MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వాళ్ళిద్దరినీ పోగొట్టుకున్న అనుపమ.. విస్కీనే ప్రాణంగా బ్రతికిందట!

వాళ్ళిద్దరినీ పోగొట్టుకున్న అనుపమ.. విస్కీనే ప్రాణంగా బ్రతికిందట!

మలయాళ క్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఓ ఆసక్తికర విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. విస్కీ అంటే తనకు ఎంత ఇష్టమో తెలియజేశారు.  

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Apr 24 2021, 08:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలుగులో అనుపమ చేసింది తక్కువ చిత్రాలే అయినా, ఆమెకు భారీ ఫాలోయింగ్ దక్కింది. హోమ్లీ పేస్ తో పద్దతిగా కనిపించే అనుపమ పరమేశ్వరన్ అంటే యూత్ పడిచస్తారు.

26
ఈ కర్లీ హెయిర్ బ్యూటీ దాదాపు పది చిత్రాల వరకు టాలీవుడ్ లో చేశారు. అనుపమ చివరి చిత్రం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన రాక్షసుడు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

36
అయితే అనుపమకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఆమె ఒకే ఒక తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. 18 పేజెస్ పేరుతో ఆ మూవీ తెరకెక్కుతుంది.

46
కాగా తనకు పెట్ డాగ్ విస్కీ అంటే మహా ఇష్టం అట. విస్కీ అనే పేరు కలిగిన ఈ పెట్ డాగ్ నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుందట. విస్కీ నాలుగవ పుట్టినరోజు గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసింది అనుపమ.

56
అలాగే విస్కీతో పాటు పుట్టిన రెండు కుక్కపిల్లలు తాడి, రమ్ గత ఏడాది మరణించాయట. వారిని గుర్తు చేసుకున్న అనుపమ గత ఏడాది వారి మరణం కలిచి వేసింది అని చెప్పారు.

66
అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆల్కహాల్ బ్రాండ్స్ అయిన విస్కీ, రమ్, తాడి అంటూ తన పెట్ డాగ్స్ కి భిన్నమైన పేర్లు పెట్టింది అనుపమ!

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ అనుకుంటున్న రోజుల్లో .. చిరంజీవే నా హీరో అని ఓపెన్ గా ప్రకటించిన నిర్మాత
Recommended image2
Carmeni Selvam Movie Review: కార్మేని సెల్వం మూవీ రివ్యూ, రేటింగ్‌.. సముద్రఖని చెప్పిన జీవిత పాఠం ఎలా ఉందంటే?
Recommended image3
90 రోజుల్లో బాలీవుడ్ సినిమాల జాతకం, టాప్ 5లో నిలిచిన చిత్రాలివే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved