MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కుర్ర గుండెల్ని గుచ్చేలా శ్రీముఖి చూపులు.. క్లోజప్ లో కవ్విస్తున్న బుల్లితెర బ్యూటీ.. కిర్రాక్ స్టిల్స్

కుర్ర గుండెల్ని గుచ్చేలా శ్రీముఖి చూపులు.. క్లోజప్ లో కవ్విస్తున్న బుల్లితెర బ్యూటీ.. కిర్రాక్ స్టిల్స్

బుల్లితెర అందాల యాంకర్ శ్రీముఖి స్టన్నింగ్ ఫొటోషూట్లతో అట్రాక్ట్ చేస్తోంది. నయా లుక్ లో మెరుస్తూ కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. తాజాగా అభిమానులతో పంచుకున్న స్టిల్స్ కు చూపుతిప్పుకోవడం కష్టమనేలా చేసింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 05 2023, 05:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బుల్లితెర అందాల యాంకర్ గా శ్రీముఖి (Sreemukhi) మంచి ముద్ర వేసుకుంది. ‘పటాస్’ రియాలిటీ షోతో స్మాల్ స్క్రీన్ సందడి చేసి ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

చురుకుదనం, యాంకరింగ్ తో టీవీ ప్రేక్షకులను ఫిదా చేసింది. సందర్భోచితంగా షోల్లో పంచులు పేల్చుతూనే మరోవైపు హుందాగా షోను రన్ చేసి  యాంకర్ గా మంచి మార్కులు పొందింది.

38

తన యాంకరింగ్ ప్రతిభతో అనతికాలంలో సెలబ్రెటీగా మారింది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. బుల్లితెర రాములమ్మగా అభిమానుల నుంచి బిరుదు అందుకుంది. 

48

యాంకర్ గా బుల్లితెరపై శ్రీముఖికి కెరీర్ కు ఎలాంటి ఢోకా లేదు. ఈ ముద్దుగుమ్మ వరుస షోలతో అలరిస్తూనే వస్తోంది. ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’తో అలరిస్తున్న విషయం తెలిసిందే.
 

58

తాజాగా ఆహాలో ప్రసారం అవుతున్న ‘కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ సీజన్ 2’కు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. షోలో తనదైన శైలిలో వ్యవహరిస్తూ ఆకట్టుకుంటోంది. మరోవైపు బ్యూటీఫుల్ లుక్స్ లో ఆకట్టుకుంటోంది. 
 

68

శ్రీముఖి లేటెస్ట్ ఫ్యాషన్ ను పరిచయం చేస్తూ ఫొటోషూట్లు చేస్తోంది. ఎప్పటికప్పుడు నయా లుక్స్ లో మెరుస్తూ మెస్మరైజ్ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో మైమరిపిస్తోంది. 

78

తాజాగా సూట్ లాంటి అవుట్ ఫిట్, యాక్సెసరీస్ తో అట్రాక్టివ్ లుక్ ను సొంతం చేసుకుంది. నిండుగా దుస్తులు ధరించినా.. తన రూపసౌందర్యంతో కట్టిపడేసింది. మరోవైపు గుచ్చే చూపులతో ఉక్కిరిబిక్కిరి చేసింది.

88

అదిరిపోయే అవుట్ ఫిట్ లో కిర్రాక్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది. ఖతర్నాక్ చూపులతోనూ కవ్వించింది. కొన్ని మత్తు ఫోజులతోనూ మంత్రముగ్ధులను చేసంది. తాజాగా ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Release Date: ఆడియెన్స్ కి టాక్సిక్‌ టీమ్‌ కండీషన్స్.. వీళ్లు సినిమా చూడకూడదు, వీడియో మైండ్ బ్లోయింగ్‌
Recommended image2
Deepika Padukone: స్టార్‌ హీరో కోసం పారితోషికం తీసుకోకుండా సినిమా చేసిన కల్కి హీరోయిన్‌.. కారణం ఇదే
Recommended image3
Surekha Konidela: చిరంజీవి భార్యకు తెలంగాణా ప్రభుత్వం బంపర్ ఆఫర్, బోర్డు మెంబర్ గా సురేఖ కొణిదెల
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved