MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • సంప్రదాయ దుస్తుల్లో వెలిగిపోతున్న శ్రీముఖి.. నడుమును అలా నొక్కుతూ ఊపిరితీస్తున్న స్టార్ యాంకర్

సంప్రదాయ దుస్తుల్లో వెలిగిపోతున్న శ్రీముఖి.. నడుమును అలా నొక్కుతూ ఊపిరితీస్తున్న స్టార్ యాంకర్

బ్యూటీఫుల్ లుక్ లో మెరుస్తూ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ట్రెడిషనల్ వేర్ లో వరుస ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ పిక్స్ లో మరింత అందాన్ని సొంతం చేసుకుంది.   

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 03 2023, 03:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

బుల్లితెర అందాల యాంకర్ శ్రీముఖి (Sreemukhi) ట్రెడిషనల్ లుక్ లో అదరగొడుతోంది. వరుసగా సంప్రదాయ దుస్తుల్లో ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఆకట్టుకుంటోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

కుర్ర హృదయాలను దోచుకునేలా శ్రీముఖి ఫొటోషూట్లు ఉంటున్నాయి. కొద్దిరోజుల పాటు సోషల్ మీడియాలో కాస్తా సైలెంట్ అయిన శ్రీముఖి మళ్లీ వరుస పోస్టులతో సందడి చేస్తోంది. 
 

39

ముఖ్యంగా బ్యాక్ టు బ్యాక్  ఫొటోషూట్లతో మతులు పోగొడుతోంది. కిర్రాక్ లుక్స్ తో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. శ్రీముఖి ఫొటోషూట్లకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. 
 

49

ఇప్పటికే నాలుగైదు రోజులుగా శ్రీముఖి పద్ధతిగా మెరుస్తూ వస్తోంది. ఇక తాజాగా మరో ట్రెడిషనల్ వేర్ లోనే దర్శనమిచ్చింది. బ్యూటీఫుల్ లుక్స్ లో వెలిగిపోతోంది. ఆ డ్రెస్ శ్రీముఖికి మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. 
 

59

తాజాగా పంచుకున్న ఫొటోస్ లో శ్రీముఖి చాలా బ్యూటీఫుల్ గా కనిపిస్తోంది. లైట్ రెడ్ కలర్ లెహంగా, వోణీలో మెరిసిపోతోంది. ఆకర్షణీయమైన ఆభరణాలు ధరించడంతో మరింత అందాన్ని సొంతం చేసుకుంది. 
 

69

సంప్రదాయ దుస్తుల్లో శ్రీముఖి ఎంత అందంగా ఉంటుందో తెలిసిందే ఇక తాజాగా కూడా అంతే బ్యూటీఫుల్ గా మెరిసింది. మరోవైపు జడలో మల్లెలు పెట్టుకొని అదిరిపోయే ఫోజులతో  కుర్ర గుండెల్ని కాస్తా డిస్టబ్ చేసింది.

79

బాపుబొమ్మలా మెరిసిపోతూనే మరోవైపు గ్లామర్ మెరుపులు మెరిపించింది. లెహంగావోణీలో హోయలుపోతూ ఖతర్నాక్ ఫోజులిచ్చింది. నడుముపై చేతులేసి కవ్వింపు ఫోజులిచ్చింది. కుర్ర గుండెల్లో గంటలు మోగించింది. 
 

89

ఇక ఫ్యాన్స్ తో ఎప్పుడూ టచ్ లోనే ఉండే శ్రీముఖిని అభిమానులు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. స్టార్ మాలో వచ్చే ‘నీతోనే డాన్స్’ షోకోసం ఇలా బ్యూటీఫుల్ గా మెరవడంతో ఫొటోలను లైక్స్ , కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 

99

 బుల్లితెరపై తిరుగులేకుండా దూసుకుపోతున్న శ్రీముఖి అటు వెండితెరపైనా అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’లో కీలక పాత్ర పోషించింది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Recommended image2
Ramba Oorvasi Menaka 13 Days Collections: అల్లరి నరేష్‌ కి బిగ్‌ షాక్‌, డిజాస్టర్‌ దిశగా రంభ ఊర్వశి మేనక
Recommended image3
25 కోట్ల బడ్జెట్.. 300 కోట్ల కలెక్షన్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved