MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • 32 ఏళ్ళ క్రితం ఆంధ్రాలో దిగిన బాలీవుడ్ హీరో, తెలుగు హీరో క్రేజ్ చూసి మెంటలెక్కిందట

32 ఏళ్ళ క్రితం ఆంధ్రాలో దిగిన బాలీవుడ్ హీరో, తెలుగు హీరో క్రేజ్ చూసి మెంటలెక్కిందట

టాలీవుడ్ లో చరిత్ర సృష్టించే చిత్రాలు అప్పుడప్పుడూ రిలీజ్ అవుతుంటాయి. గతంలో ఏఎన్నార్, ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలు తమ చిత్రాలతో టాలీవుడ్ మార్కెట్ ని, బిజినెస్ వాల్యూని పెంచుతూ వచ్చారు.

1 Min read
Author : Tirumala Dornala
| Updated : Feb 14 2025, 10:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Anil kapoor, Chiranjeevi

Anil kapoor, Chiranjeevi

టాలీవుడ్ లో చరిత్ర సృష్టించే చిత్రాలు  అప్పుడప్పుడూ రిలీజ్ అవుతుంటాయి. గతంలో ఏఎన్నార్, ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలు తమ చిత్రాలతో టాలీవుడ్ మార్కెట్ ని, బిజినెస్ వాల్యూని పెంచుతూ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో అనేక ఇండస్ట్రీ హిట్ చిత్రాల్లో నటించారు. వాటిలో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఘరానా మొగుడు చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఘరానా మొగుడు మొగుడు చిత్రం అనేక రికార్డులు సృష్టించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. టాలీవుడ్ లో తొలి 10 కోట్ల షేర్ వసూలు చేసిన చిత్రం ఇదే. తమిళంలో ఈ చిత్రంలో రజనీకాంత్ హీరోగా నటించారు. తమిళంలో మన్నన్ పేరుతో ఈ చిత్రం తెరకెక్కింది. దాదాపు ఒకేసారి తమిళం తెలుగు చిత్రాలు తెరకెక్కాయి. దక్షిణాదిలో తొలి 10 కోట్ల షేర్ రాబట్టిన చిత్రం కూడా ఘరానా మొగుడే. 

35

అప్పటి వరకు టాలీవుడ్ లో అత్యధిక థియేటర్స్ లో విడుదలైన చిత్రం కూడా ఇదే. గుంటూరులో ఈ చిత్ర విజయోత్సవ వేడుక నిర్వహించారు. వర్షం పడినప్పటికీ విజయోత్సవ వేడెక్కి జనసందోహం ఆగలేదు. ఆ ఈవెంట్ కి దాదాపు 6 లక్షల మంది అభిమానులు హాజరైనట్లు అంచనా. 

45

ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్ గుంటూరు వచ్చారు. చిరంజీవి కోసం వచ్చిన అభిమానులని చూసి నాకు మెటలెక్కింది అని అన్నారు. మరొక మాట కూడా అనిల్ కపూర్ అన్నారు. నేను కూడా ఆంధ్రలో పుట్టి ఉంటే బావుండేది అని అన్నారట. 

55
Chiranjeevi

Chiranjeevi

ఈ చిత్రంలో క్లెమాక్స్ ఫైట్ కోసం ముంబై నుంచి ప్రత్యేక ఫైట్ మాస్టర్ల బృందం వచ్చిందట. ఫైర్ నేపథ్యంలో ఫైట్ ఉంటుంది. దీనికోసం 78 సిలిండర్లని వాడినట్లు తెలుస్తోంది. ఆ ఫైట్ చిత్రీకరణ కోసం 17 రోజుల సమయం పట్టిందట. 32 ఏళ్ళ క్రితమే ఈ చిత్రం నైజాం ఏరియాలో ఏకంగా 50 పైగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Top 10 Heroines: పడిపోయిన నయనతార, కాజల్‌, త్రిష, దూసుకొచ్చిన సాయిపల్లవి.. సమంత, రష్మిక స్థానాలివే
Recommended image2
Chiranjeevi: నాగార్జున సినిమా హోరులో డిజాస్టర్ అయిన చిరంజీవి మూవీ..డైరెక్టర్ తో గొడవ అందుకేనా ?
Recommended image3
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved