MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా మరో ఎన్టీఆర్.. ఎవరో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.. గ్రాండ్‌గా ఓపెనింగ్‌

నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా మరో ఎన్టీఆర్.. ఎవరో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.. గ్రాండ్‌గా ఓపెనింగ్‌

నందమూరి ఫ్యామిలీ లెజెండరీ నటుడు నందమూరి తారకరామారావు నుంచి ప్రారంభమైంది. ఆయన పేరుతో జూ ఎన్టీఆర్‌ వచ్చాడు. సత్తా చాటుతున్నాడు. కానీ ఇప్పుడు మరో ఎన్టీఆర్‌ వస్తున్నాడు.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 09 2024, 10:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రాబోతున్నాడు. నందమూరి ఫ్యామిలీకి ఆజ్యం పోసిన ఎన్టీఆర్‌ వారసులుగా ఇప్పటికే చాలా మంది నటులు చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. రాణిస్తున్నారు. ఎన్టీఆర్‌ కొడుకులుగా బాలకృష్ణ ఒక్కడే సక్సెస్‌ అయ్యాడు. కొన్నాళ్లపాటు హరికృష్ణ కూడా అలరించారు. ఆ తర్వాత ఆయన సినిమాలకు దూరమయ్యారు.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇక మూడో తరం నటుల నుంచి ఎన్టీఆర్‌ స్టార్‌ హీరోగా రాణిస్తున్నారు. ఆయనతోపాటు ఆయన సోదరుడు కళ్యాణ్‌ రామ్‌ హీరోగా అలరిస్తున్నారు. తారకరత్న హీరోగా కొన్ని సినిమాలతో మెప్పించారు. కానీ ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రాబోతున్నాడు. 
 

35

హరికృష్ణ ఫ్యామిలీ నుంచి హీరోగా తెలుగు తెరకి పరిచయం కాబోతున్నాడు. అంతేకాదు మరో ఎన్టీఆర్‌ రాబోతుండటం విశేషం. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీ రామ్‌ కొన్నాళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన విసయం తెలిసిందే. ఆయన కుమారుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. రేపే ఆయన మూవీ ప్రారంభం కానుంది. ప్రముఖ దర్శకుడు వైవీఎస్‌ చౌదరీ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతుండటం విశేషం. సోమవారం గ్రాండ్‌గా ఈ సినిమా ఓపెనింగ్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది హాజరయ్యే అవకాశం ఉంది. 
 

45

ఇదిలా ఉంటే హీరోగా పరిచయం కాబోతున్న జానకీ రామ్‌ కొడుకు పేరే ఎన్టీఆర్‌ కావడం విశేషం. ఆయనకు కూడా నందమూరి తారక రామారావు అనే పేరునే పెట్టారట. ఇప్పటికే సీనియర్‌ ఎన్టీఆర్‌, ఇప్పుడు జూ ఎన్టీఆర్‌ ఉండగా, మరో ఎన్టీఆర్‌ హీరోగా పరిచయం కాబోతుండటం విశేషంగా చెప్పాలి. నందమూరిఫ్యాన్స్ కిది సంతోషకరమైన విషయమనే చెప్పాలి. అదే సమయంలో ఈ ఎన్టీఆర్‌ నేమ్‌ పెద్ద కన్‌ఫ్యూజన్‌గానూ మారే అవకాశం ఉంది. ఈ కొత్త ఎన్టీఆర్‌ని ఏమని పిలుస్తారో చూడాలి. కానీ ఇది ఓ రకంగా కన్‌ఫ్యూజన్‌ మ్యాటర్‌గా మారుతుందని చెప్పొచ్చు. 

55

ఓ లెజెండరీ నటుడి పేరు పెట్టుకోవడంలో తప్పులేదు, కానీ ఆ పేరుని వాడుకుని ఆ స్థాయిలో సక్సెస్‌ కాలేకపోతే విమర్శల పాలవక తప్పదు. జూ ఎన్టీఆర్‌ ఆ స్థాయిలో మెప్పిస్తున్నాడు. అద్భుతమైన నటుడిగా రాణిస్తున్నాడు. అంతేకాదు ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌గా మారుతున్నారు. తాతకి తగ్గ మనవడు అనిపించుకుంటున్నాడు. మరి కొత్తగా రాబోతున్న కుర్ర నందమూరి తారక రామారావు ఆ స్థాయికి చేరుకుంటాడా అనేది చూడాలి.  
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Recommended image2
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Recommended image3
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved