- Home
- Entertainment
- చేసిందంతా చేసి ఇదేం పని సుమ.. చివరికి సీనియర్ యాంకర్ కూడా ఫోటో షూట్లతో చంపేస్తుందిగా!
చేసిందంతా చేసి ఇదేం పని సుమ.. చివరికి సీనియర్ యాంకర్ కూడా ఫోటో షూట్లతో చంపేస్తుందిగా!
సీనియర్ యాంకర్ సుమ కనకాల క్రేజ్‌ని మాటల్లో చెప్పలేం. ఆమె యాంకర్‌గా చేసిందంటే ఆ షో సక్సెస్ అయినట్టే లెక్క. అంతటి పాపులారిటి సొంతం చేసుకున్న సుమ ఇప్పుడు చేసిన పని అందరిని షాక్‌కి గురి చేస్తుంది. ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది.
| Published : Jun 28 2021, 03:14 PM
2 Min read
Share this Photo Gallery
- FB
- TW
- Linkdin
Follow Us
114
)
సుమ కనకాల తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని పంచుకుంది. అందులో ఓ వైట్ క్లాత్ తన ముఖంపై వేసుకుని ఇంతకి తానేం చెప్పదలుచుకున్నానంటే అని ఏదో చెప్పబోయింది. ఇంకా మూడు రోజులుందని ఓ వాయిస్ వినిపించడంతో మళ్లీ ఆ క్లాత్ ముఖంపై వేసుకుని పడుకుంది.

214
ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చేసిందంతా చేసి తడి బట్ట వేసుకుని పడుకుంది సుమ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. సరదాగా చేసే ఈ కామెంట్లు మరింత ఆసక్తికరంగా మారాయి.

314
జులై 1న కొత్తగా సర్‌ప్రైజ్ ఇవ్వబోతుంది సుమ. మరి కొత్తగా ఏదైనా షోకి సంబంధించిన వీడియో విడుదల చేయబోతుందా? లేక తానే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయబోతుందా? అన్నది సస్పెన్స్ లో పెట్టింది. చేసిందంతా చేసిన ఇప్పుడిదేం పని అంటూ ఫ్యాన్స్ సెటైర్లు కురిపిస్తున్నారు.

414
మరి జులై 1న సుమ ఇవ్వబోతున్న సర్‌ప్రైజ్ ఏంటనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ వీడియో సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

514
ఇదిలా ఉంటే యాంకర్స్ లో యంగ్ బ్యూటీస్ లైక్.. అనసూయ, రష్మీ, శ్రీముఖి,దీపికా పిల్లి, విష్ణు ప్రియా, వర్షిణి వంటి భామలు ఫోటో షూట్లతో కుర్రాళ్లని రెచ్చగొడుతుంటారు.

614
ఇప్పుడీ సీనియర్ యాంకర్ కూడా తానేం తక్కువ కాదంటుంది. వరుసగా ఫోటో షూట్లతో హంగామా చేస్తుంది.

714
లేటెస్ట్ గా సుమ కనకాల బ్లాక్ డ్రెస్‌లో ఓ ఫోటో షూట్ పిక్స్ ని పంచుకుంది. సుమ అంటే గ్లామర్‌కి దూరం. నిండుతనంతో కూడిన డ్రెస్‌లోనే ఎంతో అందంగా ఉంది సుమ కనకాల.

814
దీనిపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కుర్రభామలే కాదు చివరికి సీనియర్ యాంకర్ కూడా ఫోటో షూట్లతో చంపేస్తుందంటూ పంచ్‌లు వేస్తున్నారు.

914
పంచ్‌లకు కేరాఫ్‌గా నిలిచే సుమకే పంచ్‌లు పడుతుండటం విశేషం.

1014
సుమ ఓ వైపు `క్యాష్`, మరోవైపు `స్టార్ట్ మ్యూజిక్` వంటి షోలకు హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

1114
యాంకర్‌సుమ ఫోటో షూట్.
యాంకర్‌సుమ ఫోటో షూట్.
1214
యాంకర్‌సుమ ఫోటో షూట్.
యాంకర్‌సుమ ఫోటో షూట్.
1314
యాంకర్‌సుమ ఫోటో షూట్.
యాంకర్‌సుమ ఫోటో షూట్.
1414
యాంకర్‌సుమ ఫోటో షూట్.
యాంకర్‌సుమ ఫోటో షూట్.