MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Sreemukhi: శ్రీముఖికి ఆల్రెడీ పెళ్ళైపోయిందా ? సోషల్ మీడియా పోస్ట్ తో కంగుతిన్న ఫ్యాన్స్

Sreemukhi: శ్రీముఖికి ఆల్రెడీ పెళ్ళైపోయిందా ? సోషల్ మీడియా పోస్ట్ తో కంగుతిన్న ఫ్యాన్స్

అందాల శ్రీముఖి బుల్లితెరపై యాంకర్ గా దూసుకుపోతోంది. అభిమానులు శ్రీముఖిని ముద్దుగా రాములమ్మ అని పిలుచుకుంటారు. కాస్త బొద్దుగా ఉన్నపటికీ శ్రీముఖి తన అందంతో సోషల్ మీడియాలో పాపులర్ అవుతోంది.

2 Min read
Author : pratap reddy
Published : Nov 30 2021, 08:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అందాల శ్రీముఖి బుల్లితెరపై యాంకర్ గా దూసుకుపోతోంది. అభిమానులు శ్రీముఖిని ముద్దుగా రాములమ్మ అని పిలుచుకుంటారు. కాస్త బొద్దుగా ఉన్నపటికీ శ్రీముఖి తన అందంతో సోషల్ మీడియాలో పాపులర్ అవుతోంది. శ్రీముఖి సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటూ తన విశేషాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తాజాగా శ్రీముఖి ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షాకింగ్ వీడియో పోటీ చేసింది. తన అభిమానులకు శ్రీముఖి స్వీట్ షాక్ ఇచ్చింది. శ్రీముఖి అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు చేస్తూ ఉంటుంది. బుల్లితెరపై రాములమ్మగా గుర్తింపు సొంతం చేసుకున్న శ్రీముఖి యాంకరింగ్ చేస్తుంటే అభిమానులకు వచ్చే జోష్ వేరు. రచ్చ రచ్చ చేస్తూ కామెడీ పంచ్ లు, లౌడ్ వాయిస్ తో షోని విజయవంతంగా నడిపిస్తుంది. 

36

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా అనేక గేమ్ వస్తున్నాయి. మీకు పెళ్లి ఎప్పుడవుతుందో తెలుసుకోండి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోండి.. ఈ సెలబ్రిటీలలో మీ బాడీ లాంగ్వేజ్ కు సెట్ అయ్యే వారు ఎవరో తెలుసుకోండి అంటూ అనేక గేమ్స్ ఉన్నాయి. 

 

46

తాజాగా శ్రీముఖి తనకు పెళ్లి ఎప్పుడు అవుతుంది ? కాబోయో వరుడు ఎవరు అనే విషయాలు తెలుసుకునేందుకు ఇంస్టాగ్రామ్ లో ఓ గేమ్ ఆడింది. ఈ గేమ్ ద్వారా శ్రీముఖికి ఊహించని షాక్ ఎదురైంది. నవమన్మథుడా అతిసుందరుడా నను వలచిన ఆ ప్రియుడు అంటూ పాట పాడుకుంటూ శ్రీముఖి ఈ గేమ్ ఆడింది. ఈ గేమ్ లో శ్రీముఖికి ఆల్రెడీ పెళ్లి అయిపోయినట్లు చూపించింది. 

56

అది చూసి శ్రీముఖి షాక్ అవుతున్న విధానం చాలా ఫన్నీగా ఉంది. శ్రీముఖికి ఫ్యాన్స్ కూడా అక్కా నీకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందా అంటూ ఆమెని సరదాగా ఆటపట్టిస్తున్నారు. శ్రీముఖి ఇంస్టాగ్రామ్ లో తరచుగా తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. అందానికే అందం అనిపించే ఆమె రూపం నెటిజన్లని ఆకర్షిస్తోంది. 

66

శ్రీముఖి ఇటీవల 'క్రేజీ అంకుల్స్' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీలో సింగర్ మనో, రాజా రవీంద్ర ఇతర పాత్రల్లో నటించారు. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే.   

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved