రెడ్ శారీలో మైండ్ బ్లాక్ చేస్తున్న సుమ అందాలు.. బాబోయ్ ముదురు యాంకర్‌లో ఇంత హాట్ నెస్ దాగుందా?
యాంకర్ సుమ.. రోజు రోజుకి మరింత యంగ్‌గా మారుతుంది. ఆమె ఏజ్ తగ్గుతుంది. అన్నం తినడం మానేసి అందం తినడం స్టార్ట్ చేసిందా ఏంటి అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోయేలా చేస్తుంది.
photo credit suma instagram
సీనియర్ యాంకర్‌గా టాలీవుడ్‌లో రాణిస్తుంది సుమ కనకాల(Suma Kanakala). ఆమె నటిగా కెరీర్‌ని ప్రారంభించి, హీరోయిన్‌గానూ మెప్పించింది. కానీ అనూహ్యంగా యాంకరింగ్ వైపు టర్న్ తీసుకుంది. సినిమాల్లో రాని గుర్తింపు యాంకరింగ్‌తో తెచ్చుకుంది.
photo credit suma instagram
ప్రస్తుతం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్స్ యాంకర్లలో సుమని మించిన వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. ఆమె జ్ఞాపకశక్తి, స్పాంటినిటీ, ఫాస్ట్ నెస్, మరెవ్వరికీ సాధ్యం కాదు. అనర్గలంగా ఆమె యాంకరింగ్ చేయగలదు. అనేక విషయాలను ఏక కాలంలో మ్యానేజ్ చేయగలదు.
Suma Kanakala
స్టేజ్‌పై సెలబ్రిటీల తప్పులను కవర్ చేయగలదు, అదే సమయంలో తన ప్రశ్నలతో ముప్పు తిప్పలు పెట్టగలదు. అన్నింటిలోనూ ది బెస్ట్ అనిపించుకుంటున్న యాంకర్ సుమ(Anchor Suma).. ఇటీవల రూట్ మార్చింది. గతంలో సోషల్ మీడియాలో పెద్దగా ఉండేది కాదు సుమ. ఇటీవల కాలంలోనే ఇంటర్నెట్‌లోకి వచ్చింది.
Suma Kanakala
దీంతో యంగ్ యాంకర్లకి పోటీ ఇస్తుంది. సోషల్ మీడియాలో తన వీడియోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ట్రెండ్‌లో దూసుకుపోతుంది. సరికొత్త సవాళ్లని విసురుతుంది. అయితే అందంలోనూ ఈ సీనియర్ యాంకర్ రెచ్చిపోతుండటం విశేషం.
photo credit suma instagram
ఇటీవల ఫోటో షూట్లు స్టార్ట్ చేసింది సుమ. శ్రీముఖి, అనసూయ, రష్మి వంటి యాంకర్లు వరుసగా ఫోటో షూట్లు చేస్తూ నెటిజన్లని తనవైపు తిప్పుకుంటున్నారు. ఫాలోయింగ్ పెంచుకుంటూ ఇంటర్నెట్‌ని ఊపేస్తున్నారు. తానేమి తక్కువ కాదని నిరూపించుకుంటూ నయా అందాలను ఆవిష్కరిస్తూ మైండ్ బ్లాక్ చేస్తుంది.
photo credit suma instagram
తాజాగా యాంకర్ సుమ రెడ్ శారీలో మెరిసింది. ఆమె డార్క్ రెడ్ కలర్ చీరకట్టుకుని కెమెరాలకు హాట్‌గా పోజులిచ్చింది. దీంతో ఆమె అందం ఓవర్ లోడ్ అనేలా ఉంది. నెటిజన్ల భాషలో చెప్పాలంటే కత్తిలాగ ఉంది. క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తుది. ఇంటర్నెట్ అటెన్షన్ తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇటీవల వివాదంలో ఇరుక్కుంది యాంకర్ సుమ. మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేసి నాలుక కర్చుకుంది. చేసిన తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరింది. దీంతో వార్తల్లో నిలిచిందీ యాంకర్. వివాదాలకు దూరంగా ఉండే ఆమె అనూహ్యంగా ఇలాంటికామెంట్లు చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇప్పుడు టీవీ షోస్ తగ్గించింది సుమ. కేవలం `సుమ అడ్డా` అనేషో చేస్తుంది. దీంతోపాటు తన యూట్యూబ్‌లో వీడియోలు చేస్తుంది, ఇన్‌స్టాలో రీల్స్ చేస్తుంది. సొంత మాధ్యమాలను డెవలప్ చేసే పనిలో పడింది. మరోవైపు సినిమా ఈవెంట్లకి యాంకర్‌గా రాణిస్తుంది. పెద్ద ఈవెట్‌కి సుమ యాంకర్‌గా ఉండాల్సిందే అనేట్టుగా పేరుతెచ్చుకుంది. బిజీగా రాణిస్తుంది.