MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అఖిల్ తో ఒక్కసారైనా ఆ ఛాన్స్ కావాలంటున్న యాంకర్, మరీ అంత మోజు ఎందుకో...?

అఖిల్ తో ఒక్కసారైనా ఆ ఛాన్స్ కావాలంటున్న యాంకర్, మరీ అంత మోజు ఎందుకో...?

కింగ్ నాగార్జునకు టాలీవుడ్ లో మన్మథుడు అన్న ఇమేజ్ ఉంది.. అదే ఇమేజ్ ఇఫ్పుడు అఖిల్ కు వచ్చింది. అఖిల్ అంటే పడి చచ్చిపోతుంటారు అమ్మాయిలు. అందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఆ లిస్ట్ లో యాంకర్ విష్ణు ప్రియా కూడా చేరింది. అఖిల్ తో ఒక్క ఛాన్స్ కావాలంటోంది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 19 2022, 06:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ బ్యాచిలర్ కుర్రాళ్లలో అక్కినేని అఖిల్ కూడా ఉన్నాడు. అఖిల్ సినిమాలు పెద్దగా ఆడకపోయినా.. టాలీవుడ్ లో రొమాంటికి హీరో ఇమేజ్ మాత్రం సాధించాడు. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున మాదిరిగా అఖిల్‌కి కూడా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. 
 

26
<p>ఇక యంగ్ హీరోల్లో అఖిల్‌ అక్కినేనికి కచ్చితంగా హిట్‌ కావాలి. ఎందుకంటే ఆయన కెరీర్‌ బిగినింగ్‌ నుంచి విజయం అనేదే ఎరుగడు. ఇప్పటి వరకు చేసిన మూడు&nbsp;సినిమాలు `అఖిల్‌`, `హలో`, `మిస్టర్‌ మజ్ను` చిత్రాలు పరాజయం చెందాయి. ప్రస్తుతం&nbsp; బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలోనటిస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌`పై ఆయన గంపెడు ఆశలు&nbsp;పెట్టుకున్నారు. మరి అది వర్కౌట్‌ అవుతుందేమో చూడాలి.&nbsp;<br />&nbsp;</p>

<p>ఇక యంగ్ హీరోల్లో అఖిల్‌ అక్కినేనికి కచ్చితంగా హిట్‌ కావాలి. ఎందుకంటే ఆయన కెరీర్‌ బిగినింగ్‌ నుంచి విజయం అనేదే ఎరుగడు. ఇప్పటి వరకు చేసిన మూడు&nbsp;సినిమాలు `అఖిల్‌`, `హలో`, `మిస్టర్‌ మజ్ను` చిత్రాలు పరాజయం చెందాయి. ప్రస్తుతం&nbsp; బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలోనటిస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌`పై ఆయన గంపెడు ఆశలు&nbsp;పెట్టుకున్నారు. మరి అది వర్కౌట్‌ అవుతుందేమో చూడాలి.&nbsp;<br />&nbsp;</p>

అఖిల్ ను ఇష్టపడేవారిలో సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు  కూడా ఉన్నారు. కొంత మంది అయితే అఖిల్ పై విపరీతంగా క్రష్ పెంచుకుంటున్నారు. అందులో అందాల యాంకర్ విష్ణు ప్రియా కూడా ఉంది. రీసెంట్ గా అఖిల్ గురించి మాట్లాడిన ఆమె.. ఆయనపై ఉన్న ప్రేమను ఒక్కసారిగా గుమ్మరించేసింది. 

36

అఖిల్ తో ఒక్క ఛాన్స్ కావాలంటుంది విష్ణు ప్రియా. అంతే కాదు అది కావాలంటూ..  డైరెక్ట‌ర్ ల‌ను రిక్వెస్ట్ చేస్తోందట కూడా. త‌న‌కు అఖిల్ తో జ‌న్మ‌జ‌న్మ‌ల అనుబంధం ఉంద‌ని.. ఆయనంటే ప్రాణమంటోంది...  అఖిల్ తో డ్యాన్స్ చేసే ఒక్క అవ‌కాశం ఇవ్వాలంటూ దర్శకులను వేడుకుంటుందట బ్యూటీ.  తాను అఖిల్ కు వీరాభిమాని అని చెబుతుందట విష్ణు ప్రియా. 

46

అంతేనా.. అభిమాని అని అనిపించుకోవడమే కాదు.. అఖిల్ సినిమాలు వ‌చ్చినా.. ఆయన  బ‌ర్త్ డే వ‌చ్చినా అత‌డి ఫోటోల‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తెగ ప్రేమించేస్తుందట విష్ణు ప్రియా.  మరి  ఫేమస్ యాంకర్ బాధ చూసైనా.. దర్శకులు అఖిల్ తో ఐటమ్ సాంగ్ చేసే అవకాశమన్నా ఇస్తారో లేదో.. చూడాలి. 

56

రీసెంట్ గా  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీతో ఫస్ట్ కమర్షియల్ హిట్ కొట్టిన అఖిల్‌.. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో  ఏజెంట్‌  సినిమా చేస్తున్నాడు. ఇందులో అఖిల్ లుక్‌ చూస్తే ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో అర్థమవుతోంది.టోన్డ్ బాడీతో.. హ్యాండ్సమ్ గా తయారయ్యాడు అఖిల్. ఈ సినిమాలో రా ఏజెంట్ గా రఫ్ అండ్ రగ్డ్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఆయన లుక్స్ రిలీజ్ అయ్యాయి. అక్కినేని ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్నారు. సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.  ఇక రిలీజ్ డేట్ కాస్తా వస్తే.. సినిమా ప్రమోషన్స్ కూడా అదరిపోయేలా చేయాలి అనుకుంటున్నారు టీమ్. 

66

ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు టాక్ వినిపిస్తోంది. . ముందుగా అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేయడానికి కుదరకపోవడంతో గట్టిపోటీ ఉన్నప్పటికీ దసరాను ఎంచుకున్నారట చిత్రయూనిట్. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ రానుంది. ఇక ఈ సినిమాలో కీలకమైన పాత్రలో మమ్ముట్టి కనిపించనున్నాడు. హిపాప్ తమిజా ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Leader Box Office: బాక్సాఫీస్ వద్ద లెజెండ్‌ శరవణన్‌ 'లీడర్' సంచలనం.. మూడు రోజుల్లో ఊహించని వసూళ్లు
Recommended image2
Top Cinema Song: 93 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్‌ని ఊపేస్తున్న పాట ఇదే.. తెలుగులోనే నెం 1, వింటే ఊగిపోవాల్సిందే
Recommended image3
Emotional: ఈ పాట వింటే.. బండరాయి లాంటి మనిషి కంట కూడా నీరు రావాల్సిందే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved