- Home
- Entertainment
- పరువాలని షేక్ చేస్తూ ఆ డ్యాన్స్ ఏంటి.. మైండ్ బ్లాక్ చేస్తున్న విష్ణు ప్రియ, రెచ్చగొట్టేలా హాట్ మూమెంట్స్
పరువాలని షేక్ చేస్తూ ఆ డ్యాన్స్ ఏంటి.. మైండ్ బ్లాక్ చేస్తున్న విష్ణు ప్రియ, రెచ్చగొట్టేలా హాట్ మూమెంట్స్
టాలీవుడ్ అందాల యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ ఐంది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది.

టాలీవుడ్ అందాల యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ ఐంది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది. సుడిగాలి సుధీర్ తో కలసి చలాకీగా యాంకరింగ్ చేస్తూ మెప్పించింది విష్ణుప్రియ.
సోషల్ మీడియాలో బోల్డ్ గా గ్లామర్ ఫోజులు ఇవ్వడంలో ఈ యంగ్ బ్యూటీ ఏమాత్రం వెనుకడుగు వేయదు. విష్ణుప్రియ తరచుగా చేసే ఫోటోషూట్స్ కుర్రకారుని నిద్రలేకుండా చేస్తున్నాయి.
విష్ణు ప్రియా తరచుగా బెల్లీ డాన్స్ చేస్తూ ఇంటర్నెట్ లో మంటలు పెడుతోంది. తన ఇంట్లోనే విష్ణుప్రియ మెలికలు తిరిగే డ్యాన్స్ తో కనువిందుచేస్తుండడం చూస్తూనే ఉన్నాం. పాపులర్ సాంగ్స్ అన్నింటికీ విష్ణుప్రియ డాన్స్ చేస్తూ ఉంటుంది.
తాజాగా విష్ణుప్రియ పాపులర్ మ్యూజిక్ ఆల్బమ్ లోని 'ఊడూ' అనే సాంగ్ కి డ్యాన్స్ చేసింది. ఆ వీడియోని విష్ణు ప్రియ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. విష్ణు ప్రియ మతిపోగోట్టే మూమెంట్స్ తో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తోంది.
నడుము, హిప్, బెల్లీ అందాలతో ఎరోటిక్ గా ఆమె చేస్తున్న డ్యాన్స్ నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. పరువాలని షేక్ చేస్తూ కుర్ర హృదయాలు అలజడి సృష్టిస్తోంది ఈ కుర్ర బ్యూటీ.
అవకాశం దొరికితే సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటాలని విష్ణుప్రియ కోరుకుంటోంది. అనసూయ, శ్రీముఖి, రష్మీ లాంటి యాంకర్స్ వెండితెరపై కూడా రాణిస్తున్నారు. మరి విష్ణుప్రియకు ఆ అదృష్టం ఎప్పుడు దక్కుతుందో చూడాలి.
అందుకే ఇలా తనలోని అన్ని ట్యాలెంట్స్ ని బయట పెడుతోంది విష్ణుప్రియ. నాజూగ్గా కనిపించే విష్ణు ప్రియ ఈ మధ్య కాస్త బొద్దుగా కనిపిస్తోంది. కానీ ఆమె హాట్ లుక్స్ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నాయి.