MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవి సినిమాకు అనిరుధ్ సంగీతం, మామూలుగా ఉండదు మరి

చిరంజీవి సినిమాకు అనిరుధ్ సంగీతం, మామూలుగా ఉండదు మరి

మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ ఎంపికయ్యారు. ఈ కలయిక అభిమానులలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.

1 Min read
Author : Surya Prakash
Published : Jan 31 2025, 01:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Anirudh Ravichander, megastar Chiranjeevi, చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, అనిరుథ్

Anirudh Ravichander, megastar Chiranjeevi, చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, అనిరుథ్

లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్(Anirudh) ఓ సినిమాకు  సంగీతం అందిస్తున్నారంటే ఆ క్రేజ్ ఓ రేంజిలో ఉంటుంది. అలాంటిది మెగాస్టర్ చిరంజీవి(Megastar Chiranjeevi)  సినిమాకు ఆయన సంగీతం ఇస్తే ఇంకేమైనా ఉందా, క్రేజ్  పీక్స్ లో ఉంటుందా. ఇప్పుడు అలాంటి కాంబో ఒకటి సెట్ అవుతోంది. చిరంజీవి సినిమాకు అనిరుధ్ ని అడిగారట.  ప్రస్తుతం ఈ న్యూస్ మెగా అభిమానుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.  ఇంతకీ చిరంజీవి చేస్తున్న ఏ సినిమాకు అనిరుథ్ మ్యూజిక్ ఇవ్వబోతున్నారు, డైరక్టర్ ఎవరో చూద్దాం. 
 

23

చిరంజీవి ఇప్పుడు యంగ్ డైరక్టర్స్ తో ముందుకు వెళ్తున్నారు.  చిరంజీవి నటించిన భోళా శంకర్(Bhola shankar) పరాజయం పాలైన నేపధ్యంలో.. ఆయన తరువాతి సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలోనే చాల మంది డైరెక్టర్స్ పేర్లు వినిపించాయి. అందులో బింబిసార(Bimbisara)  ఫేమ్ వశిష్ట(Vashishta)ని ఫైనల్ చేసి విశ్వంభర తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత ప్రాజెక్టుని దసరా సినిమాతో సెన్సేషన్ గా మారిన శ్రీకాంత్ ఓదెల ని ఫైనలైజ్ చేసారు. ఈ మేరకు ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమాకే అనిరుథ్ ని ఎంచుకున్నట్లు తెలస్తోంది. 

33


నిజానికి చిరంజీవికి ఇలాంటి కాంబోలో పడాలని చాలా కాలంగా ఆయన ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారనేది నిజం. ఎంతసేపు ఆ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే కాకుండా.. వయసుకు తగ్గ బలమైన పాత్రలు చేయాలని కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి కాంబోనే ఇదని.. చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, అనిరుద్ ది అంటున్నారు.  శ్రీకాంత ఓదెల కూడా రొటీన్ కమర్షియల్ సినిమాలకు చాలా దూరంగా ఉంటారు. ఆయన సినిమాల్లో ఎదో ఒక బలమైన కంటెంట్ ఉంటుంది. అలాంటి దర్శకుడితో చిరంజీవికి సినిమా పడితే అది నెక్స్ట్ లెవల్లో ఉంటుందని, ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలవడం ఖాయం అని అనుకుంటున్నారు ఫ్యాన్స్.  ఇప్పుడు అనిరుథ్ ని కూడా సీన్ లోకి తెచ్చారు. ఇంక రచ్చ మామూలుగా ఉండదు. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
రాఘవేంద్ర రావు నుంచి కోదండరామిరెడ్డి వరకు.. మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ట్విస్ట్
Recommended image2
Food from Prabhas: ఆ కొత్త హీరోయిన్‌కి ప్రభాస్ ఇంటి నుంచి స్పెషల్ ఫుడ్, చూస్తేనే నోరూరిపోతుంది
Recommended image3
Niharika : అవార్డు వచ్చిన సంతోషమే లేదు.. బాగా హర్ట్ అయిన మెగా డాటర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved