MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • షర్ట్ బటన్‌ విప్పి శ్రీముఖి చిలిపి పనులు.. క్యూట్‌ ర్యాండమ్‌ సెల్ఫీలతో కేకపెట్టిస్తున్న రాములమ్మ

షర్ట్ బటన్‌ విప్పి శ్రీముఖి చిలిపి పనులు.. క్యూట్‌ ర్యాండమ్‌ సెల్ఫీలతో కేకపెట్టిస్తున్న రాములమ్మ

యాంకర్‌ శ్రీముఖి ర్యాండమ్‌ సెల్ఫీలతో కేకపెట్టిస్తుంది. తన సినిమా ప్రమోషనల్‌ లో భాగంగా వచ్చిన ఛాన్స్ ని వినియోగించుకుంటుందీ రాములమ్మ. ర్యాండమ్‌ సెల్ఫీలంటూ తాజాగా నానా రచ్చ చేసింది. అందరి అటెన్షన్‌ని గ్రాస్ప్ చేసింది శ్రీముఖి. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 20 2021, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

బుల్లితెర రాములమ్మగా పాపులర్ అయిన శ్రీముఖి షోస్‌లో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మేల్‌ యాంకర్లు కూడా ఆ రేంజ్‌లో రెచ్చిపోరంటే అతిశయోక్తి కాదు. అందుకే శ్రీముఖి చాలా స్పెషల్‌.

211

ఈ అమ్మడు తాజాగా పలు సెల్ఫీలను పంచుకుంది. ర్యాండమ్‌ సెల్ఫీల పేరుతో పంచుకున్న పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. `క్రేజీ అంకుల్స్` సినిమా షూటింగ్‌ టైమ్‌లో తీసుకున్న పిక్స్ అని తెలిపింది శ్రీముఖి.

311

షాట్‌ గ్యాప్‌లో సరదాగా దిగిన పిక్స్ ని పంచుకుంటూ ఇప్పుడు అందరి చూపులను తనవైపుకి తిప్పుకుంది. కొంటెగా కవ్విస్తూ, క్యూట్‌గా ఆకట్టుకుంటూ, హాట్‌గా మత్తెక్కిస్తుంది శ్రీముఖి. 
 

411

ఓ వైపు షర్ట్ బటన్స్ విప్పేసి సెగలు రేపుతుంది. సెక్సీ శారీలో హీటు పెంచుతుంది శ్రీముఖి. ఈ పిక్స్ ప్రస్తుతం నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఓ రకంగా తన సినిమా ప్రమోషన్‌కి బాగా ఉపయోగపడుతున్నాయీ పిక్స్. 
 

511

శ్రీముఖి నటించిన `క్రేజీఅంకుల్స్` చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తుంది. యాంకర్లు బుల్లితెరపై చేసే సందడి వేరని, పెద్ద తెరపై రాణించడం, సక్సెస్‌ కావడం అంత ఈజీ కాదని తాజా రిజల్ట్ ని బట్టి క్రిటిక్స్  అభిప్రాయపడుతున్నారు. 

611

ఓ డ్యాన్స్‌ షోతో యాంకర్‌గా కేరీర్‌ ప్రారంభించిన శ్రీముఖి ఆ తర్వాత సినిమాల్లో హీరోలకు చెల్లెలు పాత్రలు చేసింది. ఈ క్రమంలో పలు మూవీ కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించిన ఆమె ఫుల్‌టైం యాంకర్‌గా మారిపోయింది. అలా `పటాస్‌` వంటి టీవీ షోలకు యాంకరింగ్‌ చేస్తూ టాప్‌ యాంకర్లలో ఒకరిగా ఎదిగింది. తరచూ ఫొటోషూట్‌లను, డ్యాన్స్‌ వీడియోలను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది.

711

ఇటీవల `క్రేజీ అంకుల్స్‌` సినిమా ప్రమోషన్స్ లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది శ్రీముఖి. `యాంకర్‌గా వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందులు పడ్డాను. షూటింగ్ చేసే సమయంలో గంటలు గంటలు నిలబడాల్సి వచ్చేది. అంతసేపు నిలబడటం వల్ల నా కాళ్లు తిమ్మిర్లు వచ్చేవి.
 

811

కొన్నిసార్లు అయితే షూటింగ్ కోసం ఉద‌యం 7గంటలకు వెళితే మరుసటి రోజు ఉద‌యం 7గంటల‌కు ఇంటికి వచ్చేదాన్ని. అసలు ఖాళీ సమయమే దొరికేదు కాదు. దీంతో అసలు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానా అని కన్నీరు పెట్టుకున్నా.
 

911

మా నాన్న దగ్గర చెప్పుకుని బాధపడ్డాను. దీంతో ఆయన నాకు ధైర్యం చెప్పి ప్రోత్సాహించారు. ఆయన ఇచ్చిన ప్రొత్సాహంతోనే వాటన్నింటినీ అధిగమించి ఈ రోజు యాంకర్‌గా ఈ స్థాయికి చేరుకున్నాను` అని చెప్పింది. 
 

1011

త్రివిక్రమ్ శ్రీనివాస్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన `జులాయి` సినిమాతో నటిగా పరిచయమైన శ్రీముఖి.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. `బిగ్ బాస్` సీజ‌న్ 3లో పాల్గొన్న ఆమె ఆ త‌ర్వాత త‌న రేంజ్‌ని మ‌రింత పెంచుకుంది. 
 

1111

క్యూట్‌ సెల్ఫీలతో,హాట్‌ అందాలను చూపిస్తూ కేకపెట్టిస్తుంది శ్రీముఖి. ప్రస్తుతం ఈ అమ్మడు షోస్‌ లేక సినిమాలపై ఫోకస్‌ పెట్టింది. మరి ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Anchor Anushree: రెండేళ్లు సీక్రెట్ డేటింగ్, జ్యూస్‌లో ఏమైనా కలిపారేమోనని భయపడ్డా.. లవ్‌ స్టోరీ బయటపెట్టిన అనుశ్రీ
Recommended image2
Dhurandhar 2 Collections: `పుష్ప 2` ని కొడుతుందనుకుంటే డీలా పడ్డ `ధురంధర్‌ 2`.. టోటల్‌ కలెక్షన్లు ఇవే
Recommended image3
Allu Arjun: సినిమా వేస్ట్ డస్ట్ బిన్‌లో వేయండి.. అల్లు అర్జున్‌ సినిమాపై అల్లు అరవింద్‌ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved