MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టైలిష్ లుక్ లో అదరగొట్టిన అరియానా గ్లోరీ.. అదిరిపోయే సూట్ లో అట్రాక్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ.!

స్టైలిష్ లుక్ లో అదరగొట్టిన అరియానా గ్లోరీ.. అదిరిపోయే సూట్ లో అట్రాక్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ.!

‘బిగ్ బాస్’ ఫేమ్  అరియానా గ్లోరీ (Ariyana Glory) స్టైలిష్ లుక్ లో అదరగొడుతోంది. సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకునేందుకు క్రేజీగా ఫొటోషూట్లు చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.   

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 06 2022, 09:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

‘బిగ్ బాస్’ తెలుగు ఫేమ్ అరియానా గ్లోరీ బుల్తితెరపై కూడా  ఆడియెన్స్ ను అలరించబోతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇకపై ఇంట్రెస్టింగ్ షోలతోనూ  ఆకట్టుకోబోతోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే ఇప్పటికే ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 6’ (Bigg Boss Telugu Season 6) ఈ నెల 4వ సాయంత్రం గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. కింగ్ నాగార్జున ఈ షోను హోస్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా 21 మంది కంటెస్టెంట్లతో షోను ప్రారంభించారు. 
 

36

కాగా, ఈ షోకు సంబంధించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు, ఉన్నది ఉన్నట్టుగానూ, మరింత సమాచారంతోనూ అందించేందుకు స్టార్ మాలో ‘బీబీ కెఫే’ను ప్రొగ్రామ్ ను ప్రారంభించించారు. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ‘స్టార్ మా’లో ఈ షో ప్రారంభం కానుంది. 

46

అరియానా గ్లోరీ, యాంకర్ శివ కలిసి ‘బిగ్ బాస్ కెఫే’ షోను కొనసాగించనున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ల మధ్య ఏర్పడు ప్రేమ, ఘర్షణ, తదితర అంశాలపై మరింతగా వివరించనున్నారు. అయితే ఈ షోను ప్రమోట్ చేసుకునేందుకు అరియానా గ్లోరీ క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది. 

56

తాజాగా అరియానా గ్లోరీ పోస్ట్ చేసిన పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటుటున్నాయి. మునుపెన్నడూ లేనంత స్టైలిష్ గా అరియానా దర్శనమిచ్చింది. ఫ్లోరల్ వైట్ అండ్ వైట్ సూట్ లో అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఫొటోలకు స్టైలిష్ గా స్టిల్స్ ఇచ్చింది.

66

‘బిగ్ బాస్’ షో తర్వాత అరియానా గ్లోరీ నెట్టింట మంచి పాపులారిటీని సొంతం చేసుకుంటోంది. ఈ ముద్దుగుమ్మ కూడా అందుకు తగ్గట్టుగానే కొత్తకొత్త కంటెంట్ తో అలరిస్తోంది. మరోవైపు తన వ్యక్తిగత విషయాలను కూడా నెటిజన్లతో పంచుకుంటూ మరింత దగ్గరవుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: షాలిని కోసం త్యాగం, డేంజర్ జోన్ లో రోహిత్.. లాస్ట్ మినిట్ లో అమన్ కి మళ్ళీ దెబ్బ
Recommended image2
Vishnupriya: బ్లాక్ శారీలో విష్ణుప్రియ మెరుపులు.. లేటెస్ట్ లుక్ అదిరిందిగా, వైరల్ ఫోటోస్
Recommended image3
Katrina Kaif: లండన్ లో కత్రినా కైఫ్, వైరల్ ఫోటోలపై ట్రోలింగ్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అలియా భట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved