రెడ్ డ్రెస్ లో మత్తెక్కిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ యాంకర్ శ్యామల (ఫోటోస్)
First Published Dec 24, 2020, 7:53 PM IST
తెలుగులో ప్రముఖంగా రాణిస్తున్న యాంకర్స్ లో శ్యామల ఒకరు. మత్తెక్కించే చూపులతో, మెస్మరేజ్ చేసే లుక్‌లో, గుండెల్లో మంటలు రేపే అందంతో అలరిస్తుందీ హాట్ బ్యూటీ. అడపాదడపా టీవీ షోస్, ఈవెంట్లలో మెరిసే శ్యామల తాజాగా రెడ్ డ్రెస్ లో కనువిందు చేస్తుంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?