MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అలాంటి వీడియోలు పెట్టొద్దు.. నా జీవితాన్ని దెబ్బ తీయొద్దు, యాంకర్ శివ జ్యోతి ఎమోషనల్ కామెంట్స్

అలాంటి వీడియోలు పెట్టొద్దు.. నా జీవితాన్ని దెబ్బ తీయొద్దు, యాంకర్ శివ జ్యోతి ఎమోషనల్ కామెంట్స్

తెలంగాణ యాసలో అద్భుతంగా మాట్లాడుతూ యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది శివ జ్యోతి. టివి కార్యక్రమాల్లో సావిత్రక్కగా పాపులర్ అయింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 20 2022, 12:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Shiva Jyothi

Shiva Jyothi

తెలంగాణ యాసలో అద్భుతంగా మాట్లాడుతూ యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది శివ జ్యోతి. టివి కార్యక్రమాల్లో సావిత్రక్కగా పాపులర్ అయింది. శివ జ్యోతి యాంకరింగ్ చేస్తూ హాస్యం పండించడంలో, కామెడీ పంచ్ లు పేల్చడంలో దిట్ట. దీనితో శివ జ్యోతికి తెలుగు వారిలో విశేషమైన గుర్తింపు లభించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Shiva Jyothi

Shiva Jyothi

ఇక బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొనడంతో ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. బిగ్ బాస్ లో కీలక కంటెస్టెంట్ గా శివ జ్యోతి రాణించింది. ఇదిలా ఉండగా యాంకర్స్ పై, హీరోయిన్లపై అనేక రూమర్స్ వైరల్ అవుతూ ఉంటాయి. శివ జ్యోతి గురించి కూడా ఒక రూమర్ అంతటా స్ప్రెడ్ అయింది. 

36
Shiva Jyothi

Shiva Jyothi

శివ జ్యోతి గర్భవతి అంటూ ఫేక్ న్యూస్ వైరల్ గా మారింది. దీనితో తన ప్రెగ్నన్సీ పుకార్లకు చెక్ పెడుతూ శివ జ్యోతి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఏమీ తెలుసుకోకుండానే పిచ్చి పిచ్చి థంబ్ నెయిల్స్ తో నా గురించి ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారు. ఒక ఈవెంట్ కి వెళుతూ మామిడి కాయతో సరదాగా ఫోటో పోస్ట్ చేశా.. అంతే.. శివ జ్యోతి గర్భవతి అంటూ పుకార్లు పుట్టించారు. 

46
Shiva Jyothi

Shiva Jyothi

వ్యూస్ కోసం ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల నా కెరీర్ పై, జీవితంపై ప్రభావం చూపుతోంది. నిజమే.. నాకు పెళ్ళై చాలా ఏళ్ళు అవుతోంది. ఇంకా పిల్లలు లేరు. పిల్లల కోసం నేను, నా ఫ్యామిలీ ఎంతగానో ఎదురుచూస్తున్నాం. కానీ నేను ఇప్పుడు గర్భవతిని కాదు. కానీ ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల నిజంగానే నేను గర్భవతిని అని.. కొన్ని షోలు ఇక చేయనేమో అని భావిస్తున్నారు. 

56
Shiva Jyothi

Shiva Jyothi

ఇది నా వర్క్ ని, జీవితాన్ని దెబ్బతీస్తోంది. ప్రెగ్నన్సీ గురించి రూమర్లు రాయడం ఎంతగా బాధిస్తుందో మాటల్లో చెప్పలేను. ఇది లైఫ్ లో చాలా పెద్ద విషయం. అలాంటిది జరిగితే సంతోషంగా నేనే చెబుతాను అంటూ శివ జ్యోతి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. 

66
Shiva Jyothi

Shiva Jyothi

శివ జ్యోతి పలు న్యూస్ ఛానల్స్ లో యాంకర్ గా వర్క్ చేసింది. అలాగే బుల్లితెర కార్యక్రమాలపై కూడా దృష్టి పెడుతోంది. బిగ్ బాస్ షోలోనే శివ జ్యోతి తన భర్తని అభిమానులకు పరిచయం చేసింది. చిన్న తనం నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు శివ జ్యోతి తెలిపింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: సాంబార్ గాడు వచ్చాడురా.. అని అక్కినేని నాగేశ్వరరావు ను అవమానించింది ఎవరు? ఏఎన్నార్ ఏం చేశాడంటే?
Recommended image2
Chiranjeevi: నటించలేక చేతులెత్తేసిన రజినీ, మైండ్ బ్లాక్ చేసిన చిరంజీవి.. అది గుర్తు చేసుకుంటూ ఎమోషనల్
Recommended image3
Aamir Khan Security: ఆమిర్ ఖాన్‌కు పెరిగిన సెక్యూరిటీ.. ఆమెతో పెళ్లి వల్లే బెదిరింపులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved