- Home
- Entertainment
- స్లీవ్ లెస్ ఫ్రాక్ లో విష్ణు ప్రియ టెంప్టింగ్ గ్లామర్.. పొడుగు యాంకర్ అందాలకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్
స్లీవ్ లెస్ ఫ్రాక్ లో విష్ణు ప్రియ టెంప్టింగ్ గ్లామర్.. పొడుగు యాంకర్ అందాలకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్
బుల్లితెర యాంకర్స్ లో ఒకరిగా ఉన్నారు విష్ణు ప్రియ (Vishnu priya). పోవే పోరా ఈవెంట్ తో బుల్లితెరకు పరిచయమైన ఈ యూట్యూబ్ నటి, తక్కువ కాలంలోనే ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో విష్ణు ప్రియ అంటే తెలియని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. అంతగా ఆమె పాపులర్ అయ్యారు. దీనితో బుల్లితెరపై వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు ఈ యంగ్ యాంకర్.
వరుస ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నారు ఈ కుర్ర యాంకర్. విష్ణుప్రియ ఫోటోలు చూసినవారు... ఆమె యాంకర్ అంటే నమ్మే స్థితిలో లేరు. గ్లామర్ హీరోయిన్ కి ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లు అమ్మడు సోషల్ మీడియా ఫోజులు ఉంటున్నాయి.
యూట్యూబ్ యాక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి, బుల్లితెర యాంకర్ గా మారిన విష్ణుప్రియ, వెండితెరపై హీరోయిన్ గా వెలిగిపోవాలనే ప్రయత్నాలలో ఉన్నారు. అడపాదడపా పాత్రలు కూడా చేస్తున్న ఈ అమ్మడు, ఓ మూవీలో సూపర్ హాట్ గా కనిపించారు.
వెండితెరపై హీరోయిన్ అవకాశం రావాలే కానీ, తానేంటో నిరూపిస్తా అని విష్ణు ప్రియ ఫీలవుతున్నట్లు ఆమె కాన్ఫిడెన్స్ చూస్తే అర్థం అవుతుంది. విష్ణు ప్రియ లోని హాట్ నెస్ చూస్తూనే బోల్డ్ అండ్ గ్లామర్ రోల్స్ కి పర్ఫెక్ట్ అనిపిస్తుంది.
ఆ తరహా పాత్రలు చేసే రెచ్చిపోయి రక్తి కట్టించే టాలెంట్ విష్ణు ప్రియలో కనిపిస్తుంది. హీరోయిన్ గా విస్తృత అవకాశాలు ఉన్న నేపథ్యంలో, తమ గ్లామర్ చూపించి దర్శక నిర్మాతలకు సందేశం పంపుతున్నారు విష్ణుప్రియ.
అవకాశం ఇస్తే వెండితెరపై బోల్డ్ రోల్స్ కి అయినా సిద్దమే అన్నట్లు ఉంది విష్ణుప్రియ తీరు. ఈ విషయంలో తన సీనియర్స్ రష్మీ, అనసూయలను ఫాలో అవుతుంది ఈమె.
అయితే అనసూయ, రష్మీ రేంజ్ పాపులారిటీ విష్ణు ప్రియకు దక్కడం లేదు. గ్లామరస్ యాంకర్స్ గా రష్మీ, అనసూయ బుల్లితెరను దున్నేస్తున్నారు. అనసూయ అయితే వెండితెరపై కూడా బిజీ అయ్యారు. విష్ణు ప్రియ ఆ రేంజ్ సక్సెస్ ఎప్పుడు అందుకుంటుందో చూడాలి.