MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • నా కెరీర్ లో పరమ చెత్త సినిమా అదే..మహేష్ బాబు, బాలయ్యకి బిగ్ షాక్ ఇచ్చిన అనుష్క

నా కెరీర్ లో పరమ చెత్త సినిమా అదే..మహేష్ బాబు, బాలయ్యకి బిగ్ షాక్ ఇచ్చిన అనుష్క

స్వీటీ అనుష్క శెట్టి టాలీవుడ్ లో ఎంత క్రేజ్ తెచ్చుకుందో చెప్పనవసరం లేదు. బాహుబలి చిత్రంతో ఆమె సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా మారిపోయింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో సైతం స్టార్ హీరోలకు పోటీ ఇచ్చింది.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Jul 11 2024, 08:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Anushka Shetty

Anushka Shetty

స్వీటీ అనుష్క శెట్టి టాలీవుడ్ లో ఎంత క్రేజ్ తెచ్చుకుందో చెప్పనవసరం లేదు. బాహుబలి చిత్రంతో ఆమె సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా మారిపోయింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో సైతం స్టార్ హీరోలకు పోటీ ఇచ్చింది. కానీ గత కొంతకాలంగా అనుష్క చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తోంది. దీనికి కారణం ఆమె బరువు పెరుగుతుండడమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అనుష్క చివరగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే చిత్రంలో నటించింది. నవీన్ పోలిశెట్టికి జంటగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత అనుష్క నుంచి ఎలాంటి కొత్త ప్రకటన రాలేదు. అనుష్క తన కెరీర్ లో బాహుబలి, అరుంధతి లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించింది. ;అలాగే విధంగా కొన్ని పరమ చెత్త సినిమాలు కూడా ఉన్నాయి. 

Also Read: నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని ఆల్రెడీ చూసుకున్నా..5 గురు స్టార్ హీరోల పేర్లు చెప్పి షాకిచ్చిన అనుష్క

36

గతంలో అనుష్క చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అనుష్కని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఒక వేళ అనుష్కకి యోగ తెలియకపోతే మీ కెరీర్ ఎలా ఉండేది అని అడిగారు. యోగాలేని కెరీర్ ని ఊహించుకోలేను.. యోగ లేకుంటే నా కెరీర్ గందరగోళంగా ఉండేదేమో అని తెలిపింది. 

Also Read: ప్రాణంగా భావించే ఫ్రెండ్ విషయంలో ఊహించని రచ్చ? పవన్ కోసం వాళ్ళతో గొడవ పెట్టుకున్న అల్లు అరవింద్

46

అనుష్కకి కంఫర్టబుల్ గా అనిపించే కోస్టార్ ఎవరు అని యాంకర్.. రవితేజ, గోపీచంద్, మహేష్ బాబు పేర్లు చెప్పారు. అనుష్క ఏమాత్రం ఆలోచించకుండా మహేష్, గోపీచంద్ ని పక్కన పెట్టి రవితేజ అని చెప్పింది. రవితేజ, అనుష్క ఇద్దరూ విక్రమార్కుడు, బలాదూర్ చిత్రాల్లో నటించారు. 

Also Read: ప్రభాస్ కి అంత సీన్ లేదని చులకనగా చూసిన ప్రొడ్యూసర్..మూడు రోజులు నిద్ర లేదు, వణికించిన రెబల్ స్టార్

56

మీ చిత్రాల్లో బాగా నచ్చిన సినిమా ఏంటి.. నచ్చని సినిమా ఏంటి అని అడగగా.. నచ్చిన చిత్రాలు వేదం, అరుంధతి అని తెలిపింది. ఆ చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. కొన్ని చెత్త సినిమాలు కూడా చేశాను. వాటిలో అస్సలు ఇష్టం  లేని మూవీ 'ఒక్కమగాడు' అని అనుష్క తెలిపింది. వైవిఎస్ చౌదరి, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. 

 

66
Anushka Shetty

Anushka Shetty

మరో ప్రశ్న ఏంటంటే.. ఒకేసారి ఎన్టీఆర్, రాంచరణ్ చిత్రాల్లో నటించాల్సి వస్తే ముందుగా ఎవరి చిత్రానికి ప్రాధాన్యత ఇస్తారు అని అడిగారు. అనుష్క ఎన్టీఆర్ సినిమాని ఎంచుకుంటాను అని తెలిపింది. అనుష్క చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అనుష్క శెట్టి
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Recommended image2
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image3
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved