జాకెట్ విప్పేసి అనుపమా పరమేశ్వరన్ వీరవిహారం.. పరువాల ఎత్తులు చూపిస్తూ తెగించిన క్యూట్ బ్యూటీ
అనుపమా పరమేశ్వరన్ అంటే క్యూట్ అందాలకు కేరాఫ్. ఆమె క్యూట్‌నెస్‌కి ఎంతో మంది ఫిదా అవుతుంటారు. ఎంతో మంది అభిమానులున్నారు. కానీ ఇటీవల ఆమె గ్లామర్ షోలో గేట్లు ఎత్తేస్తూ షాకిస్తుంది.
అనుపమా పరమేశ్వరన్.. పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. ఒకప్పుడు కాస్త పద్ధతిగా పాత్రలు చేసింది. ట్రెడిషనల్ లుక్‌లోనే మెరిసింది. హుందాగా ఉండే పాత్రలు చేసింది. కానీ గత రెండేళ్లుగా ఈ బ్యూటీలో చాలా మార్పు వచ్చింది. అటు సోషల్ మీడియాలో, ఇటు సినిమాల ఎంపికలోనూ రూట్ మార్చింది.
హోమ్లీ బ్యూటీ తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైంది అనుపమా పరమేశ్వరన్. `అ ఆ`లో, `ప్రేమమ్` చిత్రంలో రెండు భిన్నమైన షేడ్స్ చూపించింది. కుర్రాళ్ల మనసులు దోచుకుంది. `శతమానం భవతి` చిత్రంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరైంది. ఇందులో పక్కింటి అమ్మాయిగా మెరిసింది.
ఇలా మంచి ఫ్యామిలీ చిత్రాలతో మెప్పించిన అనుపమా కరోనా తర్వాత టర్న్ తీసుకుంది. అటు సోషల్ మీడియాలో, ఇటు పాత్రల పరంగానూ ఆ మార్పు కనిపిస్తుంది. ఆమె గ్లామర్ సైడ్ ఓపెన్ అవుతుంది. అందాల ఆరబోతకి గేట్లు ఎత్తేస్తూ షాకిస్తుంది.
ఎంతో పద్ధతిగా ఊహించిన అభిమానుల హార్ట్ బ్రేక్ చేస్తూ అందాల విందుతో దుమారం రేపుతుంది. స్కిన్ చేస్తూ మైండ్ బ్లాక్ చేస్తుంది. ఓ వైపు కవ్వించే పోజులు, మరోవైపు అందాల విందు ఇలా రెండు రకాలుగా ట్రీట్ ఇస్తుంది. కుర్రాళ్లని ఎంగేజ్ చేస్తూ తన ఫాలోవర్స్ గా మార్చుకుంటుంది.
ఆ మధ్య `రౌడీబాయ్స్` చిత్రంలో హీరోకి లిప్‌లాక్ పెట్టింది అనుపమా పరమేశ్వరన్. దీంతో ఒక్కసారిగా ట్రోల్‌కి గురయ్యింది. నిర్మాత కొడుకైతే లిప్ లాక్ పెడతావా? అంటూ ఆడుకున్నారు. పైగా రొమాంటిక్ సీన్లు కూడా చేయడంతో దారుణంగా ఆడుకున్నారు ట్రోలర్స్.
ఆ తర్వాత మళ్లీ అలాంటి పాత్రల వైపు వెళ్లలేదు. కానీ ఇప్పుడు మరోసారి ఝలక్ ఇస్తుంది. `డీజే టిల్లు` స్కైర్‌లో రెచ్చిపోయింది. లిప్ లాక్ పెడుతూ రచ్చ చేస్తుంది. ఇందులో బోల్డ్ గా ఆమె పాత్ర ఉండటం విశేషం. ఇప్పటికే విడుదలై సాంగ్, గ్లింప్స్ లో తానేంటో చాటుకుంది. మున్ముందు మరింతగా అలరించబోతుంది.
తాజాగా అనుపమా పరమేశ్వరన్ గ్లామర్ షోలో గేట్లు ఎత్తేసింది. ఓ రకంగా చెప్పాలంటే తెగించింది. ఆమె జాకెట్ విప్పేసి బ్రా అందాలు చూపిస్తుంది. ఎద ఎత్తులను ఆవిష్కరిస్తూ రెచ్చిపోయింది. వీర విహారం చేస్తుంది.
విరహంతో కూడిన పోజులిస్తూ మైండ్ బ్లాక్ చేస్తుంది. ఆరెంజ్ జాకెట్, బ్లాక్ లో దుస్తులో అనుపమా పరమేశ్వరన్ గతంలో ఎప్పుడూ చూడని విధంగా కనిపిస్తుంది. కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. స్కిన్ షోకి హద్దులు చెరిపేస్తూ బ్లాస్ అయ్యింది. ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది.
అనుపమా పరమేశ్వరన్ గతంలో పలు మార్పులు గ్లామర్ షో చేసింది. విరహంతో కూడిన చిలిపి పోజులిచ్చింది. కానీ ఇంతటి వీరవిహారం మాత్రం చేయలేదు. దీంతో ఆమె ఫ్యాన్స్, నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు. ఆమె టెంప్టింగ్ పోజులకు ఫిదా అవుతూ చూపు తిప్పుకోలేకపోతున్నారు. అనుపమా వేడికి విలవిలలాడుతున్నారు.
అనుపమా పరమేశ్వరన్.. గతేడాది `రౌడీబాయ్స్`, `కార్తికేయ2`, `18పేజెస్`, `బట్టర్‌ఫ్లై` చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు `టిల్లు స్క్వైర్`, `సిరెన్`, `ఈగల్`తోపాటు ఓ మలయాళ ఫిల్మ్ లో నటిస్తూ బిజీగా ఉంది అనుపమా.
అనుపమా పరమేశ్వరన్ అంటే క్యూట్ అందాలకు కేరాఫ్. ఆమె క్యూట్‌నెస్‌కి ఎంతో మంది ఫిదా అవుతుంటారు. ఎంతో మంది అభిమానులున్నారు. కానీ ఇటీవల ఆమె గ్లామర్ షోలో గేట్లు ఎత్తేస్తూ షాకిస్తుంది.