MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హీరోయిన్లపై లైంగిక వేధింపులు, ప్రభుత్వ నివేదిక.. బాబోయ్ ఆండ్రియా అంత మాట అనేసింది ఏంటి ?

హీరోయిన్లపై లైంగిక వేధింపులు, ప్రభుత్వ నివేదిక.. బాబోయ్ ఆండ్రియా అంత మాట అనేసింది ఏంటి ?

దేశ వ్యాప్తంగా హేమ కమిటీ రిపోర్ట్ పై చర్చ జరుగుతోంది. మరోసారి కాస్టింగ్ కౌచ్ అంశంపై హేమ కమిటీ నివేదిక చర్చ జరిగేలా చేసింది. హేమ కమిటీ రిపోర్ట్ కి సమంత లాంటి నటీమణులు మద్దతు తెలుపుతున్నారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 04 2024, 12:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

దేశ వ్యాప్తంగా హేమ కమిటీ రిపోర్ట్ పై చర్చ జరుగుతోంది. మరోసారి కాస్టింగ్ కౌచ్ అంశంపై హేమ కమిటీ నివేదిక చర్చ జరిగేలా చేసింది. హేమ కమిటీ రిపోర్ట్ కి సమంత లాంటి నటీమణులు మద్దతు తెలుపుతున్నారు. మరికొందరు కూడా తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. అనవసర వివాదం ఎందుకు అనుకున్న హీరోయిన్లు మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
Andrea

Andrea

ఇటీవల నటీమణులు తమకి ఎదురైన లైంగిక వేధింపులని ధైర్యంగా మీడియా ముందు చెబుతున్నారు. గతంలో మీటూ ఉద్యమం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ రేంజ్ లో కాకున్నా హేమ కమిటీ రిపోర్ట్ పై కూడా బాగానే చర్చ జరుగుతోంది. సింగర్, ప్రముఖ నటి ఆండ్రియా గురించి పరిచయం అవసరం లేదు. ఎలాంటి విషయం గురించి అయినా ఆమె ధైర్యంగా ముఖం మీదే మాట్లాడేస్తుంది. 

35
Andrea Jeremiah

Andrea Jeremiah

ఆండ్రియా గతంలో తన పర్సనల్ లైఫ్ గురించి వచ్చిన రూమర్స్, రిలేషన్ షిప్ పై బోల్డ్ గా సమాధానాలు ఇచ్చింది. ఓ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తో ముడిపెడుతూ ఆండ్రియాపై అనేక రూమర్స్ వచ్చాయి. ఇదిలా ఉండగా ఆమె రీసెంట్ గా తురువణ్ణామలైలో పర్యటించింది. 

45

ఈ సందర్భంగా మీడియా ఆండ్రియాని మలయాళీ చిత్ర పరిశ్రమ గురించి వచ్చిన హేమ కమిటీ రిపోర్ట్ గురించి స్పందించమని అడిగింది. కేరళ ప్రభుత్వం ఈ నివేదిక విడుదల చేసింది. అయితే ఆండ్రియా మాత్రం ఈ విషయం గురించి తనని అడగవద్దు అంటూ షాకిచ్చింది. 

55

ఎప్పుడూ బోల్డ్ గా మాట్లాడే ఆండ్రియా ఇలా షాకిచ్చింది ఏంటి అంటూ అంతా ఆశ్చర్యపోయారు. ప్రతి విషయంలోను ఆండ్రియా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది. ఈ విషయంలో మాత్రం ఎందుకు తప్పించుకుంటుంది అని చర్చించుకుంటున్నారు. గతంలో సుచీలీక్స్ సంచలనం సృష్టించినప్పుడు ఆండ్రియా పేరు కూడా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Karuppu Collections: 200 కోట్లకు చేరువలో సూర్య వీరభద్రుడు, 5వ రోజు కరుప్పు కలెక్షన్లు ఎంత?
Recommended image2
Ram Charan Transformation: పెద్ది కోసం రామ్ చరణ్ అంత కష్టపడ్డాడా? సల్మాన్, అమీర్‌లకు స్పెషల్ థ్యాంక్స్ ఎందుకు?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: కాంచన, దీప సూపర్ హ్యాపీ- జ్యోపై పారు ఫైర్- సూరజ్ పై జ్యో రివేంజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved