MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అల్లకల్లోలం సృష్టిస్తున్న వర్షిణి, సోషల్ మీడియాలో హాట్ విస్ఫోటనం.. నెక్స్ట్ అలా ట్రై చేయమంటున్న నెటిజన్స్

అల్లకల్లోలం సృష్టిస్తున్న వర్షిణి, సోషల్ మీడియాలో హాట్ విస్ఫోటనం.. నెక్స్ట్ అలా ట్రై చేయమంటున్న నెటిజన్స్

టాలీవుడ్ లో బుల్లితెరపై హాట్ యాంకర్స్ లో వర్షిణి ఒకరు. గ్లామర్ పుష్కలంగా ఉన్న వర్షిణి బుల్లితెరపై పలు షోలలో యాంకరింగ్ చేస్తోంది. ఢీ షోతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది వర్షిణి.  

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Jan 23 2022, 07:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

టాలీవుడ్ లో బుల్లితెరపై హాట్ యాంకర్స్ లో వర్షిణి ఒకరు. గ్లామర్ పుష్కలంగా ఉన్న వర్షిణి బుల్లితెరపై పలు షోలలో యాంకరింగ్ చేస్తోంది. ఢీ షోతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది వర్షిణి. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఆరంభంలో నాజూకుగా కనిపించిన వర్షిణి ప్రస్తుతం కాస్త బొద్దుగా మారింది. అయినప్పటికీ ఆమె హాట్ లుక్స్ కేక పెట్టించే విధంగా ఉన్నాయి. కుర్రాళ్ళు మతిపోగోట్టే పరువాలతో ఉన్న వర్షిణి.. యువతపై అందాల మత్తు జల్లుతోంది. 

 

39

వర్షిణి ప్రస్తుతం స్టార్ మాలో కొన్ని షోలకు యాంకరింగ్ చేస్తోంది. హైపర్ ఆదితో వర్షిణి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతోంది అంటూ గతంలో ప్రేక్షకుల నుంచి కామెంట్స్ కూడా వినిపించాయి. 

 

49

కాంపిటీషన్ లో గట్టి పోటీ ఇచ్చేందుకో ఏమో కానీ వర్షిణి ఇటీవల వర్షిణి గ్లామర్ షో మరింతగా పెంచింది. తన గ్లామర్ తో వర్షిణి రోజు రోజుకు పాపులర్ అవుతోంది. బుల్లితెర షోలలో వర్షిణి యాంకరింగ్ చేస్తూనే అవసరమైనప్పుడు రెచ్చిపోయి డాన్స్ చేస్తోంది. 

 

59

తన అందాలకు తగ్గట్లుగా వర్షిణి తరచుగా టైట్ ఫిట్ డ్రెస్సుల్లో కుర్రలని టెంప్ట్ చేస్తోంది. తాజాగా వర్షిణి సోషల్ మీడియాలో అల్లకల్లోలం సృష్టించేందుకు రెడీ అయిందా అన్నట్లుగా రెచ్చిపోయింది. 

 

69

నెవర్ బిఫోర్ అనిపించే వర్షిణి విస్ఫోటనం లాగా అందాలు ఆరబోస్తూ చేసిన ఫోటోషూట్ కు కుర్రాళ్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బ్లూ జీన్స్, వైట్ టాప్ లో వర్షిణి ఇచ్చిన ఫోజులు యువతకు పిచ్చెక్కించే విధంగా ఉన్నాయి. 

 

79

పర్ఫెక్ట్ హాట్ ఫిగర్ తో వర్షిణి సమ్మొహన పరుస్తోంది. ఆమె అందాల మాయకు ఫిదా అవుతున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. చాలా మంది ఫ్యాన్స్ వర్షిణి నెక్స్ట్ బికినీ ట్రై చేయాలని రిక్వస్ట్ చేస్తున్నారు. 

 

89

ఆమె తన హాట్ ఫిగర్ తో, మతిపోగొట్టేలా నడుము, నాభి అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. ఫ్యాన్స్ ఈ ఫోటోలకు ఫైర్ ఎమోజిలతో మోతెక్కిస్తున్నారు. మీరు ఇలా అందంతో అగ్గి రాజేస్తే ఎలా.. పొరపాటున హృదయాలు జారిపోతే భాద్యత ఎవరిది అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. 

 

99

ఈ రేంజ్ లో వర్షిణి గ్లామర్ ఒలకబోస్తే టాలీవుడ్ లో యాంకర్ గా టాప్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం. ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మీ, అనసూయ, శ్రీముఖి క్రేజీ యాంకర్స్ గా కొనసాగుతున్నారు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: మహేష్ బాబు తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేయబోతున్నాడో తెలుసా?
Recommended image2
Balakrishna: చిరంజీవి, బాలకృష్ణతో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోయిన్ ఎవరు? కారణం ఏంటి?
Recommended image3
Ramya Krishnan: లవ్‌ లో ఫెయిల్యూర్‌ అయిన వాళ్ల కోసం పార్టనర్‌ని సెట్‌ చేస్తున్న రమ్యకృష్ణ.. క్రేజీ షో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved