MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anchor Varshini: ఆమె కొంటె చూపు చూస్తే కొంప కొల్లేరే.. మోస్ట్ అండర్ రేటెడ్ బ్యూటీ అంటూ కామెంట్స్

Anchor Varshini: ఆమె కొంటె చూపు చూస్తే కొంప కొల్లేరే.. మోస్ట్ అండర్ రేటెడ్ బ్యూటీ అంటూ కామెంట్స్

వర్షిణి టాలీవుడ్ లో క్రమంగా హాట్ యాంకర్ గా మారిపోతోంది. గ్లామర్ పుష్కలంగా ఉన్న వర్షిణి బుల్లితెరపై పలు షోలలో యాంకరింగ్ చేస్తోంది. ఢీ షోతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది వర్షిణి.

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Mar 03 2022, 11:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

వర్షిణి టాలీవుడ్ లో క్రమంగా హాట్ యాంకర్ గా మారిపోతోంది. గ్లామర్ పుష్కలంగా ఉన్న వర్షిణి బుల్లితెరపై పలు షోలలో యాంకరింగ్ చేస్తోంది. ఢీ షోతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది వర్షిణి. కెరీర్ ఆరంభంలో గ్లామర్ షోకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని వర్షిణి ఇప్పుడు హాట్ ఫోజులతో రెచ్చిపోతోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29

ఆరంభంలో నాజూకుగా కనిపించిన వర్షిణి ప్రస్తుతం కాస్త బొద్దుగా మారింది. అయినప్పటికీ ఆమె హాట్ లుక్స్ కేక పెట్టించే విధంగా ఉన్నాయి. కుర్రాళ్ళు మతిపోగోట్టే పరువాలతో ఉన్న వర్షిణి.. యువతపై అందాల మత్తు జల్లుతోంది. 

39

వర్షిణి ప్రస్తుతం స్టార్ మాలో కొన్ని షోలకు యాంకరింగ్ చేస్తోంది. హైపర్ ఆదితో వర్షిణి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతోంది అంటూ గతంలో ప్రేక్షకుల నుంచి కామెంట్స్ కూడా వినిపించాయి. 

49

కాంపిటీషన్ లో గట్టి పోటీ ఇచ్చేందుకో ఏమో కానీ వర్షిణి ఇటీవల వర్షిణి గ్లామర్ షో మరింతగా పెంచింది. తన గ్లామర్ తో వర్షిణి రోజు రోజుకు పాపులర్ అవుతోంది. బుల్లితెర షోలలో వర్షిణి యాంకరింగ్ చేస్తూనే అవసరమైనప్పుడు రెచ్చిపోయి డాన్స్ చేస్తోంది. 

59

తన అందాలకు తగ్గట్లుగా వర్షిణి తరచుగా టైట్ ఫిట్ డ్రెస్సుల్లో కుర్రలని టెంప్ట్ చేస్తోంది. తాజాగా మెస్మరైజ్ చేసే లుక్ లో ఉన్న ఫోటోస్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. 

69

వర్షిణి లుక్స్ సింపుల్ గా ఉన్నప్పటికీ ఆమె కొంటె చూపులకు కుర్రాళ్ల హృదయాల్లో అలజడి మొదలయింది. తన అందమైన పెదవులపై చిరునవ్వు, మత్తు చూపులు కుర్రాళ్ళని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. 

79

కుర్రాళ్లు మెచ్చే అందమైన శరీరాకృతితో వర్షిణి చూపు తిప్పుకోలేని విధంగా ఫోజులు ఇస్తోంది. ఆమె అందాల మాయకు ఫిదా అవుతున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. చాలా మంది ఫ్యాన్స్ వర్షిణి నెక్స్ట్ బికినీ ట్రై చేయాలని రిక్వస్ట్ చేస్తున్నారు. కొంతమంది వర్షిణిని మోస్ట్ అండర్ రేటెడ్ బ్యూటీ అని కామెంట్స్ పెడుతున్నారు. 

89

ఆమె తన హాట్ ఫిగర్ తో, మతిపోగొట్టేలా నడుము, నాభి అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. ఫ్యాన్స్ ఈ ఫోటోలకు ఫైర్ ఎమోజిలతో మోతెక్కిస్తున్నారు. మీరు ఇలా అందంతో అగ్గి రాజేస్తే ఎలా.. పొరపాటున హృదయాలు జారిపోతే భాద్యత ఎవరిది అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. 

99

ఈ రేంజ్ లో వర్షిణి గ్లామర్ ఒలకబోస్తే టాలీవుడ్ లో యాంకర్ గా టాప్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం. ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మీ, అనసూయ, శ్రీముఖి క్రేజీ యాంకర్స్ గా కొనసాగుతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Arjun Das: సీక్రెట్‌గా `ఓజీ` నటుడి ఎంగేజ్‌మెంట్ ? ఆ అమ్మాయి ఎవరో తెలుసా?
Recommended image2
Mahesh Babu First Movie: మహేష్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సిన మూవీ రాజకుమారుడు కాదు.. ఆదిలోనే ఆగిపోయిన సినిమా ఏంటంటే?
Recommended image3
10 లక్షలు పెడితే 10 కోట్లు వచ్చాయి, 4 ఏళ్ల పాటు థియేటర్లను ఊపేసిన సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved