MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • శివజ్యోతి ఆధార్ కార్డు బ్లాక్ చేసిన టీటీడీ, ఇక తిరుమలలో నో ఎంట్రీ.. ఈ టైం ఇలా, అభిమానులు ఇస్తున్న సలహా ఇదే

శివజ్యోతి ఆధార్ కార్డు బ్లాక్ చేసిన టీటీడీ, ఇక తిరుమలలో నో ఎంట్రీ.. ఈ టైం ఇలా, అభిమానులు ఇస్తున్న సలహా ఇదే

ఇటీవల యాంకర్ శివజ్యోతి తిరుమల ప్రసాదాన్ని అపహాస్యం చేస్తూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో టీటీడీ ఆమెపై కఠిన చర్యలు తీసుకుంది. టీటీడీ తీసుకున్న చర్యల వల్ల శివజ్యోతికి ఇకపై తిరుమలలో ప్రవేశం లేకుండా పోయింది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Nov 27 2025, 09:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శివ జ్యోతికి బిగ్ షాక్
Image Credit : Instagram/@iam.savithri

శివ జ్యోతికి బిగ్ షాక్

బిగ్ బాస్ సెలబ్రిటీ, యాంకర్ శివజ్యోతి వరుసగా ఊహించని వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆ మధ్యన బెట్టింగ్ యాప్స్ వివాదంలో శివజ్యోతి పేరు బలంగా వినిపించింది. అది సద్దుమణుగుతోంది అనుకుంటున్న తరుణంలో శివజ్యోతి ఫ్యామిలీ మొత్తం అతిపెద్ద కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. శివజ్యోతి, ఆమె భర్త, సోదరుడు ఇటీవల తిరుమలకి వెళ్లారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రసాదాన్ని అపహాస్యం చేసిన శివజ్యోతి
Image Credit : Instagram/@iam.savithri

ప్రసాదాన్ని అపహాస్యం చేసిన శివజ్యోతి

రూ.10000 టికెట్ ద్వారా శ్రీవాణి క్యూ లైన్ లో శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నప్పుడు శివజ్యోతి, ఆమె సోదరుడు తిరుమల ప్రసాదం గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదం అయ్యాయి. తిరుమలలో ప్రసాదం అడుక్కుంటున్న రిచెస్ట్ బిచ్చగాళ్లం అంటూ వెకిలి నవ్వుతో కామెంట్స్ చేశారు. శివజ్యోతి ఇలా ప్రవర్తించడం పవిత్రమైన తిరుమలని అవమానించడమే అని, హిందువుల మనోభావాలు దెబ్బ తీయడమే అని భక్తులు భావించారు. 

Related Articles

Related image1
టాలీవుడ్ లో సీఎం అయ్యే యోగం ఉన్న నటుడు అతడే, ధైర్యంగా సినిమా చేసేయ్.. నిర్మాతకి చెప్పిన జ్యోతిష్యుడు
Related image2
గేమ్ ఛేంజర్ నుంచి హరిహర వీరమల్లు వరకు.. 2025లో ఈ 6 భారీ ఫ్లాపులకు ఏఐ చెప్పిన కారణాలు ఇవే
35
క్షమాపణ కోరిన శివజ్యోతి
Image Credit : Instagram/@iam.savithri

క్షమాపణ కోరిన శివజ్యోతి

శివజ్యోతి, ఆమె సోదరుడు తిరుమల ప్రసాదాన్ని అపహాస్యం చేయడమే కాక దానిని రీల్స్ కూడా చేశారు. దీనితో పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తం అయింది. శివజ్యోతిపై టీటీడీ చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపించింది. ఈ వ్యవహారం టీటీడీ బోర్డు వరకు వెళ్లడంతో పరిణామాలు మరింత సీరియస్ అయ్యాయి. శివజ్యోతి సోషల్ మీడియాలో బహిరంగంగా క్షమాపణలు కోరింది. తనకి  వెంకటేశ్వర స్వామిపై ఎంతో భక్తి ఉందని, తల్లిని అయ్యే అదృష్టాన్ని ప్రసాదించింది కూడా ఆయనే అని శివజ్యోతి పేర్కొంది. 

45
శివజ్యోతి ఆధార్ బ్లాక్
Image Credit : Instagram/@iam.savithri

శివజ్యోతి ఆధార్ బ్లాక్

అయినప్పటికీ ఆమె చేసిన తప్పుకి టీటీడీ బోర్డు కూడా కఠినంగా వ్యవహరించింది. శివజ్యోతి ఆధార్ కార్డు బ్లాక్ చేస్తూ.. ఇకపై ఆమెకి తిరుమలలో ప్రవేశం లేకుండా బోర్డు నిర్ణయం తీసుకుంది. శివజ్యోతిని బ్యాన్ చేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శివజ్యోతికి తగిన శాస్తి జరిగింది అని అంటున్నారు. జీవిత కాలం శివజ్యోతికి తిరుమలలో ప్రవేశం లేకుండా చేయాలని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

55
అభిమానుల సలహా ఇదే
Image Credit : Instagram/@iam.savithri

అభిమానుల సలహా ఇదే

శివజ్యోతి ప్రస్తుతం గర్భవతి. దీనితో ఆమె అభిమానులు శివజ్యోతికి సలహా ఇస్తున్నారు. ఇలాంటి టైంలో ఒత్తిడి తీసుకోవద్దని, మీడియాకి దూరంగా ఉండాలని చెబుతున్నారు.శివజ్యోతి అలా మాట్లాడడం తప్పే.. కానీ ఆమె గర్భంతో ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని మరికొందరు కోరుకుంటున్నారు. టీటీడీ బోర్డు తన ఆధార్ కార్డు బ్లాక్ చేయడంపై శివజ్యోతి ఇంకా స్పందించలేదు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Recommended image2
ఎంత క‌ష్టామైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వినండి. జీవితాన్ని మార్చే గొప్ప సందేశం
Recommended image3
Mouni Roy House: విశ్వంభర నటి లగ్జరీ హోమ్ చూస్తే షాక్ అవుతారు, సిటీ వ్యూ, స్టైలిష్ డెకర్‌తో అదరగొట్టేసిందిగా
Related Stories
Recommended image1
టాలీవుడ్ లో సీఎం అయ్యే యోగం ఉన్న నటుడు అతడే, ధైర్యంగా సినిమా చేసేయ్.. నిర్మాతకి చెప్పిన జ్యోతిష్యుడు
Recommended image2
గేమ్ ఛేంజర్ నుంచి హరిహర వీరమల్లు వరకు.. 2025లో ఈ 6 భారీ ఫ్లాపులకు ఏఐ చెప్పిన కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved