MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సహారా ఎడారిలా ఉన్న విశాలమైన నడుము చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న యాంకర్ విష్ణుప్రియ... చీరలో ఏముందిరా బాబు!

సహారా ఎడారిలా ఉన్న విశాలమైన నడుము చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న యాంకర్ విష్ణుప్రియ... చీరలో ఏముందిరా బాబు!

చీరకట్టులో గుండెల్లో అలజడి రేపింది విష్ణుప్రియ. నడుముపై నుండి పైట జారిపోతుండగా కుర్రాళ్ళు కుదేలవుతున్నారు. కామెంట్స్ తో తమ ఫీలింగ్ తెలియజేస్తున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Aug 24 2023, 01:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Vishnupriya

Vishnupriya

టెంప్టింగ్ హాట్ గ్లామర్ విష్ణుప్రియ సొంతం. ఈ బోల్డ్ యాంకర్ సోషల్ మీడియా వేదికగా మరోసారి మంటలు రేపింది. చీర కట్టులో సోయగాల విందు చేసింది. విశాలమైన నడుము చూపిస్తూ రెచ్చగొట్టింది. విష్ణుప్రియ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.  

 

26
Vishnupriya

Vishnupriya

యాంకరింగ్ వదిలేసిన విష్ణుప్రియ నటనపై దృష్టి పెట్టింది. ఆమె నటిగా బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తుంది. అడపాదడపా ఆఫర్స్ తలుపు తడుతున్నాయి. ఇటీవల దయ టైటిల్ తో వెబ్ సిరీస్ చేసింది. జర్నలిస్ట్ గా ఫుల్ లెంగ్త్ రోల్ చేయడం విశేషం. 
 

36
Vishnupriya

Vishnupriya

చక్రవర్తి, ఈషా రెబ్బా ప్రధాన పాత్రలు చేసిన దయ సిరీస్లో విష్ణుప్రియకు కీలక రోల్ దక్కింది. చక్రవర్తితో పాటు ఆమె రోల్ సాగుతుంది. దయ సెకండ్ సీజన్ కూడా ఉంది. అందుకే కొంచెం అసంపూర్తిగా ముగించారు. దయ సీజన్ 2లో విష్ణుప్రియ మరోసారి ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించనుంది. దయ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. 


 

46
Vishnupriya

Vishnupriya

గత ఏడాది విడుదలైన వాంటెడ్ పండుగాడ్ మూవీలో విష్ణుప్రియ ఒక హీరోయిన్ గా నటించారు. రష్మీ, అనసూయ స్పూర్తితో కెరీర్లో ముందుకు వెళుతున్నారు. కాగా విష్ణుప్రియ ఎదిగిన తీరు చాలా మందికి స్ఫూర్తి. యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టిన విష్ణుప్రియ యాంకర్ గా ఆపై నటిగా మారారు.  

56
Vishnupriya

Vishnupriya

ఆ మధ్య విష్ణుప్రియ ఫేస్ బుక్ అకౌంట్లో నగ్న, అశ్లీల ఫోటోలు దర్శనం ఇచ్చాయి. బ్యాక్ చూపిస్తూ ఉన్న ఆ అర్థనగ్న ఫోటోలు విష్ణుప్రియవే అని కొందరు అభిప్రాయపడ్డారు.ఈ వీడియోలు, ఫోటోలపై విష్ణుప్రియ స్వయంగా స్పందించారు. ఆమె ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో వీడియో పోస్ట్ చేశారు. సదరు వీడియోలో తన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు వెల్లడించింది. దయచేసి అందరూ తన ఫేస్ అకౌంట్ ని అన్ ఫాలో అవ్వండి, రిపోర్ట్ చేయండని కోరుకున్నారు. 

66
Vishnupriya

Vishnupriya

ఇటీవల విష్ణుప్రియ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి కన్నుమూశారు. దీనికి ఆమె చాలా ఆవేదన చెందారు. తల్లితో తనకున్న జ్ఞాపకాలు పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక నటిగా సత్తా చాటాలని విష్ణుప్రియ కోరుకుంటున్నారు.ప్రస్తుతం ఓ మోస్తరు అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయి. బ్రేక్ ఇచ్చే ఒక సాలిడ్ ప్రాజెక్ట్ కోసం విష్ణుప్రియ ఎదురుచూస్తున్నారు. విష్ణుప్రియ మదర్ స్టార్ హీరోయిన్స్ కి హెయిర్ స్టైలిస్ట్ గా చేశారట. అయినా ఆమె కెరీర్లో ఎదగలేదని విష్ణుప్రియ ఓ సందర్భంలో అన్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: పార్ట్నర్ తో ఒంటరిగా చూడాల్సిన బోల్డ్ ఓటీటీ మూవీస్.. వాళ్ళని మాత్రం స్ట్రిక్ట్ గా దూరంగా ఉంచాలి
Recommended image2
Boyapati Top 5 Movies: బోయపాటి శ్రీను టాప్‌ 5 మూవీస్‌.. తిరుగులేని స్టార్‌ డైరెక్టర్‌ని చేసింది ఈ ఒక్క హీరోనే
Recommended image3
Karthika Deepam 2 Today Episode:స్వప్న ఎంగేజ్‍మెంట్? నిజం చెప్పిన వైరా-కార్తీక్, దీప షాక్-దీప కోపం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved