MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anupama Parameswaran: కర్లీ హెయిర్ తో అనుపమ అల్లరి వేషాలు.. క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్

Anupama Parameswaran: కర్లీ హెయిర్ తో అనుపమ అల్లరి వేషాలు.. క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్

మలయాళీ బ్యూటీ అనుపమ టాలీవుడ్ లో క్యూట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా అనుపమ షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.  

1 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Mar 14 2022, 10:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అనుపమ 'అ..ఆ..' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందే ఈ భామ ప్రేమమ్ మూవీతో సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఆమె క్యూట్ లుక్స్ యువతని ఆకట్టుకున్నాయి. 

 

26

శతమానం భవతి, హాలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి చిత్రాల్లో Anupama Parameswaran నటించింది. ప్రస్తుతం మరికొన్ని చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా అనుపమ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

36

ప్రస్తుతం అనుపమ 18 పేజెస్, కార్తికేయ 2, రౌడీ బాయ్స్ చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో కూడా అనుపమ కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా అనుపమ సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలు షేర్ చేసింది. కర్లీ హెయిర్ తో ఉన్న క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ ని అనుపమ షేర్ చేసింది. 

46

డిఫెరెంట్ మూడ్స్ లో ఉన్న అనుపమ పిక్స్ నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అనుపమ రీసెంట్ గా నటించిన చిత్రం రౌడీ బాయ్స్. ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయమైన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. 

56

అనుపమ టాలీవుడ్ లో మీడియం రేంజ్ చిత్రాలకు క్వీన్ గా మారింది. మంచి ఆఫర్స్ అందుకుంటోంది. ఇదిలా ఉండగా ఓ సందర్భంలో అనుపమని కూడా దురదృష్టం వెంటాడింది. మొదట 'రంగస్థలం' చిత్రంలో అనుపమనే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ చివరకు అవకాశం ఆమె చేజారింది. 

66

ప్రస్తుతం అనుపమ 18 పేజెస్, కార్తికేయ చిత్రాలపై ఆశలు పెట్టుకుంది. ఈ మూడు చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. ఇక కార్తికేయ 2 చిత్రాన్ని దర్శకుడు చందూ ముండేటి నిఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు. నేడు అనుపమ బర్త్ డే సందర్భంగా 18 పేజెస్ చిత్ర యూనిట్ కూడా అందమైన పోస్టర్ తో ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
గద్దర్ అవార్డులలో సత్తా చాటిన చిన్న సినిమాలు, లో బడ్జెట్ మూవీస్ కు దక్కిన గౌరవం..
Recommended image2
Dhurandhar 2 Trailer Review: ధురంధర్ 2 ట్రైలర్‌ రివ్యూ.. యాక్షన్‌తో రణ్‌వీర్ సింగ్ విధ్వంసం.. 5 పవర్‌ఫుల్ డైలాగ్స్
Recommended image3
Nayanthara House: 31 కోట్లతో 4BHK ఇల్లు, పోయెస్ గార్డెన్‌లో నయనతార కొత్త కాపురం?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved