర్రాళ్లకి కిక్కిస్తోంది. 

810

మొత్తంగా అరియనా అందాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. కొందరు నెటిజన్లు ఐటెం సాంగ్స్ కి రెడీనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు సెక్సీ క్వీన్ అని కామెంట్స్ పెడుతున్నారు. 

910

రోజు రోజుకి బొద్దుగా మారుతున్న అరియనా టెంప్టింగ్ ఫోజులతో కుర్రాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బరువెక్కిన ఎద అందాలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. 

1010

అరియనా సొగసుపై నెటిజన్లు కామెంట్స్ మోత మోగిస్తున్నారు. నెటిజన్లు అరియనాని జూనియర్ ఇలియానా అంటున్నారు. మొత్తంగా అరియనా తన నాజూకు అందాలతో ఇలియనాగా మారుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Actress Work with 7 CMs: ఏడుగురు సీఎంలతో కలిసి నటించిన ఏకైక నటి ఎవరో తెలుసా? ఆ కోరిక తీరకుండానే మరణం
Recommended image2
Chiranjeevi: ఎన్టీఆర్, కృష్ణ లాగా దమ్మూ ధైర్యం లేక కాదు.. ఆ అవకాశం వచ్చినా చిరంజీవి ఎందుకు వదులుకున్నారు ?
Recommended image3
Gang Leader: చిరంజీవి గ్యాంగ్‌ లీడర్‌తో పోటీపడి చిత్తైపోయిన సూపర్‌ స్టార్‌ కృష్ణ, కృష్ణంరాజు.. రాజేంద్రప్రసాద్‌ రాక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved