MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కేక పెట్టిస్తున్న అనుపమ హాట్ లుక్.. అలా చూస్తూ ఉండిపోతారు

కేక పెట్టిస్తున్న అనుపమ హాట్ లుక్.. అలా చూస్తూ ఉండిపోతారు

అనుపమ 'అ..ఆ..' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందే ఈ భామ ప్రేమమ్ మూవీతో సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది.

1 Min read
Author : pratap reddy | Asianet News
Published : Nov 03 2021, 06:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అనుపమ 'అ..ఆ..' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందే ఈ భామ ప్రేమమ్ మూవీతో సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఆమె క్యూట్ లుక్స్ యువతని ఆకట్టుకున్నాయి. 

 

26

శతమానం భవతి, హాలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి చిత్రాల్లో Anupama Parameswaran నటించింది. ప్రస్తుతం మరికొన్ని చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా అనుపమ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

 

36

ప్రస్తుతం అనుపమ 18 పేజెస్, కార్తికేయ 2, రౌడీ బాయ్స్ చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో కూడా అనుపమ కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా అనుపమ సోషల్ మీడియాలో గ్లామరస్ పిక్స్ షేర్ చేసింది. బ్యాక్ సైడ్ నడుము అందాలతో రెచ్చగొట్టే విధంగా ఉన్న అనుపమ ఫోజులు అద్భుతంగా ఉన్నాయి. 

 

46

తన హావభావాలతో అనుమప హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చింది. పర్ఫెక్ట్ ఫిజిక్ తో ఉన్న అనుపమ అందాలు కుర్రాళ్లని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ ఫోటోలకు అనుపమ దీపావళి వైబ్స్ అని కామెంట్ పెట్టింది. 

 

56

అనుపమ టాలీవుడ్ లో మీడియం రేంజ్ చిత్రాలకు క్వీన్ గా మారింది. మంచి ఆఫర్స్ అందుకుంటోంది. ఇదిలా ఉండగా ఓ సందర్భంలో అనుపమని కూడా దురదృష్టం వెంటాడింది. మొదట 'రంగస్థలం' చిత్రంలో అనుపమనే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ చివరకు అవకాశం ఆమె చేజారింది. 

 

66

ప్రస్తుతం అనుపమ 18 పేజెస్, రౌడీ బాయ్స్, కార్తికేయ చిత్రాలపై ఆశలు పెట్టుకుంది. ఈ మూడు చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. ఇక కార్తికేయ 2 చిత్రాన్ని దర్శకుడు చందూ ముండేటి నిఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు.  

 

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Love And War: విజువల్‌ ట్రీట్‌ ఇవ్వబోతున్న రణ్‌బీర్‌, వీక్కీ కౌశల్‌, అలియా మూవీ.. లవ్‌ అండ్‌ వార్‌ రిలీజ్‌ డేట్‌
Recommended image2
SPB Ilaiyaraaja: ఈ పాట రికార్డింగ్‌ అయ్యాక ఇళయరాజాను ముద్దుపెట్టుకున్న ఎస్పీబాలు.. అసలేం జరిగిందంటే
Recommended image3
Nayanthara Photoshoot: ఒక్క ఫొటోషూట్‌తో అన్ని వివాదాలకు చెక్ పెట్టిన నయనతార, ట్రోలర్స్ నోరు మూయించిందిగా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved