MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `నీది పెద్ద అందమేం కాదు`ః ఆ తొలి అనుభవాలను పంచుకున్న అనుష్క శర్మ..

`నీది పెద్ద అందమేం కాదు`ః ఆ తొలి అనుభవాలను పంచుకున్న అనుష్క శర్మ..

అనుష్క శర్మ కెరీర్‌ తొలినాళ్లలో అనేక అవమానాలు ఎదుర్కొందట. తాను అందంగా లేదని చాలా మంది ఎగతాలి చేశారని కన్నీళ్లు పెట్టుకుందట. తాజాగా ఈ అమ్మడికి సంబంధించి ఆసక్తికర విషయాలు వైరల్‌గా మారాయి. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 04 2021, 10:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
మేడే సందర్భంగా తన 33వ బర్త్ డే జరుపుకుంది అనుష్క శర్మ. కరోనా నేపథ్యంలో ఈ సారి బర్త్ డే సెలబ్రేషన్స్ కి దూరంగా ఉంది. ఇంతటి క్లిష్ట సమయంలో పుట్టిన రోజు జరుపుకోవడం కరెక్ట్ కాదని చెప్పింది అనుష్క శర్మ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
అయితే ఈ సందర్భంగా అనుష్క శర్మకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు వైరల్‌గా మారాయి. ఆమె గతంలో చెప్పిన విషయాలు, కెరీర్‌ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న అవమానాలను ఇందులో తెలిపింది.

37
అనుష్క.. షారూఖ్‌ ఖాన్‌తో `రబ్‌ నే బనాదీ జోడీ` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే షారూఖ్‌లాంటి స్టార్‌ హీరోతో నటించే అవకాశం రావడంతో ఒక్కసారిగా ఫేమస్‌ అయిపోయింది అనుష్క శర్మ. అయితే ఆ సినిమా విడుదలయ్యాక చాలా మంది అనేక రకాలుగా అవమానించారట.

47
తాను తొలి సినిమా సమయంలో ఆమె వయసు 18ఏళ్లు. కాలేజ్‌ చేస్తుంది. సినిమా విడుదలయ్యాక కొంత గ్యాప్‌ రావడంతో కాలేజ్‌కి వెళ్లింది. దీంతో అక్కడ తొలి అమ్మాయి అనుష్కని కామెంట్‌ చేసేవారట.

57
`నేను కాలేజ్‌లో ఉన్నప్పుడే మోడలింగ్‌‌పై ఆసక్తి ఉండేది. అయితే కాలేజ్‌లో `నువ్వు ఏం అంత అందంగా లేవు, కేవలం సన్నగా నాజుగ్గా ఉన్నందువల్లే అవకాశం వచ్చింది తప్ప నీలో పెద్దగా హీరోయిన్‌ ఫీచర్స్‌ లేవంటూ` కామెంట్లు చేసేవారు. ఆ మాటలకు నేను చాలా కుమిలిపోయేదాన్ని` అంటూ అనుష్క తెలిపింది.

67
`సినిమా తర్వాత కూడా ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్‌ అవార్డు దక్కుతుందని భావించి ఆ వేడుకకి వెళితే.. తీరా ఆ అవార్డు దక్కలేదు. దీంతో అప్పుడు కూడా కన్నీళ్లు ఆగలేదు. దీంతో వేదిక వెనక్కి వెళ్లి ఏడుస్తుంటే అమితాబ్‌ బచ్చన్‌ వెనుక నుంచి వచ్చి `రబ్‌ దే బనాది జోడీ` చూశా.. అందులో మీ నటన చాలా బాగుందని చెప్పడం చాలా ఆనందాన్నిచ్చింది. ఆయన మాటే అవార్డుగా భావించా` అని పేర్కొంది అనుష్క.

77
ఆర్మీ కుటుంబం నుంచి మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అట్నుంచి సినిమారంగ ప్రవేశం చేసిన అనుష్క శర్మ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. 2017 డిసెంబరులో విరాట్‌ కోహ్లీని పెళ్లి చేసుకుంది. జనవరిలో విరుష్కలు వామిక అనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Arjun Sarja: అర్జున్‌ చెంప చెల్లుమనిపించిన డైరెక్టర్‌.. కోపంతో ఊగిపోయిన యాక్షన్‌ కింగ్‌ ఏం చేశాడంటే
Recommended image2
Peddi Collections: ఫస్ట్ డే పెద్ది బాక్సాఫీసు వద్ద ఊచకోత.. ప్రభాస్‌, ఎన్టీఆర్‌ రికార్డులు బ్రేక్‌
Recommended image3
Darshan Viral Video: లైవ్‌లోకి వచ్చిన దర్శన్, కన్నీళ్లు పెట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved