MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• "నీ ముక్కు తగలెయ్య" అంటూ బిగ్ బాస్ అవినాష్ పై యాంకర్ సుమ ఫైర్

"నీ ముక్కు తగలెయ్య" అంటూ బిగ్ బాస్ అవినాష్ పై యాంకర్ సుమ ఫైర్

తాజాగా సుమ కనకాల బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్ పై తీవ్రంగా ఫైర్ అయింది. నీ ముక్కు తగలెయ్య అంటూ అవినాష్ పై విరుచుకుపడింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 18 2020, 05:34 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు సుమ. బుల్లి తెర రారాణిగా 30 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న సుమ ను వయసుతో సంబంధం లేకుండా చిన్నవారి నుండి పెద్ద వారి వరకు సుమక్క అని సంబోధించడం మనం చూస్తుంటాము. ఆ పిలుపు ఎంత పాపులర్ అయ్యిందంటే.... ఆమె స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ కి కూడా అదే పేరును పెట్టేంత.

28

ఇక తాజాగా సుమ కనకాల బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్ పై తీవ్రంగా ఫైర్ అయింది. నీ ముక్కు తగలెయ్య అంటూ అవినాష్ పై విరుచుకుపడింది. అక్కడితో ఆగకుండా ముక్కు పెద్దగా ఉందని సెటైర్లు వేస్తూ ఎలాంటి మాస్కు పెట్టుకుంటున్నాడో అని కూడా కామెంట్ చేసింది.

38

ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది అని అనుకుంటున్నారా...? శ్రీముఖి ప్రారంభించిన ఓ ఉమనియా షో లో. ఓ ఉమనియా తొలి ఎపిసోడ్ నేడు యూట్యూబ్ లో విడుదలయింది. శ్రీముఖి తన సొంత యూట్యూబ్ ఛానల్ లో ఈ షో ని అప్లోడ్ చేస్తుంది. ఇక ఈ తొలి ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చిన సుమ జబర్దస్త్ ముక్కు అవినాష్ పై ఫైర్ అయింది.

48

సుమ తో శ్రీముఖి విస్పర్ ఛాలెంజ్ ఆడించింది. ఇందులో సుమకు ఏమి వినిపించకుండా హెడ్ ఫోన్స్ పెట్టి శ్రీముఖి ఒక పాటను పాడుతుంది. దాన్ని లిప్ మూమెంట్ ద్వారా సుమ గెస్ చేయాల్సి ఉంటుంది. అన్ని పాటలను గెస్ చేసిన సుమ చివరి పాటకు ముందు పాటను గెస్ చేయలేకపోయింది.

58

యువసేన చిత్రం నుండి "మల్లీశ్వరివే.... "పాటకు ముందు వచ్చే రాప్ ను శ్రీ ముఖి వినిపించింది. ఆ పాత ఇంతకీ సుమకు అర్థం అవలేదు. అప్పుడు శ్రీముఖి.... ఈ పాటను సజెస్ట్ చేసింది ముక్కు అవినాష్ అన్న విషయాన్ని వెల్లడించింది.

68

శ్రీముఖి ఎప్పుడైతే ముక్కు అవినాష్ ఈ సలహా ఇచ్చాడు అని చెప్పిందో సుమ.... "ఒరేయ్ ముక్కు అవినాష్! నీ ముక్కు తగలెయ్య"అని ఫైర్ అయింది. అక్కడితో ఆగకుండా.... ఏం మాస్కు పెట్టుకుంటున్నాడో ఏమో అంటూ సెటైర్లు కూడా వేసింది.

78

ఇలా ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు సుమ ముక్కు అవినాష్ ని నీ ముక్కు తగలెయ్య అంటూ తిట్టింది. ఇంకా వేరే పాట దొరకలేదారా నీకు అంటూ ఫైర్ అయింది సుమ. అవినాష్ సజెస్ట్ పాటను సుమ గెస్ చేయలేకపోయింది.

88

మనం సక్సెస్ రా అవినాష్ అంటూ శ్రీముఖి గట్టిగా అరిచింది. దీనితో... "తరువాత కనిపించరా అవినాష్ తుమ్ము వచ్చిన వాళ్లతో నీ ముందు తుమ్మిస్తాను" అంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది సుమ. శ్రీముఖి తన సొంతగా చేస్తున్న ఈ షో బాగానే సక్సెస్ అయ్యేలా కనబడుతుంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana: 4000 కోట్ల 'రామాయణ'లో రాముడిగా రణ్‌బీర్.. కూతురు రాహా అడిగిన ప్రశ్నలకు ఫిదా!
Recommended image2
OTT Movies: ఈ వారం ఓటీటీలో రొమాంటిక్ అండ్ యాక్షన్ మూవీస్ రిలీజ్.. యువత ఎంజాయ్ చేసే కంటెంట్ రెడీ
Recommended image3
Bellamkonda Sreenivas: ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం, వైరల్ ఫోటోస్.. పెళ్లి ఎప్పుడో తెలుసా
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved