MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • ఇప్పటి వరకు శ్రీముఖి గ్లామర్ చూశారు... ఇప్పుడు ఆమె ఫ్యామిలీ ని చూడండి.. శ్రీముఖి హౌస్ అదిరిందిగా!

ఇప్పటి వరకు శ్రీముఖి గ్లామర్ చూశారు... ఇప్పుడు ఆమె ఫ్యామిలీ ని చూడండి.. శ్రీముఖి హౌస్ అదిరిందిగా!

విజయదశమి పండుగను పురస్కరించుకొని యాంకర్ శ్రీముఖి పద్దతిగా తయారయ్యారు. రెడ్ చోడిదార్ ధరించి ట్రెడిషనల్ లుక్ లో కేక పుట్టించారు.   

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 16 2021, 04:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

Dussehra నాడు శ్రీముఖి పంచుకున్న ఫోటోలు ఆసక్తిరేపుతున్నాయి. ఎప్పుడూ గ్లామర్ తో కేక పుట్టించే అమ్మడు పంధా మార్చారు. గతానికి భిన్నంగా పదహారు అణాల తెలుగు పడుచు పిల్లలా సిద్దమై, సరికొత్తగా దర్శనం ఇచ్చారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

ఇక ఈ ఫోటోలలో sreemukhi తన ఇల్లు కుటుంబ సభ్యులను పరిచయం చేశారు. లివింగ్ రూమ్ లో టీవీ ముందు శ్రీముఖి పోజులివ్వగా బ్యాక్ గ్రౌండ్ చాలా రిచ్ గా ఉంది. స్టార్ యాంకర్ గా రెండు చేతులా సంపాదిస్తున్న శ్రీముఖి హైదరాబాద్ లో విలాసవంతమైన ఇల్లు కలిగిఉన్నారని సమాచారం. 


 

310

అలాగే శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు ఆమె కుటుంబ సభ్యులను పరిచయం చేశాయి. పండగ కోసం శ్రీముఖి ఇంటికి వచ్చిన పేరెంట్స్, కుటుంబ సభ్యులతో కూడిన ఫోటోలలో శ్రీముఖి కలర్ ఫుల్ గా ఉన్నారు. ఇక శ్రీముఖి ఫెస్టివ్ ఫోటోలు వైరల్ ఆ మారాయి. 
 

410

ఏది ఏమైనా సమయానుకూలంగా తనలోని వేరియేషన్స్ మారుస్తూ.. శ్రీముఖి తన ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఇంటిలో శ్రీముఖి పెద్ద అమ్మాయి కాగా, ఆమెకు తమ్ముడు ఉన్నాడు. తన సంపాదనతో తమ్ముడికి కావలసిన సౌకర్యాలు తీరుస్తూ ఉంటారు శ్రీముఖి. 

510


బిగ్ బాస్ షో శ్రీముఖి కెరీర్ కి బాగానే ఉపయోగపడిందని చెప్పాలి. ఆ షో తరువాత శ్రీముఖికి అవకాశాలు విరివిగా వచ్చాయి. Bigg boss రన్నర్ ఇమేజ్ తో ఓ స్థాయికి పైకి ఎదిగారు. ఇక సోలో హీరోయిన్ ఆఫర్స్ కూడా పట్టేస్తున్న శ్రీముఖి క్రేజీ అంకుల్స్ మూవీలో హీరోయిన్ గా చేశారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా క్రేజీ అంకుల్ తెరకెక్కింది. 

610

మరోవైపు బిజినెస్ ఉమెన్ గా కొన్ని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు శ్రీముఖి. లువా బ్రాండ్ పేరుతో ఫ్యాషన్ స్టోర్స్ చైన్ ప్రారంభించడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా కూడా తన పాపులారిటీ మరింత పెంచుకుంటున్నారు శ్రీముఖి. 

710

రెగ్యులర్ గా ఫోటో షూట్స్ చేస్తూ.. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు. నితిన్ హీరోగా ఇటీవల విడుదలైన మ్యాస్ట్రో చిత్రంలో శ్రీముఖి విలన్ భార్య పాత్ర చేయడం విశేషం. పోలీసు భార్యగా శ్రీముఖి ఆకట్టుకుంది. అటు నటిగా, ఇటు యాంకర్, బిజినెస్ ఉమన్ గా పలు రంగాలలో రాణిస్తుంది. 

810

Dussehra నాడు శ్రీముఖి పంచుకున్న ఫోటోలు ఆసక్తిరేపుతున్నాయి. ఎప్పుడూ గ్లామర్ తో కేక పుట్టించే అమ్మడు పంధా మార్చారు. గతానికి భిన్నంగా పదహారు అణాల తెలుగు పడుచు పిల్లలా సిద్దమై, సరికొత్తగా దర్శనం ఇచ్చారు. 

910

Dussehra నాడు శ్రీముఖి పంచుకున్న ఫోటోలు ఆసక్తిరేపుతున్నాయి. ఎప్పుడూ గ్లామర్ తో కేక పుట్టించే అమ్మడు పంధా మార్చారు. గతానికి భిన్నంగా పదహారు అణాల తెలుగు పడుచు పిల్లలా సిద్దమై, సరికొత్తగా దర్శనం ఇచ్చారు. 

1010

Dussehra నాడు శ్రీముఖి పంచుకున్న ఫోటోలు ఆసక్తిరేపుతున్నాయి. ఎప్పుడూ గ్లామర్ తో కేక పుట్టించే అమ్మడు పంధా మార్చారు. గతానికి భిన్నంగా పదహారు అణాల తెలుగు పడుచు పిల్లలా సిద్దమై, సరికొత్తగా దర్శనం ఇచ్చారు

Also read బాలయ్యకు ఫోన్ చేసిన రోజా.. మళ్ళీ వీళ్లిద్దరి రొమాన్స్

Also read MAA elections మంచు విష్ణు ప్రమాణ స్వీకారానికి చిరుకు ఆహ్వానం లేదా?

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image2
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image3
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved