MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాటీ నభా, క్యూటీ అనుపమ, హటీ పాయల్ పరిశ్రమను ఊపేస్తారనుకుంటే చివరకు ఇలా!

నాటీ నభా, క్యూటీ అనుపమ, హటీ పాయల్ పరిశ్రమను ఊపేస్తారనుకుంటే చివరకు ఇలా!

పరిశ్రమలో హిట్స్ ఉన్న వాళ్ళకే కెరీర్. హీరో అయినా, హీరోయిన్ అయినా సరైన హిట్ తగలేకపోతే పరిశ్రమ నుండి చాప చుట్టేయాల్సిందే. ఈ విషయంలో హీరోయిన్స్ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 12 2021, 11:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
పరిశ్రమను ఏలేస్తారు అనుకున్న కొందరు యంగ్ హీరోయిన్స్ వరుస పరాజయాల కారణంగా వెనుకబడిపోయారు. హిట్ బొమ్మలో నటించి చాలా కాలం అవుతుండడంతో కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది. మరి అలాంటి ప్రమాదపు అంచున ఉన్న హీరోయిన్స్ ఎవరో చూద్దాం...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29
మలయాళ క్యూటీ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హోదా పట్టేయడం ఖాయం అని అందరూ అనుకున్నారు. ఈ హోమ్లీ హీరోయిన్ కెరీర్ బిగినింగ్ లో మంచి మంచి హిట్ సినిమాలలో నటించి యూత్ కి బాగా దగ్గరైంది.

39
అయితే కొన్నాళ్లుగా అనుపమకు సరైన హిట్ లేదు. 2019లో విడుదలైన రాక్షసుడు తెలుగులో ఆమె చివరి చిత్రం. ఆ మూవీ హిట్ టాక్ తెచ్చుకున్నా అనుపమ కెరీర్ కి ఏమాత్రం ఉపయోగపడలేదు. సరైన అవకాశాలు లేక అనుపమ టాలీవుడ్ నుండి చెక్కేసే పరిస్థితిలో ఉంది.

49
ఆరంభంతోనే అదరగొట్టిన హీరోయిన్స్ లో లావణ్య త్రిపాఠి ఒకరు. అందాల రాక్షసి సినిమాతో వెండితెరకు పరిచయమైన లావణ్య, ఆ సినిమాలో నటనకు ఆమె స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు.

59
అయితే లావణ్య కెరీర్ టూ టైర్ హీరోలకే పరిమితం అయ్యింది. తాజాగా ఆమె నటించిన ఏ వన్ ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా సినిమాలు పరాజయం పొందాయి. దీనితో లావణ్య కెరీర్ ప్రమాదంలో పడింది.

69
టాలీవుడ్ కి దొరికిన హాట్ బాంబ్ పాయల్ రాజ్ పుత్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. యూత్ లో భారీ క్రేజ్ ఉన్న పాయల్ ని దర్శక నిర్మాతలు పట్టించుకోవడం లేదు. దానికి కారణం పాయల్ హిట్ పర్సన్టేజ్ చాలా తక్కువ.

79
ఆర్ ఎక్స్ 100 వంటి భారీ హిట్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టినా కానీ, ఆ జోరు కొనసాగించలేకపోయింది. ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న డిస్కో రాజా సైతం ప్లాప్ గా నిలిచింది. టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ ఆఫర్స్ లేని పాయల్ లైఫ్, అయోమయంలో పడింది.

89
కన్నడ బ్యూటీ నభా నటేష్ కెరీర్ కూడా ప్రమాదం అంచుకు చేరింది. వరుస అవకాశాలు దక్కుతున్నా, సరైన హిట్ తగలేకపోవడంతో నభా కెరీర్ నెమ్మదించింది. 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ మూవీ తరువాత, ఆస్థాయి హిట్ నభాకు దక్కలేదు.

99
ఆమె గత చిత్రాలు అల్లుడు అదుర్స్, సోలో బ్రతుకే సో బెటర్ చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. దీనితో నితిన్ కి జంటగా నటించిన మ్యాస్ట్రో మూవీపైనే ఆశలు పెట్టుకుంది. ఆ సినిమా విజయంపైనే నభా టాలీవుడ్ కెరీర్ ఆధారపడి ఉంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Roja Selvamani daughter: చరిత్ర సృష్ణించిన రోజా కూతురు, అమెరికాలో అన్షు మాలిక కు అరుదైన గౌరవం
Recommended image2
Malavika Mohanan: రజనీ, మోహన్‌లాల్, విజయ్... ఆ ముగ్గురు సూపర్ స్టార్ల సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్
Recommended image3
Ananya Nagalla : ప్లాప్ హీరో తో ప్రేమలో పడ్డ హీరోయిన్, అనన్య నాగళ్ల ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved