Sreemukhi : శ్రీముఖి ఎంత అందంగా రెడీ అయ్యిందో.. ఎందుకోసమో తెలుసా?
స్టార్ యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం బుల్లితెరపై వరుస షోలతో దుమ్ములేపుతోంది. ఈ క్రమంలో నయా లుక్స్ లో మెరుస్తూ మతులు పోగొడుతూ ఉంది. అందమైన ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. తాజా లుక్ తో ఫిదా చేసింది.

యంగ్ బ్యూటీ శ్రీముఖి (Sreemukhi) యాంకర్ గా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పటాస్’ కామెడీ షోనుంచి ఇప్పటి వరకు వరుస షోలతో బుల్లితెర ఆడియెన్స్ ను అలరిస్తూనే వస్తున్నారు.
తన యాంకరింగ్ స్కిల్స్ తో ఎంటర్ టైన్ మెంట్ రంగంలో అంతకంతకూ ఎదురుగుతున్నారు. వరుసగా ఆఫర్లు అందుకుంటున్నారు. టీవీ ఆడియెన్స్ ను అలరిస్తూ తన అభిమానులుగా మార్చుకుంటున్నారు కూడానూ.
ప్రస్తుతం మాత్రం శ్రీముఖి స్టార్ యాంకర్ గా దూసుకుపోతోంది. బ్యాక్ టు బ్యాక్ షోలతో అలరిస్తూ వస్తున్నారు. బుల్లితెర రాములమ్మ చేతులో ప్రస్తుతం మూడు, నాలుగు షోలు ఉండటం విశేషం. దీంతో ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటున్నారు.
ఈ సందర్భంగా శ్రీముఖి తన షోల కోసం ఎప్పుడూ నయా లుక్స్ లో కనిపిస్తూనే ఉన్నారు. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఫ్యాన్స్ తోపాటు తన నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. తాజాగా బ్యూటీఫుల్ లుక్ తో ఆకట్టుకుంది.
తను హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోల కోసం ఈ ముద్దుగుమ్మ క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా లెహంగా వోణీలో మెరిసింది. బ్యూటీఫుల్ లుక్ తో ఆకర్షించింది. రూపసౌందర్యంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్ల గుండెల్ని కొల్లడుతోంది.
దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు ఆ ఫొటోలను లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు. అయితే, శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘సూపర్ సింగర్’ రియాలిటీ షో కోసం ఇలా పద్ధతిగా రెడీ అయ్యింది. అందంతో చూపుతిప్పుకోకుండా చేసింది.
ఇక శ్రీముఖి ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ Aadivarm with star maa Parivaram, ‘కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ సీజన్ 2’ షోకు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు వెండితెరపై వచ్చిన అవకాశాలనూ వినియోగించుకుంటున్నారు.