MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని ఆల్రెడీ చూసుకున్నా..5 గురు స్టార్ హీరోల పేర్లు చెప్పి షాకిచ్చిన అనుష్క

నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని ఆల్రెడీ చూసుకున్నా..5 గురు స్టార్ హీరోల పేర్లు చెప్పి షాకిచ్చిన అనుష్క

ప్రస్తుతం బిజీగా ఉన్నాను. రెండు మూడేళ్ళలో పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే కెరీర్ ఎంత ముఖ్యమో పెళ్లి కూడా అంతే ముఖ్యం అని అనుష్క తెలిపింది.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Jul 11 2024, 06:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన అనుష్క ఇప్పటికీ రాణిస్తోంది. అయితే గతంలో లాగా వేగంగా సినిమాలు చేయడం లేదు. అనుష్క చివరగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సూపర్ హిట్ చిత్రంలో నటించింది. అనుష్క ఒకే చెప్పాలే గాని ఆమెతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అనుష్క సినిమాలతో పాటు తన పర్సనల్ లైఫ్ వ్యవహారాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అనుష్క వయసు ప్రస్తుతం 42 ఏళ్ళు. కానీ ఇంత వరకు అనుష్క పెళ్లి ఊసే ఎత్తడం లేదు. కానీ ఆమె గురించి లెక్కకి మించిన రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఆ రూమర్స్ అన్ని ఫేక్ అని అనుష్క ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వస్తోంది. 

37

దాదాపు పదేళ్ల క్రితమే అనుష్క తన పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. జయప్రద హోస్ట్ గా చేసిన ఒక షోకి అనుష్క అతిథిగా హాజరైంది. ఆ షోలో అనుష్క తన పెళ్లి గురించి ఓపెన్ అయింది. ఈ అందమైన బొమ్మాలి పెళ్లి కూతురు ఎప్పుడు అవుతుంది అని జయప్రద ప్రశ్నించారు. 

47

దీనితో అనుష్క నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం బిజీగా ఉన్నాను. రెండు మూడేళ్ళలో పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే కెరీర్ ఎంత ముఖ్యమో పెళ్లి కూడా అంతే ముఖ్యం అని అనుష్క తెలిపింది. రెండు మూడేళ్లు అంటే లేట్ అవుతుందేమో కదా అని జయప్రద అంటే అనుష్క నవ్వేసింది. ఆ షో జరిగి పదేళ్ల పైన అయిపోయినా అనుష్క ఇంకా పెళ్లి కూతురు కాలేదు. 

57

నీకు కాబోయే వాడిని మీ ఇంట్లో వాళ్లే చూస్తారా లేక లవ్ ఏమైనా ఉందా అని జయప్రద అడిగింది. నేను ఆల్రెడీ నాకు కాబోయే వాడిని చూసుకున్నా అంటూ అనుష్క అప్పట్లో బాంబు పేల్చింది. అయితే అతడి పేరు మాత్రం చెప్పను. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తారు. మేమిద్దరం ఒక అభిప్రాయానికి వచ్చాం. కరెక్ట్ టైంలో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్లు అనుష్క తెలిపింది. 

67

ఇంతవరకు తన బాయ్ ఫ్రెండ్ ఎవరో అనుష్క చెప్పనేలేదు. పెళ్లి కూడా జరగలేదు. జయప్రద అనుష్క పై వస్తున్న రూమర్స్ గురించి కూడా ప్రస్తావించింది. దీనికి అనుష్క బదులిస్తూ.. రూమర్స్ సృష్టించేవారు నాకు ఇప్పటికే ఐదుగురు టాలీవుడ్ సెలెబ్రిటీలతో పెళ్లి చేసేశారు అని తెలిపింది. 

77
Anushka shetty

Anushka shetty

ఆ టాలీవుడ్ సెలెబ్రిటీల పేర్లు కూడా అనుష్క తెలిపింది. సుమంత్ తో నటించా. అతడితో పెళ్ళైపోయినట్లు రూమర్స్ క్రియేట్ చేశారు. అదే విధంగా గోపీచంద్, ప్రభాస్ లతో పెళ్లి జరిగినట్లు రూమర్స్ వచ్చాయి. కెమెరామెన్ సెంథిల్ తో కూడా రూమర్స్ క్రియేట్ చేశారు. మరొక హీరో కూడా ఉన్నారు అంటూ అనుష్క నవ్వేసింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అనుష్క శెట్టి
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Recommended image2
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Recommended image3
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved