MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఓంకార్‌ షోలో రెచ్చిపోయిన యాంకర్లు రష్మీ, వర్షిణి.. పొట్టి దుస్తుల్లో మాస్‌ బీట్‌కి కిర్రాక్‌ డాన్స్.. పూనకాలే

ఓంకార్‌ షోలో రెచ్చిపోయిన యాంకర్లు రష్మీ, వర్షిణి.. పొట్టి దుస్తుల్లో మాస్‌ బీట్‌కి కిర్రాక్‌ డాన్స్.. పూనకాలే

ఓంకార్‌ షోలో రెచ్చిపోయారు యాంకర్లు రష్మీ, వర్షిణి. రెచ్చిపోయి డాన్స్ చేశారు. తమలోని మాస్‌ యాంగిల్ ని చూపించారు. పొట్టి దుస్తుల్లో డాన్స్ తో విరుచుకుపడ్డారు. స్వేచ్ఛ దొరికితే ఎలా ఉంటుందో చూపించారు. 

2 Min read
Aithagoni Raju
Published : Jul 13 2021, 10:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
115
`జబర్దస్త్` యాంకర్‌ రష్మీ, `కామెడీ స్టార్స్` భామ వర్షిణి తాజాగా ఓంకార్‌ హోస్ట్ గా రన్‌ అయ్యే `సిక్త్స్ సెన్స్`లో పాల్గొన్నారు. నానా హంగామా చేశారు.

215
ఇందులో రష్మీపై ప్రశంసలు కురిపించారు ఓంకార్‌. ఆమె అందాన్ని ఆకాశానికి ఎత్తేశాడు. దీంతో ఉప్పొంగిపోయింది రష్మీ.

315
`మీరు చిలిపిగా నవ్వితే మల్లెపూలంత అందంగా ఉంటారు. చూపుల బాణం వదిలితే, కుర్రకారులో యమ్మీ యమ్మీ. అందుకే మీరంటే అందరికి ఇష్టం రష్మీ. నేను చెబుతున్నది నిజమా, అబద్దమా? అంటూ ప్రశ్నించడంతో రష్మీ ఒక్కసారిగా స్టికాన్‌ అయిపోయింది.

415
ఆ వెంటనే డీజే మాస్‌ బీట్‌కి డాన్స్ చేసింది రష్మీ. మామూలు డాన్స్ కాదు, అదిరిపోయే డాన్స్. మతిపోగొట్టే డాన్స్.

515
డాన్సర్లు కూడా ఈ రేంజ్‌లో డాన్స్‌ చేయడం కష్టమే అనేంతగా రెచ్చిపోయింది రష్మీ.

615
మాస్‌ డాన్స్ తో షోలో కేకపెట్టించింది. స్టేజ్‌ని షేక్‌ చేసింది. ఉర్రూతలూగించింది.

715
ఆ తర్వాత షో కంటిన్యూ కాగా, మరోసారి వర్షిణితో కలిసి అదే మాస్‌ బీట్‌కి స్టెప్పులేశారు. ఈ సారి వర్షిణి, రష్మి మరింతగా రెచ్చిపోయారు.

815
నిజంగా స్వేచ్ఛ దొరికితే వీళ్లు ఏ రేంజ్‌లో రెచ్చిపోతారో అనేది ఈ షోలో రుచి చూపించారు.

915
యాంకర్‌ వర్షిణి అయితే పంచ్‌ డైలాగ్‌లతోనూ ఊపేసింది. తాను అన్న మాటలకు షోలో ఇదే తగ్గించుకుంటే మంచిదనే వాయిస్‌ ఓవర్‌ వస్తుంది.

1015
దీనికి వర్షిణి స్పందిస్తూ ఇప్పటికే ఇక్కడి వరకు తగ్గించా, ఇంకా ఏం తగ్గించాలంటూ తొడలు కనిపించేలా వేసుకున్న పొట్టి షాట్‌ని చూపించింది వర్షిణి. దీంతో షో మొత్తం నవ్వులతో ఊగిపోయింది.

1115
అంతటితో ఆగలేదు, రష్మీని మించి డాన్స్ తో రెచ్చిపోయింది. కెమెరా ముందుకెళ్లి మరీ డాన్స్ చేస్తూ మాస్‌ సైగలు చేసి. అది మరీ శృతి మించిపోతుండటంతో రష్మీని ఆమెని లాక్కెళ్లింది.

1215
వచ్చే వారం స్టార్‌ మాలో ప్రసారం కాబోయే `సిక్త్స్ సెన్స్` షో ప్రోమో ఇప్పుడు వైరల్‌ అవుతుంది.

1315
మాస్‌ డాన్స్ తో కేకపెట్టించిన రష్మీ, వర్షిణి.

1415

1515

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Highest Remuneration: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్ల పారితోషికాలు.. అత్యధికంగా తీసుకునేది ఎవరంటే?
Recommended image2
బాలయ్యతో చేసిన ఆ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్
Recommended image3
విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved