శ్రీముఖిలో మనకు తెలియని కోణం...అబ్బో చాలా కళలున్నాయే

First Published 17, Nov 2020, 6:46 PM

బుల్లితెర స్టార్ యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. తన మార్కు మాస్ మేనరిజం, పంచ్ డైలాగ్స్  తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది శ్రీముఖి. ఈటీవీలో ప్రసారమయ్యే పటాస్ షో ద్వారా శ్రీముఖి పాపులర్ అయ్యారు.

ఆ షో ద్వారా వచ్చిన ఇమేజ్ తో కొన్ని సినిమాలలో  కీలక రోల్స్ చేశారు. తనపై తాను జోక్స్ వేసుకునే ఈ బొద్దు గుమ్మకు మంచి ఫాలోయింగ్ ఉంది.

బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న శ్రీముఖి విజయం అంచుల వరకూ వెళ్ళింది. ఫైనల్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో పోటీపడి టైటిల్ కి కొద్ధిదూరంలో ఆగిపోయింది. రన్నర్ టైటిల్ అందుకున్న శ్రీ ముఖి రెమ్యూనరేషన్ పరంగా బాగానే రాబట్టినట్లు సమాచారం.

బిగ్ బాస్ షో తరువాత శ్రీముఖి ఇమేజ్ రెట్టింపు అయ్యింది. అనేక బుల్లితెర షోలకు హోస్ట్ గా ఉన్న శ్రీముఖి, పటాస్ , అదిరింది, బొమ్మ అదిరింది,   సరిగమప వంటి షోలలో  వ్యాఖ్యతగా ఉన్నారు.

ఇవి కాకుండా ప్రత్యేక కార్యక్రమాలలో శ్రీముఖి సందడి చేస్తూ ఉంటారు. ఇక ఈ దీపావళికి బుల్లితెరపై ప్రసారమైన ప్రత్యేక షోలలో కనిపించారు.

కాగా యాంకరింగ్, యాక్టింగ్ తో పాటు తాను మంచి సింగర్ అని నిరూపించుకున్నారు శ్రీముఖి. సరిగమప వేదికపై శ్రీముఖి సాంగ్స్ పాడి సత్తా చాటింది.

కాజల్ అగర్వాల్, నాగ చైతన్య నటించిన దడ మూవీలోని 'దివాళి దీపాన్ని' అనే రొమాంటిక్ ని సాంగ్ సూపర్ గా పాడింది. అలాగే సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలోని 'సూపర్ మచ్చి సాంగ్' పాడి అదరగొట్టింది.

కోటి, శైలజ వంటి ప్రముఖులు జడ్జ్ లుగా ఉన్న సరిగమప షోలో శ్రీముఖి పెరఫార్మెన్సు హైలెట్ గా నిలిచింది.