పెళ్లి, పిల్లలు కావాలి కాకపోతే అవన్నీ అతడితోనే...అనుష్క ఆసక్తికర కామెంట్స్

First Published 3, Nov 2020, 10:12 AM

అనుష్క శెట్టి పెళ్లి టాలీవుడ్ లో మిలియన్ డాలర్ ప్రశ్నలా ఉంది. అనుష్క పరిశ్రమకు వచ్చి 15ఏళ్ళు అవుతుండగా ఆమె వయసు 38ఏళ్ళు. ఆడపిల్లకు ఆ వయసు వరకు పెళ్లి కాకపోవడం అంటే భారీగా ఏజ్ బార్ అయినట్లే. పెద్దగా సినిమాలు కూడా అనుష్క ఒప్పుకోవడం లేదు. అయినా పెళ్లి మాట ఎత్తడం లేదు.

మరో వైపు 40 ప్లస్ లోకి వెళ్లిన ప్రభాస్ సైతం పెళ్లి చేసుకొనే ఆలోచన చేయడం లేదు. వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారనే వార్త ఎప్పటి నుండో టాలీవుడ్ లో నడుస్తుంది. ప్రభాస్, అనుష్క దీనిని ఖండిస్తున్నప్పటికీ ఇద్దరూ పెళ్లి చేసుకోకుండా ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్ కి ఎక్కడో చిన్న ఆశ ఉంది.

తాజాగా మరోమారు అనుష్క తన పెళ్లిపై పెదవి విప్పినట్లు సమాచారం. తాజాగా ఆమె ఈ విషయం గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

పెళ్లి, పిల్లలు వంటి విషయాలపై, ఫ్యామిలీ లైఫ్ పై నాకు నమ్మకం ఉంది. ఐతే నేను తొందపడను. కొంచెం లేటైనా మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు నా ఫోకస్ కెరీర్ పైనే అని చెప్పింది.

మరి పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడం లేదా అని అడుగగా...తనకు 20ఏళ్ల వయసు వచ్చినప్పటి నుండే పేరెంట్స్ పెళ్లి చేసుకోవాలని అడుగుతున్నారట. ఇప్పుడు పేరెంట్స్ పెళ్లి విషయం తన వద్ద ప్రస్తావించడం లేదని చెప్పింది అనుష్క.

40ఏళ్ళు దగ్గర పడుతున్నా పెళ్లి అంటే తొందర లేదని అనడం కొంచెం వింతగా అనిపిస్తుంది. కెరీర్ లో అన్ని హైట్స్ చూసిన అనుష్క ఇంకేమి సాధించాలని పెళ్లిని వాయిదా వేస్తుందో తెలియదు.

తాజాగా అనుష్క నటించిన నిశ్శబ్దం ప్రైమ్ లో విడుదల కావడం జరిగింది. ప్రస్తుతానికి అనుష్క కొత్త ప్రాజెక్ట్స్ ఏమి ప్రకటించలేదు.