MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కెమెరాకి దగ్గరగా అవేం పనులు వర్షిణి.. పలచని చీర కట్టి అలా వంగితే ఎలా..

కెమెరాకి దగ్గరగా అవేం పనులు వర్షిణి.. పలచని చీర కట్టి అలా వంగితే ఎలా..

ఆరంభంలో నాజూకుగా కనిపించిన వర్షిణి ఆయా తర్వాత బొద్దుగా మారింది. మతిపోగొట్టే పరువాలతో వర్షిణి.. తరచుగా చేస్తున్న ఫోటో షూట్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 26 2023, 02:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

హాటెస్ట్ యాంకర్ వర్షిణి గ్లామర్ మెరుపులకు ఇంటర్నెట్ షేక్ అవుతోంది. గ్లామర్ పుష్కలంగా ఉన్న వర్షిణి బుల్లితెరపై పలు షోలలో పాల్గొంటోంది. ఢీ షోతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది వర్షిణి. కెరీర్ ఆరంభంలో గ్లామర్ షోకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని వర్షిణి ఇప్పుడు హాట్ ఫోజులతో రెచ్చిపోతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

ఆరంభంలో నాజూకుగా కనిపించిన వర్షిణి ఆయా తర్వాత బొద్దుగా మారింది. ఇప్పుడు మల్లి వర్షిణి స్లిమ్ లుక్ లోకి మారిపోయింది. మతిపోగొట్టే పరువాలతో వర్షిణి.. తరచుగా చేస్తున్న ఫోటో షూట్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి. 

310

వర్షిణి ప్రస్తుతం స్టార్ మాలో కొన్ని షోలకు యాంకరింగ్ చేస్తోంది. హైపర్ ఆదితో వర్షిణి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతోంది అంటూ గతంలో ప్రేక్షకుల నుంచి కామెంట్స్ కూడా వినిపించాయి. 

410

కాంపిటీషన్ లో గట్టి పోటీ ఇచ్చేందుకో ఏమో కానీ వర్షిణి ఇటీవల వర్షిణి గ్లామర్ షో మరింతగా పెంచింది. క్లాసికల్ డ్రెస్సులు, మోడరన్ డ్రెస్సులు అనే తేడా లేకుండా వర్షిణి అందాల విందు వడ్డిస్తోంది. 

510

తన అందాలకు తగ్గట్లుగా వర్షిణి తరచుగా అందమైన డ్రెస్సుల్లో కుర్రాళ్ళని టెంప్ట్ చేస్తోంది. యువతలో తనకున్న ఫాలోయింగ్ చూసి వర్షిణి కూడా గ్లామర్ ఆరబోయడంలో తగ్గడం లేదు. తాజాగా వర్షిణి చిలిపి చేష్టలతో కుర్రాళ్ళ కొంపలు అంటుకునేలా మంటలు పెడుతోంది. 

610

పలచని బ్లూ శారీలో వయ్యారాలు ఒలకబోస్తూ వర్షిణి ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. కెమెరాకి దగ్గరగా వంగుతూ.. కొంగు ఎద అందాలని దాచడమే కష్టం అన్నట్లుగా కవ్వింత మొదలు పెట్టింది. ట్రాన్స్ పరెంట్ శారీలో నడుము సోయగాలతో వర్షిణి హొయలు పోతోంది. 

710

ఫుల్ కిక్కిచ్చేలా ఉన్న అందాలతో వర్షిణి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వర్షిణి హాట్ ఫిగర్ కి నెటిజన్లు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అసలైన అందాలు ఇవిగో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

810

వర్షిణి ఈ ఫోజులో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా డబుల్ హాట్ నెస్ తో వెలిగిపోతోంది. కుర్రాళ్ళ ప్రాణాలు తీసే కిల్లర్ లేడి తరహాలో వర్షిణి మైండ్ బ్లాక్ చేస్తోంది. 

910

కుర్రాళ్లు మెచ్చే అందమైన శరీరాకృతితో వర్షిణి చూపు తిప్పుకోలేని విధంగా ఫోజులు ఇస్తోంది. ఆమె అందాల మాయకు ఫిదా అవుతున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఆమె బరువు పెరగడంపై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. బరువు పెరగడం వల్ల నడుము లావైందని.. తగ్గించాలని కొందరు నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. 

1010

ఈ రేంజ్ లో వర్షిణి గ్లామర్ ఒలకబోస్తే టాలీవుడ్ లో యాంకర్ గా టాప్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం. ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మీ, అనసూయ, శ్రీముఖి క్రేజీ యాంకర్స్ గా కొనసాగుతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Jananayagan Release: జననాయగన్ రిలీజ్ ఎందుకు ఆలస్యం? నిజం చెప్పడానికి డైెరెక్టర్ ఎందుకు భయపడుతున్నారు?
Recommended image2
Toxic Movie: బయటపడ్డ తెరవెనుక రహస్యం, యష్ టాక్సిక్ మూవీ మేకింగ్ వీడియో వైరల్..
Recommended image3
CM Vijay Trisha: సీఎం విజయ్ తో ఒకే కారులో త్రిష, ముఖ్యమంత్రి అయ్యాక ఫస్ట్ టైమ్ కలిసి కపించిన జంట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved