MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అనుష్క, నయనతార, తమన్నా,ఛార్మి, ఇలియానా... వయసైపోతున్నా పెళ్లికాని ఏజ్ బార్ స్టార్ హీరోయిన్స్!

అనుష్క, నయనతార, తమన్నా,ఛార్మి, ఇలియానా... వయసైపోతున్నా పెళ్లికాని ఏజ్ బార్ స్టార్ హీరోయిన్స్!

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. ముఖ్యంగా ముదిరిపోక ముందే పెళ్లి చేసుకోవాలి. వయసైపోయాక పెళ్లి చేసుకుంటే ముఖాలు చూసుకుంటూ గడిపేయాల్సిందే. గ్లామర్ ఫీల్డ్ లో హీరోయిన్స్ పెళ్లి అంటే అమ్మో అప్పుడేనా అంటారు.వయసు మూడు పదులు దాటిపోతున్నా పెళ్లి చేసుకోరు. నలభై ఏళ్ళు దగ్గిర పడినా పెళ్లికాని మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఎవరంటే..  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jun 08 2021, 11:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార జీవితం వివాదాల మయం. స్టార్ హీరోయిన్ గా హైట్స్ చూసిన నయనతార... శింబు, ప్రభుదేవాలతో అఫైర్స్ నడిపారు.

212
ప్రస్తుతం నయన దర్శకుడు విగ్నేష్ శివన్ తో డేటింగ్ చేస్తున్నారు. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట పెళ్లి మాట ఎత్తడం లేదు. నయనతార ఏజ్ 36కి చేరుకోగా, ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో.

312
ఈ లిస్ట్ లో ముందుగా అనుష్క శెట్టి ఉన్నారు. స్టార్ హీరోయిన్ గా ఎవరూ అందుకోలేని రికార్డ్స్ ఆమె సొంతం. స్టార్ హీరోల ఇమేజ్ కి ఏమాత్రం తగ్గని ఫాలోయింగ్ అనుష్క కలిగి ఉన్నారు.

412
అలాంటి అనుష్క ఎందుకో పెళ్లి మాట ఎత్తడం లేదు. అలా అని వరుసబెట్టి చిత్రాలు చేస్తుందా అంటే అదీ లేదు. ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటున్నారని రూమర్స్ రాగా ఖండించారు. నాలుగు పదులకు దగ్గరవుతున్న అనుష్క ఏజ్ 39.

512
తమన్నా వెండితెరకు పరిచయమై దశాబ్దం దాటిపోయింది. స్టార్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపిన తమన్నా జోరు ఇప్పటికీ తగ్గలేదు.

612
మిగతా హీరోయిన్స్ తో పోల్చుకుంటే తమన్నా వయసు కొంచెం తక్కువే. అయితే కెరీర్ నెమ్మదించి ఫేడ్ అవుట్ దశకు దగ్గరపడ్డారు. 31ఏళ్ల తమన్నా ఇంకా పెళ్లి చేసుకోలేదు.

712
పోకిరి భామ ఇలియానా తన బెల్లీ అందాలతో తెలుగు యువతను తన మైకంలో పడవేసుకున్నారు. స్టార్ హీరోయిన్ గా సూపర్ హిట్స్ కొట్టిన ఇలియానాకు కూడా పెళ్లి కాలేదు.

812
టాలీవుడ్ నుండిబాలీవుడ్ కి చెక్కేసిన ఇలియానా ఆస్ట్రేలియాకు చెందిన యువకుడిని ప్రేమించారు. అతనితో బ్రేకప్ కావడంతో ఇలియానా పెళ్లి ఆలోచన పక్కన పెట్టారు. ఇలియానా వయసు ప్రస్తుతం 34.

912
ఏజ్ బార్ అవుతున్నా పెళ్లి చేసుకోని ముదురు హీరోయిన్ గా త్రిషా మిగిలిపోయారు. టాలీవుడ్ లో తిరుగులేని హవా సాగించిన త్రిషాకు కొన్నేళ్ల క్రితం ఓ పారిశ్రామికవేత్తతో నిశ్చితార్థం కూడా జరిగింది. కారణం ఏమిటో ఆ వివాహం ఆగిపోయింది. 38ఏళ్ల త్రిష పెళ్లి ఆలోచన పక్కనబెట్టి వరుస చిత్రాలు చేస్తున్నారు.

1012
హీరోయిన్ నుండి నిర్మాతగా మారింది ఛార్మి. అతి తక్కువ ఏజ్ లోనే వెండితెరకు పరిచయమైన ఈ యాపిల్ బుగ్గల చిన్నదానికి 34ఏళ్ళు వచ్చేశాయి. దర్శకుడు పూరితో సన్నిహితంగా ఉంటున్న ఛార్మి పెళ్లి అంటే నో అంటున్నారు.

1112
తెలుగు అందం అంజలికి కూడా ఇంకా పెళ్లి కాలేదు. టాలీవుడ్ కంటే కోలీవుడ్ లోనే ఎక్కువ చిత్రాలు చేసిన అంజలి ఏజ్ 34ఏళ్ళు కాగా, ఆమె పెళ్లి చేసుకోలేదు.

1212
ఇక 90లలో హీరోయిన్స్ గా వెండితెరను ఏలిన నగ్మా, టబు, శోభనల ఏజ్ 50 దాటిపోగా వారు ఇంకా పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
IPS Officer: సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరో తెలుసా? ఈమె నిజంగా గ్రేట్ అబ్బా
Recommended image2
Agadha Teaser: 'అగధ' ముందు ఎవ్వరి ఆటలూ సాగవు..టీజర్ తోనే వెన్నులో వణుకు పుట్టించారు
Recommended image3
ఇండియన్‌ సినిమాని దున్నేస్తున్న ఈ హీరోయిన్ల కామన్‌ పాయింట్‌ ఒక్కటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved